Jump to content

ముందు కష్టపడి పనిచేయడం నేర్చుకోండి


johnydanylee

Recommended Posts

ఇటీవల వారానికి 70 గంటలు శ్రమించాలంటూ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దీనిపై ఆయన తీవ్ర విమర్శలు కూడా చేశారు. దీనిపై స్పందిస్తూ.. ప్రతిభ, తెలివితేటలతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ శ్రమించడమే దేశానికి అవసరమన్నారు.

 

ఈ నేపథ్యంలో.. పని గంటలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు నారాయణ మూర్తి! అవును... సీ.ఎన్.బీ.సీ. గ్లోబల్ లీడర్ షిప్ సదస్సులో మాట్లాడిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి... వారానికి ఆరు పని దినాల విధానానికె తుదివరకూ తన మద్దతు ఉంటుందని తేల్చి చెప్పారు. ప్రధాని మోడీ తీవ్రంగా శ్రమిస్తున్నారని.. మనం కూడా అలానే కష్టపడటమే అతనికి ఇచ్చే గౌరవం అని చెప్పుకొచ్చారు

 

ఈ సందర్భంగా... తాను రోజుకు 14 గంటల చొప్పున వారానికి ఆరున్నర రోజులు పనిచేసేవాడినని నారాయణమూర్తి పేర్కొన్నారు. ఇందులో భాగంగా... ప్రతిరోజూ ఉదయం 6:30 గంటలకే ఆఫీసుకు చెరుకుని.. రాత్రి 8:40కు పని ముగించేవాడినని తెలిపారు. ఇదే సమయంలో.. తాను ఆ రకంగా కష్టపడి పనిచేయడానికి గర్విస్తానని అన్నారు. ఈ క్రమంలో.. శ్రమించడం అనేది వ్యక్తిగత ఎంపిక కాదని చెప్పిన నారాయణమూర్తి.. అది చదువుకున్న ప్రతిఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ విషయంలో భారత్ లో ఎలాంటి మినహాయింపులూ లేవని.. అంకితభావంతో పనిచేయడమే భారతీయ సంస్కృతి అని తెలిపారు.

  • Haha 1
Link to comment
Share on other sites

5 minutes ago, johnydanylee said:

వారానికి 70 గంటలు శ్రమించాలంటూ

What's the big deal.. DOGE requires you to work 80hrs  a week with No Pay & no bathroom breaks either....

Link to comment
Share on other sites

21 minutes ago, Aamphat said:

Vadu vadi companu kosam pani chesi vela kotlu sampadinchukunnadu vadi company kosam vere vallu panicheyyadam endhi lowda

vadi cheppina matallone aa ardam kuda vundhi ga .. Pani cheyandi kani phalitham aasinchakandi ani !!

  • Haha 2
Link to comment
Share on other sites

Week ki 70hrs aa.. mrotta gudavamanu musalodini.. veedu pettina mesthri company ki eedo Elon Musk laaga buildup 10guthunnadu ga

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...