Jump to content

AP gets another 85kcr investment- NTPC green


psycopk

Recommended Posts

Narendra Modi: 29న ఏపీకి ప్రధానమంత్రి మోదీ రాక? 

16-11-2024 Sat 07:12 | National
 
Prime Minister Narendra Modi is likely to visit Visakhapatnam on 29th of this month

 

  • విశాఖపట్నం జిల్లాలో పర్యటించే అవకాశం
  • ప్రధాని ఆధ్వర్యంలో పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం
  • అసెంబ్లీలో వెల్లడించిన సీఎం చంద్రబాబు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి సమీపంలోని పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 29న జరగనున్న శంకుస్థాపన కార్యక్రమం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరుగుతుందని సీఎం చంద్రబాబు నిన్న (శుక్రవారం) అసెంబ్లీలో వెల్లడించారు. 

అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ఎన్టీపీసీ గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్ట్‌తో పాటు విశాఖ రైల్వేజోన్‌, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారని తెలుస్తోంది. మరోవైపు ప్రధాని మోదీ సభ నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం దృష్టిపెట్టింది. బహిరంగ సభకు వేదిక కాబోతున్న విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల గ్రౌండ్‌ను జిల్లా అధికారులు నిన్న (శుక్రవారం) పరిశీలించారు. జిల్లా కలెక్టర్‌ హరేంధిరప్రసాద్, ఇతర అధికారులు మైదానానికి వెళ్లి చూశారు.
Link to comment
Share on other sites

AP assembly 2019-24 lo unnattu fun ledhu vayya.

అసెంబ్లీలో జగనన్న భజన చాలా మిస్ అవుతున్నాం .. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినట్టు అసెంబ్లీలోకి మీ మాజీ ఎమ్మెల్యేని ఎంట్రీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా??

We want this fun.

 

 

Link to comment
Share on other sites

Just 5 months lo South. BIhar la oka 4-5 lakhs crores investment vachindi…

Hail the visionary..Gaali lo lekkalu vesi wealth generation anadam ide..

Link to comment
Share on other sites

4 minutes ago, Android_Halwa said:

Just 5 months lo South. BIhar la oka 4-5 lakhs crores investment vachindi…

Hail the visionary..Gaali lo lekkalu vesi wealth generation anadam ide..

Aa lekka lu ela veyalo cheppu mari... ready ga vuntav 🪣 pattukoni..AP ki emina vaste chalu...

Link to comment
Share on other sites

6 minutes ago, Android_Halwa said:

Just 5 months lo South. BIhar la oka 4-5 lakhs crores investment vachindi…

Hail the visionary..Gaali lo lekkalu vesi wealth generation anadam ide..

Health ok kada… sorry to ruin ur weekend.. keep crying

Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

 

Back in 2023 news . This was planned way before . 

Andhra Pradesh Government has proposed to make Visakhapatnam the first green hydrogen city in India even as the Centre has announced to drastically cut the cost of green hydrogen by a fifth over the next five years by offering incentives worth $2.2 billion.

Explaining about AP's New Green Hydrogen and Green Ammonia Policy unveiled during the current year, MD & CEO of AP Solar Power Corporation M Kamlakar Babu said under the dynamic leadership of Chief Minister YS Jagan Mohan Reddy, Visakhapatnam will be developed as the country's leading green hydrogen city.

https://www.bizzbuzz.news/industry/ap-govt-sets-sights-on-making-vizag-indias-1st-hydrogen-city-1235073

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...