Jump to content

Visiting visa meedha vacchi green card tho settle ayipoyadu.

appusri

Recommended Posts

Prabhakar rao: ప్రభాకర్‌రావుకు అమెరికాలో గ్రీన్‌కార్డు!

రాష్ట్రంలో సంచలనమైన ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసు వ్యవహారంలో కీలక పరిణామం. కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్డీ టి.ప్రభాకర్‌రావుకు అమెరికాలో గ్రీన్‌కార్డు మంజూరైనట్లు తెలిసింది.

Published : 08 Nov 2024 05:17 IST
 
ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం
దర్యాప్తు పురోగతిపై ప్రభావం

హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనమైన ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసు వ్యవహారంలో కీలక పరిణామం. కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్డీ టి.ప్రభాకర్‌రావుకు అమెరికాలో గ్రీన్‌కార్డు మంజూరైనట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అమెరికాలోనే స్థిరపడిన ఆయన కుటుంబ సభ్యుల స్పాన్సర్‌షిప్‌తో ప్రభాకర్‌రావుకు తాజాగా గ్రీన్‌కార్డు మంజూరైనట్లు తెలుస్తోంది. ఈ పరిణామం కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అంశంగా మారింది. ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ వ్యవహారం బహిర్గతమైన క్రమంలో ఆయన అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ రమేశ్‌ మార్చి 10న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా 11న అమెరికా వెళ్లిన ప్రభాకర్‌రావు అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. మరోవైపు దర్యాప్తు క్రమంలో పోలీసులు నలుగురు పోలీసు అధికారుల్ని అరెస్ట్‌ చేయడంతోపాటు ఆయన్ను కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చారు. అనంతరం న్యాయస్థానంలో అభియోగపత్రం నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయన్ని అమెరికా నుంచి రప్పించే ప్రయత్నాలు చేశారు. ఆయనకు మెయిల్‌ ద్వారా నోటీసులు పంపారు.

వైద్యచికిత్స నిమిత్తం అమెరికా వెళ్లిన తాను ఇల్లినాయిస్‌ అరోరాలో ఉన్నట్లు ఆయన హైదరాబాద్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. జూన్‌లో తన వీసా గడువు ముగుస్తున్న క్రమంలో వైద్యులు అనుమతిస్తే హైదరాబాద్‌ వస్తానని పేర్కొన్నారు. అయితే గడువు దాటినా రాకుండా అక్కడే ఉన్నారు. మార్చిలో మూడు నెలల కాలపరిమితితో కూడిన వీసాపై అక్కడకు వెళ్లిన ఆయన, గడువును మరో ఆరునెలలకు పొడిగించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయనపై లుక్‌అవుట్‌ నోటీసు జారీ చేశారు. ఇంటర్‌పోల్‌ ద్వారా రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేయించే ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. ఆయన పాస్‌పోర్టును సైతం రద్దు చేశారు. ఆ విషయాన్ని విదేశాంగ శాఖ ద్వారా అమెరికా పోలీసులకు చేరవేసే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈనేపథ్యంలోనే తాజాగా ప్రభాకర్‌రావుకు అమెరికాలో గ్రీన్‌కార్డు మంజూరైనట్లు తెలుస్తోంది.గ్రీన్‌కార్డుదారుకావడంతో ప్రభాకర్‌రావు ఎంత కాలమైనా అమెరికాలో ఉండే వెసులుబాటు లభించింది. ఇప్పట్లో ఆయన హైదరాబాద్‌కు వచ్చే అవకాశాలు లేవనే చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికే ఆయన పాస్‌పోర్టు రద్దయిన నేపథ్యంలో ఆ సమాచారం అమెరికాలోని భారత ఎంబసీ ద్వారా అక్కడి యంత్రాంగానికి చేరవేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చ పోలీసు వర్గాల్లో సాగుతోంది.

Link to comment
Share on other sites

24 minutes ago, appusri said:

Family sponsership or marriage through greencard apply chesthe Indians ki entha time paduthundhi?

it depends F1a f2a f2b etc etc under 21 kids of us citizens, parents of us citizen, siblings ki oka category they will have their dates in bulletin , e tatha ki epdo chesaro emo vala siblings or kids etc following are the current dates

Family-
Sponsored 
All Chargeability 
Areas Except
Those Listed
CHINA-mainland 
born
INDIA MEXICO PHILIPPINES 
F1 22OCT15 22OCT15 22OCT15 22NOV04 01MAR12
F2A 01JAN22 01JAN22 01JAN22 15APR21 01JAN22
F2B 01MAY16 01MAY16 01MAY16 01JUL05 22OCT11
F3 15APR10 15APR10 15APR10 22OCT00 08SEP02
F4 01AUG07 01AUG07 08MAR06 01MAR01 01FEB04
22MAR05
22MAR05
22DEC10
01FEB16
01FEB16

  • Upvote 1
Link to comment
Share on other sites

24 minutes ago, appusri said:

Family sponsership or marriage through greencard apply chesthe Indians ki entha time paduthundhi?

It depends on relationships. Immediate relatives like parents kids spouse for US Shitizen immediate GC ledhu Sponsor on GC ante it will under country cap baby_dc1

  • Upvote 1
Link to comment
Share on other sites

1 hour ago, Sucker said:

It depends on relationships. Immediate relatives like parents kids spouse for US Shitizen immediate GC ledhu Sponsor on GC ante it will under country cap baby_dc1

Even then also not possible.. ee Chetta nakoduku FAKE news lo ditta .... 

Link to comment
Share on other sites

1 hour ago, Joker_007 said:

Even then also not possible.. ee Chetta nakoduku FAKE news lo ditta .... 

Long back apply chesi undochu kada

Link to comment
Share on other sites

9 hours ago, appusri said:

Prabhakar rao: ప్రభాకర్‌రావుకు అమెరికాలో గ్రీన్‌కార్డు!

రాష్ట్రంలో సంచలనమైన ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసు వ్యవహారంలో కీలక పరిణామం. కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్డీ టి.ప్రభాకర్‌రావుకు అమెరికాలో గ్రీన్‌కార్డు మంజూరైనట్లు తెలిసింది.

Published : 08 Nov 2024 05:17 IST
 
ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం
దర్యాప్తు పురోగతిపై ప్రభావం

హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనమైన ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసు వ్యవహారంలో కీలక పరిణామం. కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్డీ టి.ప్రభాకర్‌రావుకు అమెరికాలో గ్రీన్‌కార్డు మంజూరైనట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అమెరికాలోనే స్థిరపడిన ఆయన కుటుంబ సభ్యుల స్పాన్సర్‌షిప్‌తో ప్రభాకర్‌రావుకు తాజాగా గ్రీన్‌కార్డు మంజూరైనట్లు తెలుస్తోంది. ఈ పరిణామం కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అంశంగా మారింది. ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ వ్యవహారం బహిర్గతమైన క్రమంలో ఆయన అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ రమేశ్‌ మార్చి 10న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా 11న అమెరికా వెళ్లిన ప్రభాకర్‌రావు అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. మరోవైపు దర్యాప్తు క్రమంలో పోలీసులు నలుగురు పోలీసు అధికారుల్ని అరెస్ట్‌ చేయడంతోపాటు ఆయన్ను కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చారు. అనంతరం న్యాయస్థానంలో అభియోగపత్రం నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయన్ని అమెరికా నుంచి రప్పించే ప్రయత్నాలు చేశారు. ఆయనకు మెయిల్‌ ద్వారా నోటీసులు పంపారు.

వైద్యచికిత్స నిమిత్తం అమెరికా వెళ్లిన తాను ఇల్లినాయిస్‌ అరోరాలో ఉన్నట్లు ఆయన హైదరాబాద్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. జూన్‌లో తన వీసా గడువు ముగుస్తున్న క్రమంలో వైద్యులు అనుమతిస్తే హైదరాబాద్‌ వస్తానని పేర్కొన్నారు. అయితే గడువు దాటినా రాకుండా అక్కడే ఉన్నారు. మార్చిలో మూడు నెలల కాలపరిమితితో కూడిన వీసాపై అక్కడకు వెళ్లిన ఆయన, గడువును మరో ఆరునెలలకు పొడిగించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయనపై లుక్‌అవుట్‌ నోటీసు జారీ చేశారు. ఇంటర్‌పోల్‌ ద్వారా రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేయించే ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. ఆయన పాస్‌పోర్టును సైతం రద్దు చేశారు. ఆ విషయాన్ని విదేశాంగ శాఖ ద్వారా అమెరికా పోలీసులకు చేరవేసే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈనేపథ్యంలోనే తాజాగా ప్రభాకర్‌రావుకు అమెరికాలో గ్రీన్‌కార్డు మంజూరైనట్లు తెలుస్తోంది.గ్రీన్‌కార్డుదారుకావడంతో ప్రభాకర్‌రావు ఎంత కాలమైనా అమెరికాలో ఉండే వెసులుబాటు లభించింది. ఇప్పట్లో ఆయన హైదరాబాద్‌కు వచ్చే అవకాశాలు లేవనే చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికే ఆయన పాస్‌పోర్టు రద్దయిన నేపథ్యంలో ఆ సమాచారం అమెరికాలోని భారత ఎంబసీ ద్వారా అక్కడి యంత్రాంగానికి చేరవేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చ పోలీసు వర్గాల్లో సాగుతోంది.

Fake news ra evadra aaa journalist lambidikoduk visit visa vachi GC ichestara Aaahaa idi eppudu pettaru

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...