Jump to content

6500crs due for fee reimbursement from jagan gov


psycopk

Recommended Posts

Nara Lokesh: గత ప్రభుత్వంలో పని తక్కువ... పబ్లిసిటీ ఎక్కువ: మంత్రి నారా లోకేశ్

11-11-2024 Mon 21:51 | Andhra
Minister Nara Lokesh slams previous govt

 

  • గత ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుందన్న నారా లోకేశ్
  • ఫీజు రీయింబర్స్ మెంట్ చేయలేదని ఆరోపణ
  • రూ.6,500 కోట్లు బకాయిలు పెట్టారని వెల్లడి
  • ఏపీని విద్యారంగంలో ఐదేళ్లలో నెంబర్ వన్ చేస్తామని స్పష్టీకరణ

గత ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుందని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో పని తక్కువ... పబ్లిసిటీ ఎక్కువ అని విమర్శించారు. 

ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు రూ.6,500 కోట్ల బకాయిలు పెండింగ్ లో పెట్టారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు తగ్గారని నారా లోకేశ్ పేర్కొన్నారు. 

కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను సమూల ప్రక్షాళన చేస్తామని చెప్పారు. కేజీ టు పీజీ విద్యా విధానంతో ఏపీ విద్యా రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామని అన్నారు. ఐదేళ్లలో ఏపీ విద్యా వ్యవస్థను నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని వివరించారు.
Link to comment
Share on other sites

9 minutes ago, Android_Halwa said:

Adalu AP la education minister vunnada ? Vunte emi chestundu ? 

lol

 

ilanti Qs adagaku bro...ycp govt lo inkaa dharunam ga vunnaaru ministers..self goal avudhi....

AP lo 164 MLAs vunnaaru....1 MLA jagan kuda vunnaadu...migilina 10 MLAs ekkadaaa anesthe emi answer chepthaav...assembly ki kuda raavatam ledhu e 10 MLAs...asalu vaalla face lu kuda eppudu chudaledhu janam

Link to comment
Share on other sites

2 minutes ago, Mr Mirchi said:

lol

 

ilanti Qs adagaku bro...ycp govt lo inkaa dharunam ga vunnaaru ministers..self goal avudhi....

AP lo 164 MLAs vunnaaru....1 MLA jagan kuda vunnaadu...migilina 10 MLAs ekkadaaa anesthe emi answer chepthaav...assembly ki kuda raavatam ledhu e 10 MLAs...asalu vaalla face lu kuda eppudu chudaledhu janam

YCP govt uh ? Edundi ? Ekada vundi ? Asalu adendi ?

So, ivala Andhra la education intha worst ga vundi and no attenpts are being taken to imprive because YCp is not coming ti assembly…

Anthe na ?

Link to comment
Share on other sites

34 minutes ago, psycopk said:

good one lokesh

 

 

 

Oh, elago elagapettedi emi ledu ani munde decide ayi mokalunteesinaru anamata…

So that repu enduku fail ayinaru ante Lokesh valla ani chepithe izzat pokunda vundadaniki…

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...