Jump to content

9.7lk crs appu chesi 2.5lkcrs janam ki panchadu…

psycopk

Recommended Posts

3 hours ago, Teluguredu said:

Neeku mundhe cheppa nenu ee videolu choodanani.

Assembly ki poi em cheyala ,cbn gaadu kooda pole last 2-3 years .

Jagan is the undisputed greatest leader in andhra currently only retards can refute it.who is greater than jagan? Broker? Or sanathani joker? 🤣

Sharmila, anyday she is 100 times better natthi pakodi who can't talk for 5 mins without looking at the script. Aa script choosi kooda 100 thappulu untayi Vaaniki support chesthu greatest leader ante bhayankaramaina gajji undaala.

Link to comment
Share on other sites

Budget mantri says Andhra apou at 4.7 lakhs, corportaion and other debts roughly at 2 lakh crore including over drafts and short term borrowings.

world famous visionary says 9.72 lakh crores. Data point and source vundadu..

International super start daughter Puran aunty says 14 lakh crores appu, as usual no source.

Pulkas says Andhra already became sri lanka and has 20 lakh crore and as usual no source. 
 
Source vunna ekaika document budget document and debt is at 4.7 lakh crores, includez 2.51 lakh crores boweerd during 2014-2019 for which Jagan govt paid heft interests and Jagan’s borrowing's stood at 2.4 lakh crore.

Maa baboru dhebba ki andhra antha acre lekka ammeyadame dikku ika

Link to comment
Share on other sites

@psycopk Thread title update cheyi. 10.86 లక్షల కోట్లు. Nenu previous posts lo cheppa, Govt is still trying to find ani. Officers lekkalu ivvadam ledhu, konni books lo lekunda vintha paddhathula lo thecchaaru. Bankers direct gaa ippudunna Govt dhaggaraki vacchi ivigo lekka pathralu ani cheppukovalasina situation vasthundhi.

YS Jagan: మిగిల్చింది.. అప్పుల కుప్ప

జగన్‌ సర్కారు ఆర్థిక నిర్వహణ వైఫల్యాలు, అస్తవ్యస్త నిర్ణయాల ఫలితంగా రాష్ట్ర అప్పులు, చెల్లింపుల భారం ఏకంగా రూ.10.86 లక్షల కోట్లకు చేరింది.

జగన్‌ సర్కారు అస్తవ్యస్త నిర్ణయాలతో ఆర్థిక విధ్వంసం
అప్పులు, చెల్లింపుల భారం రూ.10.86 లక్షల కోట్లకు చేరిక
ఇంకా వెలికితీస్తూనే ఉన్న కూటమి ప్రభుత్వం 
పెండింగ్‌ చెల్లింపుల భారమే రూ.2.06 లక్షల కోట్లు

జగన్‌ సర్కారు ఆర్థిక నిర్వహణ వైఫల్యాలు, అస్తవ్యస్త నిర్ణయాల ఫలితంగా రాష్ట్ర అప్పులు, చెల్లింపుల భారం ఏకంగా రూ.10.86 లక్షల కోట్లకు చేరింది. ఐదేళ్లలో జగన్‌ సర్కారు రాష్ట్రాన్ని ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితుల్లోకి నెట్టేసింది. ఎప్పటికప్పుడు తప్పుడు లెక్కలతో రాష్ట్ర వాస్తవ పరిస్థితులను మరుగుపరచడంతో పాటు ఎక్కడ పుడితే అక్కడ అప్పు తెచ్చుకుని ఆ మొత్తాలను రెవెన్యూ వ్యయానికి మళ్లించేసింది. రాష్ట్ర అభివృద్ధిని పట్టాలు తప్పించింది. కొత్త ప్రభుత్వం తాజాగా 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్థికపరిస్థితిని విడమరిచి చెప్పారు. అంతే కాదు.. రాష్ట్రంలో అప్పులు, చెల్లింపుల భారం రూ.9,74,556 కోట్లని వెల్లడించారు. జగన్‌ ప్రభుత్వం దిగిపోయేనాటికి ఉన్న నాన్‌గ్యారంటీ రుణాల మొత్తాన్ని చంద్రబాబు సభలో వెల్లడించలేదు. జగన్‌ హయాంలో అస్తవ్యస్త విధానాల వల్ల విద్యుత్తు సంస్థల రుణం రూ.1.12 లక్షల కోట్లకు చేరింది. నెలనెలా అప్పులు తీసుకుంటేనే డిస్కంలు ముందడుగు వేసే పరిస్థితిని వైకాపా ప్రభుత్వం కల్పించింది. దీంతో డిస్కంల రేటింగ్‌ దారుణంగా పడిపోయింది. నాన్‌గ్యారంటీ రుణాలు, పెండింగ్‌ చెల్లింపులు, అప్పులు కలిపి రాష్ట్రంలో మొత్తం ఆర్థిక భారం రూ.10.86 లక్షల కోట్లకు చేరింది. 2024 జూన్‌ మొదటివారంలో జగన్‌ ప్రభుత్వం దిగిపోయేనాటికి ఉన్న పరిస్థితి ఇది.

‘ఈనాడు’ చెప్పిన లెక్కలే దాదాపుగా..

జగన్‌ సర్కారులో రాష్ట్ర రుణాలు, చెల్లింపుల భారాన్ని ‘ఈనాడు’ ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తూనే ఉంది. 2023 డిసెంబరు నాటికి రాష్ట్ర ప్రభుత్వం రుణాలు, చెల్లింపుల భారం రూ.10.11 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియ చివరిదశలో రాష్ట్ర ఆర్థికభారాలు (రుణాలు, పెండింగ్‌ చెల్లింపులు కలిపి) 2024 మే 3న రూ.10.75 లక్షల కోట్లకు చేరినట్లు పేర్కొంది. ఎన్డీయే ప్రభుత్వం తాజాగా లెక్కలన్నీ వెలికితీశాక ఈ గణాంకాలన్నీ సుస్పష్టంగా బయటపడ్డాయి. నాన్‌గ్యారంటీ రుణాలు, పెండింగ్‌ చెల్లింపులు, అప్పులన్నీ కలిపి 2024 జూన్‌ మొదటి వారానికే రాష్ట్ర ఆర్థిక భారం రూ.10.86 లక్షల కోట్లకు చేరుకుంది. కొత్త ప్రభుత్వంలో చేసిన అప్పులను ఇందులో కలపలేదు.  

చంద్రబాబు సవాలు

రాష్ట్ర అప్పులు, చెల్లింపులపై తాను చెప్పిన లెక్కలు తప్పని ఎవరైనా పేర్కొంటే.. తన వద్దకు వస్తే లెక్కలు చూపిస్తానని, గుంజీలు తీయిస్తానని బడ్జెట్‌ చర్చలో చంద్రబాబు పేర్కొన్నారు. జగన్‌ ప్రభుత్వ లెక్కలు వెలికి తీయడానికి నాలుగు నెలలు పట్టిందని మరోవైపు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. ఇంకా కొన్ని అంశాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయన్నారు.

జగన్‌ సర్కారులో అన్నీ రహస్యమే

జగన్‌ సర్కారును కాగ్‌ వరుసగా తలంటిన రోజులెన్నో. కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులనూ వైకాపా సర్కారు దాచేసింది. ఎన్ని మార్గాల్లో వీలుంటే అన్ని విధాలా అప్పు పుట్టించింది. ‘ఇది రుణ విస్ఫోటనమే’ అని అప్పట్లోనే కాగ్‌ పేర్కొంది. జగన్‌ ప్రభుత్వం అన్ని అప్పుల లెక్కలను అందుబాటులో ఉంచడం లేదనీ పేర్కొంది. అప్పులు చేసి మరీ అప్పులు తీర్చడం ప్రమాదఘంటికలను మోగిస్తోందని కాగ్‌ అప్పట్లోనే ఉతికి ఆరేసింది. అప్పులు చేసి రెవెన్యూ వ్యయానికి వినియోగించారే తప్ప మూలధన వ్యయానికి వెచ్చించలేదని తాజాగా కాగ్‌ 2023-24 ఆర్థిక సంవత్సరం లెక్కలను ఖరారు చేసినప్పుడూ పేర్కొంది. 

తప్పులు ఎత్తిచూపిన కేంద్రం

రాష్ట్ర కార్పొరేషన్లను కొత్తగా ఏర్పాటుచేసి ఖజానా ఆదాయాన్ని మళ్లించి కొత్త అప్పులు సృష్టించడం రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకమని కేంద్ర ఆర్థికశాఖ నాడు జగన్‌ ప్రభుత్వ తప్పులనూ ఎత్తిచూపింది. ఏపీఎస్‌ఐడీసీకి రుణం ఇవ్వకుండా కొంత మొత్తం నిలిపిన పరిస్థితులూ ఎదురయ్యాయి.

  • Upvote 1
Link to comment
Share on other sites

1 minute ago, appusri said:

‘ఈనాడు’ చెప్పిన లెక్కలే దాదాపుగా..

Of course…concept ade kada..!

First eenadu cheptadi..

aatrvata ade figures ni chepalsi vastadi…

Data source as usual vundadu…

CBn says eenadu…and eenadu quites CbN…

Source edi ra ayya ante ycp social media ani seppi lopala esyistaru…

Link to comment
Share on other sites

10 hours ago, appusri said:

Sharmila, anyday she is 100 times better natthi pakodi who can't talk for 5 mins without looking at the script. Aa script choosi kooda 100 thappulu untayi Vaaniki support chesthu greatest leader ante bhayankaramaina gajji undaala.

Hahahhahahhhhaha sharmila is a failure in life and should off herself(out of politics) ,she got the same privileges as jagan but could never become what he became that's all there is to it.

In last 3 elections he got the most votes out of any leader without a single alliance that alone is enough to say he is the greatest leader.

Broker can't even win an election without alliance.who even calls CBN a leader🤣🤣.

CBN gaadu grammar mistake lekunda oka 2 sentences aina maatladathaada? Meeting ki poi cycle povaali antaadu.

Link to comment
Share on other sites

2 hours ago, Teluguredu said:

జగన్ కి సొంత ఆలోచన లేదు ❌
2014- పార్టీ నడిపింది వైఎస్ షర్మిల ✅
2019 - పార్టీ నడిపింది ప్రశాంత్ కిషోర్ ✅
2020-ప్రభుత్వాన్ని నడిపింది సజ్జల రామ కృష్ణా రెడ్డి ✅
2024- సొంత గా నిలబడితే కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు✅
జగన్ రెడ్డి దేశంలోనే అత్యంత బలహీనమైన నాయకుడు ✅✅
 
సింగల్ సింగల్ అనే ముండని ఫస్ట్ అసెంబ్లీ కి వెళ్ళమని చెప్పండి. సింగల్ గా వెళ్లాల, పొత్తుల లో వెళ్లాల అనేదానికి వాళ్ళు చేసేది మల్ల యుద్దం కాదురా, రాజకీయం. అందుకుకదా మిమ్మల్ని బుర్ర తక్కువ బులుగు మంద అనేది. సమాజం లో కలుపుకుపోవడం అనేది భలం. అది రాజ్యాంగ వ్యతిరేకం కూడా కాదు. వైఎస్ఆర్ కూడా 2004 లో 5 పార్టీల తో కలిసి వెళ్ళాడు. జగన్ గాడిని పొత్తుల కోసం ట్రై చేయమని చెప్పు, మెయిన్ స్ట్రీమ్ పార్టీలు అన్నీ గజ్జి కుక్కల లెక్క చూస్తాయి వాడిని వాడి పార్టీ ని. అందరూ మీకు లెక్క ఉండాలా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? 2019 లో జనసేన కోసం ట్రై చేశాడు, మింగేయ్ మనీ చెప్పారు. ఫ్యూచర్ లో కూడా ఎవరు దగ్గర కి రానివ్వరు. సమాజం లో ఏదో రెండు వర్గాలు తప్ప అందరూ వాడిని వెలివేశారు దాదాపుగా. 151 నుండి 11 తెచ్చినోడు స్ట్రాంగ్ లీడర్ అంటే మిమ్మల్ని అర్జెంట్ గా పిచ్చాసుపత్రి లో చేర్చాలి.
 
మీరు ఎన్ని చించుకున్న నెక్స్ట్ షర్మిలా నే. She got the same privileges as jagan ఆ? సిగ్గు లేదురా మీకు అలా చెప్పుకోవడానికి. మీకు 2019 లో వచ్చిన అధికారం సగం షర్మిలా, విజయమ్మ వేసిన బిక్ష. మీ పార్టీ పెట్టిందే తెలంగాణ లో నల్గొండకి చెందిన శివకుమార్, మీ పార్టీ బ్రతికింది అంటే షర్మిలా పాదయాత్ర పుణ్యం. మీరు అధికారం లో కి వచ్చారు అంటే దానికి కారణం బీహారోడు - ఫేక్ ప్రచారాలు, కుట్రలు, కుతంత్రాలు, కులాల గొడవలు, చర్చిల లో మనవాడు అనే ప్రచారాలు, బాబాయి శవం, తల్లి చెల్లి కష్టం. ఇంకా మీకు జన్మ లో అధికారం రాదు. 11 వచ్చాక కూడా స్ట్రాంగ్ లీడర్ అంటున్నారు అంటే మీరు రియాలిటీ షో లో బ్రతుకుతున్నారు అని అర్ధం. నేను ఎలెక్షన్ రిసల్ట్స్ కి ముందు కూడా చాలా మందికి చెప్పా, మళ్ళా చెప్తున్న జగన్ కి సపోర్ట్ చేసే కొంత మంది ఇంకా లోతైన భావి లో బ్రతుకుతున్నారు. 2028 లో మీరు ఘోరంగా డిజప్పాయింట్ అవుతారు. రాసి పెట్టుకో.
Link to comment
Share on other sites

24 minutes ago, appusri said:

Vaalandaru party nadipiste vaale pettokovacha kadha.malli jagan enduku comedy kaakapothe.tdp ni nadipinchedhi evaru? Broker ring .ycp ni nadipinchedhi jagan okkade true people's party ,6 months ke ee broker alliance ni tittukuntunnaru.

2024 lo TDP ni nadipinchindhi Robin Sharma na aithe 🤣 Emaina brain vaadi maatladathaara mee TDP ollu.emaina ante labor apps lo nunchi 2 posts veyadam.

Jagan politics lo unnapatnunchi jagan ki ante evariki ekkuva votes raale.

Karunanidhi ki Jayalalitha ki ~5 seats ochai .emantaav daaniki.panikimaalina logics cheppodhu naatho.

  • Haha 1
Link to comment
Share on other sites

3 hours ago, Teluguredu said:

Hahahhahahhhhaha sharmila is a failure in life and should off herself(out of politics) ,she got the same privileges as jagan but could never become what he became that's all there is to it.

In last 3 elections he got the most votes out of any leader without a single alliance that alone is enough to say he is the greatest leader.

Broker can't even win an election without alliance.who even calls CBN a leader🤣🤣.

CBN gaadu grammar mistake lekunda oka 2 sentences aina maatladathaada? Meeting ki poi cycle povaali antaadu.

Mistake lekunda, paper lekunda AP lo CBN, PK, Sharmila, chivaraki Lokesh kooda matladatam choosa recent times lo, Ee natthi hookodu thappa andaru bhagane matladuthunnaru.

Veedo trolling material raa, veedilo meeku leadrship qualities ela kanapaduthunnayo torch light vesi vedhikina naaku ardham kavadam ledhu. ilantodini support cheyyala ante bhayankaramaina gajji undala

Link to comment
Share on other sites

5 minutes ago, Teluguredu said:

Vaalandaru party nadipiste vaale pettokovacha kadha.malli jagan enduku comedy kaakapothe.tdp ni nadipinchedhi evaru? Broker ring .ycp ni nadipinchedhi jagan okkade true people's party ,6 months ke ee broker alliance ni tittukuntunnaru.

2024 lo TDP ni nadipinchindhi Robin Sharma na aithe 🤣 Emaina brain vaadi maatladathaara mee TDP ollu.emaina ante labor apps lo nunchi 2 posts veyadam.

Jagan politics lo unnapatnunchi jagan ki ante evariki ekkuva votes raale.

Karunanidhi ki Jayalalitha ki ~5 seats ochai .emantaav daaniki.panikimaalina logics cheppodhu naatho.

Mee bulugu mandha ilane reality show lo brathakandi, evadaki poyedhem ledhu. Meeru ila untene samajaniki unna daridram thwaraga pothundhi.

Link to comment
Share on other sites

3 minutes ago, appusri said:

Mistake lekunda, paper lekunda AP lo CBN, PK, Sharmila, chivaraki Lokesh kooda matladatam choosa recent times lo, Ee natthi hookodu thappa andaru bhagane matladuthunnaru.

Veedo trolling material raa, veedilo meeku leadrship qualities ela kanapaduthunnayo torch light vesi vedhikina naaku ardham kavadam ledhu. ilantodini support cheyyala ante bhayankaramaina gajji undala

Lmfao chamba gaadiki paper lekunda gaadhu paper unna adhe broken labor English.

CBN ,pappu kante pedda troll material evaruundaru.kodukemo vote Este ori teeskunnatle antaadu naana emo cycle povaali antaadu.itlanti ollaki malli slaves lol.

Link to comment
Share on other sites

2 minutes ago, appusri said:

Mee bulugu mandha ilane reality show lo brathakandi, evadaki poyedhem ledhu. Meeru ila untene samajaniki unna daridram thwaraga pothundhi.

TDP dogs ekkuva rojulu undaru ,mee party undedhe alliance pettukuni lifeline lo.meeru ikkada entha slavery chesina ground level lo oostunnaru pappu,tuppu paina.

CBN and his broker ring is a cancer to the state .

Link to comment
Share on other sites

44 minutes ago, Teluguredu said:

TDP dogs ekkuva rojulu undaru ,mee party undedhe alliance pettukuni lifeline lo.meeru ikkada entha slavery chesina ground level lo oostunnaru pappu,tuppu paina.

CBN and his broker ring is a cancer to the state .

Sare sare first prathi paksha hodha thecchukondi next time. Prathi paksha hodha ki enni seats gelavalo thelusaa PayTM kukkalaki?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...