Jump to content

evaru mummy vellu..endhi eee Bhaskar awards??

DinguTaka

Recommended Posts

https://www.eenadu.net/telugu-news/nri/detroit-telugu-association-diwali-celebrations/1101/124199461

Detroit: డెట్రాయిట్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు

Eenadu
~3 minutes

డెట్రాయిట్‌ తెలుగు అసోసియేషన్‌ (డీటీఏ) ఆధ్వర్యంలో నవంబర్‌ 2న కాంటన్‌ హిందూ దేవాలయంలో దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి.

Published : 05 Nov 2024 20:21 IST

124199461_05112024-NRI-1a.webp

ఇంటర్నెట్‌డెస్క్‌: డెట్రాయిట్‌ తెలుగు అసోసియేషన్‌ (డీటీఏ) ఆధ్వర్యంలో నవంబర్‌ 2న కాంటన్‌ హిందూ దేవాలయంలో దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. 700 మందికిపైగా అతిథులు, ఆహ్వానితులు ఈ వేడుకలకు తరలివచ్చారు. సంస్కృతి, ఐక్యతను ప్రతిబింబించేలా ఈ వేడుకలు సాగాయని డీటీఏ ప్రెసిడెంట్‌ కిరణ్‌ దుగ్గిరాల అన్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో 250కిపైగా చిన్నారులు పాల్గొని ఆకట్టుకున్నారు. సాయంత్రం గాయకులు రఘు కుంచే, అంజనా సౌమ్య లైవ్‌ ప్రదర్శనతో కార్యక్రమానికి వచ్చినవారంతా పరవశించిపోయారు. చక్రవాకం సీరియల్‌ ఫేమ్‌ ఇంద్రనీల్‌ ప్రత్యేక ప్రైమ్‌ టైమ్‌ షో కూడా అందరిలోనూ ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగించింది. 30 ఏళ్లకు పైగా డీటీఏలో కీలకంగా ఉన్న వెంకట్‌ ఎక్కకు ప్రతిష్ఠాత్మక వడ్లమూడి వెంకటరత్నం అవార్డును ప్రదానం చేశారు. సన్నీ రెడ్డికి డీటీఏ కమ్యూనిటీ లీడర్‌షిప్‌ అవార్డు, జ్ఞానేశ్వర్‌ గుబ్బలకి డీటీఏ ఔట్‌స్టాండింగ్‌ కమ్యూనిటీ సర్వీస్‌ అవార్డును ప్రదానం చేశారు.

124199461_05112024-NRI-1b.webp

ఈ వేడుకలకు మేరీలాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అరుణ కాట్రగడ్డ మిల్లర్‌ హాజరయ్యారు. ప్రవాసులు భవిష్యత్‌ నిర్మాణంలో ఎలా కీలకంగా వ్యవహరించగలరో వివరిస్తూ ప్రసంగించారు. డీటీఏ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు సుబ్రతా గడ్డం, రాజా తొట్టెంపూడి, కుసుమ కళ్యాణి అక్కిరెడ్డి, అర్చన చవళ్ల, మంజీరా పాలడుగు, ప్రణీత్‌ వెళ్లొరె, స్వప్న ఎల్లెందుల, తేజ్‌ కైలాష్‌, సంజీవ్‌ పెడ్డి తదితరులు ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేశారు. సలహా కమిటీ సభ్యులు జో పెద్దిబోయిన, నీలిమా మన్నె, సుధీర్‌ బాచు మార్గదర్శకత్వం చేయడంతోపాటు, మద్దతు అందించినందుకు డీటీఏ ప్రెసిడెంట్‌ కిరణ్‌ దుగ్గిరాల హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా)కు చెందిన సునీల్‌ పంత్రా, ఉదయ్‌ కుమార్‌ చాపలమడుగు, శ్రీనివాస గోగినేని తదితర నాయకులు, ఎస్‌వీ బోర్డు ఛైర్మన్‌ శ్రీనివాస్‌ కొనేరు, ఇతర అతిథులు వేడుకల్లో పాల్గొని అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

Link to comment
Share on other sites

10 minutes ago, DinguTaka said:

aa grey suit esukunnodu Farmington Hills lo chala famous...TDP kaaryakartha and owns a restaurant too named Namaste Flavors..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...