Jump to content

Who owns this farm in Cumming, GA ?


psycontr

Recommended Posts

56 minutes ago, Apple_Banana said:

Gate lekapothe nuv kuda vellochu..pilgrim kinda..already couple of jaffas vuntaru company ki... bucket 🪣 tho vellandi..cry cheyochu...

@3$% same script as usual..

  • Upvote 2
Link to comment
Share on other sites

2 hours ago, Apple_Banana said:

Wow..Newton la new thing invent chesav ga..bro... 👏 👏 👏 

New ? Lol…

Ae ooru annai manadi ?

Link to comment
Share on other sites

Just now, Polavaram said:

izi vada

Vallu jara better ae le…

Kuppam batch okati vuntadi…flights la poi kurakayalu ammukune batch..

  • Haha 2
Link to comment
Share on other sites

4 minutes ago, Android_Halwa said:

Vallu jara better ae le…

Kuppam batch okati vuntadi…flights la poi kurakayalu ammukune batch..

mutahar-laugh.gif

Link to comment
Share on other sites

8 hours ago, pizzaaddict said:

pulkas temple visiting vs statue visiting confuse ayitaremmo @Thokkalee

Aa farm baita coconut shop petti chuddam.. let’s see how many will buy coconuts 😁

Oka candidate LA lo backyard lo Ntr vigraham pettinchukunnadu 🫡

  • Haha 1
Link to comment
Share on other sites

12 hours ago, psycopk said:

 

TDP MLAs: తెలుగుజాతి ఉన్నంత కాలం చరిత్ర పుటల్లో ఎన్టీఆర్ పేరు.. అట్లాంటా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో టీడీపీ ఎమ్మెల్యేలు 

01-11-2024 Fri 09:34 | NRI
TDP MLAs at NTR Statue Unveiling Meeting in Atlanta
 

 

  • ఎన్టీఆర్ ఆస్తిలో వాటా ఇస్తే.. జగన్ తల్లి,చెల్లిని రోడ్డుకీడ్చార‌ని వ్యాఖ్య‌
  • రాష్ట్రాభివృద్ది కోసం బాబు, లోకేశ్‌లకు ఎన్నారైలు అండగా నిలవాలని పిలుపు
  • అట్లాంటా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్న ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, కాకర్ల సురేశ్‌, యార్లగడ్డ వెంకట్రావు, గాలి ప్రకాశ్‌
తెలుగుజాతిలో ఎన్టీఆర్ అంతటి పేరు ప్రఖ్యాతులు గడించిన నేత మరొకరు లేర‌న్నారు గుడివాడ శాసనసభ్యుడు వెనిగండ్ల రాము. తెలుగుజాతి ఉన్నంతకాలం ఆయనపేరు చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలుస్తుందని తెలిపారు. అట్లాంటా సమీపంలోని కుమ్మింగ్స్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో రాము మాట్లాడుతూ... రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌ అవిశ్రాంతంగా కష్టపడుతున్నార‌ని, ఎన్ఆర్ఐలంతా వారి ప్రయత్నాలకు అండగా నిలవాల‌న్నారు. మంత్రి లోకేశ్‌ పెట్టుబడుల కోసం ఒకేరోజు పదుల సంఖ్యలో ఇన్వెస్టర్లతో మాట్లాడుతున్నార‌ని, టీడీపీ భవిష్యత్ ఆశాకిరణం ఆయ‌నేన‌న్నారు. ఆయన పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తార‌ని ప్ర‌శంసించారు. 

ఐదేళ్లు పడిన కష్టం మర్చిపోయేలా ఈరోజు అన్నగారి విగ్రహావిష్కరణ జరిగింద‌ని తెలిపారు. లోకేశ్ చేతులమీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని రాము పేర్కొన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్‌ మాట్లాడుతూ... భారతదేశ రాజకీయవేత్తల్లో స్టాన్ ఫోర్డ్ వంటి ప్రఖ్యాత విద్యాసంస్థలో చదివి రాజకీయాల్లోకి వచ్చిన ఏకైక నేత నారా లోకేశ్ అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంలో లోకేశ్‌ పాత్ర ఉంద‌న్నారు. అయిదేళ్ల పాలనలో జగన్ ఖజానా ఖాళీ చేశార‌ని విమ‌ర్శించారు. ఎన్ఆర్ఐలు వారి నియోజకవర్గాలకు వెళ్లినపుడు ఎమ్మెల్యేలతో కలిసి నియోజకవర్గాల్లో తిరగాల‌ని, సమస్యల పరిష్కారానికి వారివంతు సహకారం అందించాలని కోరారు. 

గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ... 60ఏళ్ల వయసులో ప్రాంతీయ పార్టీ స్థాపించి, 9నెలల్లో అధికారంలోకి తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలు ఈనాటి పాలకులకు ఆదర్శంగా ఉన్నాయ‌ని గుర్తు చేశారు. అన్న ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన 2 రూపాయల కిలో బియ్యం తీసే సాహసం ఏ ప్రభుత్వం చేయలేద‌న్నారు. భారత్, ఏపీ ఆర్థిక వ్యవస్థలో ఎన్ఆర్ఐలది కీలకపాత్ర అని అన్నారు. ఏపీ రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టాల‌ని పిలుపునిచ్చారు.  మహిళలకు ఆస్తిలో సమానహక్కు చట్టాన్ని తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని, దురదృష్టవశాత్తు మాజీ సీఎం జగన్ ఆ చట్టాన్ని గౌరవించడం లేద‌న్నారు. తల్లి, చెల్లికి అన్యాయంచేసి రోడ్డుకీడ్చాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యం కోసం పనిచేస్తున్న చంద్రబాబు, లోకేశ్‌ల‌కు అండగా నిలవాలని కోరారు. 

నగరి ఎమ్మెల్యే గాలి ప్రకాశ్‌ మాట్లాడుతూ.. ఇక్కడ ఎన్ఆర్ఐల ఉత్సాహం చూస్తే ఏపీలో ఉన్నట్లుగా ఉంద‌న్నారు. 164 సీట్లతో ఘన విజయం వెనుక లోకేశ్‌ కీలకపాత్ర ఉందని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తును, టీడీపీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఎండనకా, వాననకా పాదయాత్ర చేశార‌ని గుర్తు చేశారు. పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా ఏ మంత్రిచేయని విధంగా 25వేల కిమీల సీసీరోడ్లు, ఎల్ఈడీ లైట్లు వేశార‌ని తెలిపారు. లోకేశ్‌ నేతృత్వంలో పార్టీ భవిష్యత్తు బాగుంటుంద‌న్నారు. ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంద‌ని, అన్నగారు టీడీపీ పెట్టిన తర్వాతే తెలుగువారికి ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చింద‌న్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రాభివృద్ధిలో ఎన్ఆర్ఐలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.  

యూఎస్ఏ ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడు కోమటి జయరాం మాట్లాడుతూ... అన్నగారి శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన విష‌యాన్ని గుర్తు చేశారు. తెలుగుజాతి ఉన్నంత వరకు అన్న ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలుస్తుంద‌న్నారు. ప్రభుత్వానికి ఎన్ఆర్ఐలంతా అండగా ఉంటార‌ని తెలిపారు. నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేసిన ఎన్ఆర్ఐలను గుర్తించాల‌న్నారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడుపుతారని విశ్వసించి వారంతా టీడీపీ విజయానికి కృషి చేశార‌న్నారు. భవిష్యత్తులో కూడా పార్టీకి అండగా ఉంటామని జయరాం పేర్కొన్నారు.

NTR , Only Kamma community ki chesadu n and he worked to bring Kamma community against Reddy who were leading at that time .

This is in own fact .. Ante kaani Telugu valla andariki ani bhajana cheyakandi 

if you wanna pray him go ahead but  try to stop false publicity Kamma reputation is Telugu reputation  

Link to comment
Share on other sites

Tana crowd funding tho 130 acres land konnaru.. chala days nunchi aa land antha ready chesaru volunteers andaru inauguration ki .

I attended the event..2000 + people attended...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...