Jump to content

9.7lk crs appu chesi 2.5lkcrs janam ki panchadu…

psycopk

Recommended Posts

2 hours ago, psycopk said:

It’s total debt 

Hiw much it was done in 14-18 and 19-24 

How much spent for infra and other development projects along with social welfar schemes  from each  Govt 

@psycopk Do you have these figures 

  • Upvote 1
Link to comment
Share on other sites

13 minutes ago, jaathiratnalu2 said:

It’s total debt 

Hiw much it was done in 14-18 and 19-24 

How much spent for infra and other development projects along with social welfar schemes  from each  Govt 

@psycopk Do you have these figures 

Nuvvu nijangane eee question aduguthunnava @jaathiratnalu2.  Get ready for @jaathiratnalu3

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, jaathiratnalu2 said:

It’s total debt 

Hiw much it was done in 14-18 and 19-24 

How much spent for infra and other development projects along with social welfar schemes  from each  Govt 

@psycopk Do you have these figures 

Don’t question the emotion.. 😁

Link to comment
Share on other sites

2 hours ago, jaathiratnalu2 said:

It’s total debt 

Hiw much it was done in 14-18 and 19-24 

How much spent for infra and other development projects along with social welfar schemes  from each  Govt 

@psycopk Do you have these figures 

If this article and statement by AP government during Jagan has to be believed then May 2019 ki 4.12 Lakhs...

 https://www.deccanherald.com/india/andhra-pradesh/jagan-govt-says-andhra-pradeshs-liabilities-at-rs-638-lakh-crore-after-4-years-2818570

Link to comment
Share on other sites

Payyavula Keshav: జగన్‌ను ఆర్థిక ఉగ్రవాదిగా అభివర్ణించిన పయ్యావుల... అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని మండిపాటు 

15-11-2024 Fri 13:38 | Andhra
 
Minister Payyavula Keshav Fires On Ex CM Jagan

  • శాసనసభలో బడ్జెట్‌పై ప్రసంగించిన పయ్యావుల కేశవ్
  • గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని విమర్శ
  • చట్ట సభల అనుమతి లేకుండా రూ. 634 కోట్లు ఖర్చు చేసినట్టు కాగ్ చెప్పిందన్న మంత్రి
  • వైసీపీ హయాంలో పారిశ్రామికవేత్తలు పక్క రాష్ట్రాలకు పారిపోయారన్న పయ్యావుల
  • రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చేందుకు మంత్రి లోకేశ్ కృషి చేస్తున్నారన్న మంత్రి
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మంత్రి పయ్యావుల కేశవ్ విరుచుకుపడ్డారు. శాసనసభలో బడ్జెట్‌పై ఆయన మాట్లాడుతూ, ఆర్థిక ఉగ్రవాది గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు నానా కష్టాలు పడుతున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను ఎలా పిలవాలో కూడా తెలియడం లేదన్నారు. దేనికీ సరైన లెక్కలు లేవని, అంకెల గారడీతో గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు. ఐదేళ్లలో ప్రతి శాఖలోనూ అరాచకం జరిగిందని పేర్కొన్నారు.

ప్రభుత్వ వైఖరితో ఎంతోమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని పయ్యావుల ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట సభల అనుమతి లేకుండా రూ. 634 కోట్లు ఖర్చు చేసినట్టు కాగ్ చెప్పిందని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో పారిశ్రామికవేత్తలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారని తెలిపారు. చంద్రబాబు వచ్చాక మళ్లీ వస్తున్నారని పేర్కొన్నారు. అమరావతి విధ్వంసం, విశాఖ భూ దోపిడీ మీ అరాచకం కాదా? అని వైసీపీని ప్రశ్నించారు. రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చేందుకు మంత్రి లోకేశ్ కృషి చేస్తున్నట్టు చెప్పారు. 

గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా పక్కనపెట్టిందని పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థులకు కాలేజీలు సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేదన్నారు. పోలవరం ప్రాజెక్టును ఆపేసి డయాఫ్రమ్ వాల్ విధ్వంసానికి కారణమయ్యారని నిప్పులు చెరిగారు. సూట్‌కేసు కంపెనీలు, బ్రీఫ్‌కేస్ కంపెనీలు, క్విడ్ ప్రో కో పదాలను ప్రజలకు పరిచయం చేశారని పయ్యావుల ఎద్దేవా చేశారు.
Link to comment
Share on other sites

2 hours ago, jaathiratnalu2 said:

It’s total debt 

Hiw much it was done in 14-18 and 19-24 

How much spent for infra and other development projects along with social welfar schemes  from each  Govt 

@psycopk Do you have these figures 

Banglore lo set vesi sakshitt editors tho edit chesina scripted videos tho question chesta annadu kada uchaa apuko

Link to comment
Share on other sites

3 hours ago, jaathiratnalu2 said:

It’s total debt 

Hiw much it was done in 14-18 and 19-24 

How much spent for infra and other development projects along with social welfar schemes  from each  Govt 

@psycopk Do you have these figures 

Abba tammudu. Naa tammulani logics adagodhu. Ala adigithey 2019 lo ap ki 2lakh crores cash undedhi ani cheppamani cheppanu

Link to comment
Share on other sites

Choosara tammullu nenu ela brainwash chesano. Ap state motham debt 9.7lakh crores ni ycp ki antagattesaru. Nenu cm ga unnapudu appulu chesam ani nenu cheppina nammaru naa thammulu. 

Link to comment
Share on other sites

5 months la 91k crores appu chesindu….

lol..!

6 lakh crores debt la 4 lakh crore debt. Was by CBN…

Danni cover cheyanika 9 lakh crore ani..20 lakh crore ani kathalu..

Ledu kadu kudaradu ante either ranku story aina vastadi lekapothey caselu petti lopala aina vestaru

Link to comment
Share on other sites

4 hours ago, jaathiratnalu2 said:

It’s total debt 

Hiw much it was done in 14-18 and 19-24 

How much spent for infra and other development projects along with social welfar schemes  from each  Govt 

@psycopk Do you have these figures 

ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు :
గవర్నమెంట్ debt - ₹4,38,278 కోట్లు
పబ్లిక్ అకౌంట్ లియబిలిటీస్ - ₹80,914 కోట్లు
కార్పొరేషన్ debt - ₹2,48,677 కోట్లు
సివిల్ సప్లైస్ కార్పొరేషన్ - ₹36,000 కోట్లు
పవర్ సెక్టార్ - ₹34,267 కోట్లు
అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్స్ అన్ని స్కీమ్స్ - ₹1,13,244 కోట్లు
అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ - ₹21,980 కోట్లు
నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ - ₹1,191 కోట్లు.
ఇంకా తేల్చాల్సిన అప్పులు ఉన్నాయి.
 
31.03 2019 నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు : ₹3.75 లక్షల కోట్లు.
31.03.2024 నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు : ₹9,74,556 కోట్లు.
 
467373031_3860739510840635_6086823392768
 
Inka konni appulu lekkalu officers ivvadam ledhu annaaru last time. Thousands of secret GOs unnayi, going through them annaru.
Link to comment
Share on other sites

1 hour ago, appusri said:

Wtf is this yellow ppt 🤣🤣🤣.there are no sources for it at all.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...