Anta Assamey Posted November 16 Report Share Posted November 16 Quote Link to comment Share on other sites More sharing options...
Anta Assamey Posted November 16 Author Report Share Posted November 16 16 mins nunchi matter highlight... 1 Quote Link to comment Share on other sites More sharing options...
11_MohanReddy Posted November 16 Report Share Posted November 16 27 minutes ago, Anta Assamey said: 16 mins nunchi matter highlight... Enduku vaadini target chesi anthala tidutunnadu Quote Link to comment Share on other sites More sharing options...
adavilo_baatasaari Posted November 16 Report Share Posted November 16 రాజకీయాలను మొదట ఎవరు దిగజార్చారో తెలీదు కానీ, TV channels దిగజారడంలో మట్టుకు ABN మొదటి వరస లో ఉంటాడు. విజయ సాయి రెడ్డి ట్వీటు నిజానికి మంచి భాషలొనే ఉంది. ప్రతికాధిపతి అయిన ABN మట్టుకు నికృష్టుడు అని చాలా సార్లు వాడాడు. ABN అందరి మీదా రాళ్ళు వెయ్యొచ్చు. ఎవరూ తిరిగి జవాబు కూడా చెప్పకూడదు. 2 Quote Link to comment Share on other sites More sharing options...
adavilo_baatasaari Posted November 16 Report Share Posted November 16 చింతామణి మంచం కింద ఒకరిని, తలుపు వెనక ఒకరిని పెట్టుకుంది అంటున్నాడు ABN. 2008 లో చిరంజీవి PRP ని చేరదీసి, ఎన్నికలు వచ్చేటప్పటికి "పెద్దలు" చెప్పారని PRP ని తొక్కి KCR + Communists + TDP ని నిలబెట్టడానికి విఫల యత్నం చేశాడు. తరువాత "మన ప్రాంతం" వాడే అని KCR జెండాను మోసాడు TDP ని ఇరుకున పెట్టి. దొర ABN ని వాడుకున్నంత సేపు వాడుకొని రాష్ట్రం వచ్చాక 2 ఏళ్ళు ban చేసి నూకాడు. మళ్ళీ జగన్ బూచి చూపించి TDP తో. చింతామణి చాలా నయం. Quote Link to comment Share on other sites More sharing options...
akkum_bakkum Posted November 16 Report Share Posted November 16 1 hour ago, adavilo_baatasaari said: రాజకీయాలను మొదట ఎవరు దిగజార్చారో తెలీదు కానీ, TV channels దిగజారడంలో మట్టుకు ABN మొదటి వరస లో ఉంటాడు. విజయ సాయి రెడ్డి ట్వీటు నిజానికి మంచి భాషలొనే ఉంది. ప్రతికాధిపతి అయిన ABN మట్టుకు నికృష్టుడు అని చాలా సార్లు వాడాడు. ABN అందరి మీదా రాళ్ళు వెయ్యొచ్చు. ఎవరూ తిరిగి జవాబు కూడా చెప్పకూడదు. Yes, సన్న బియ్యం గాడి భాష ఇంకా బాగుంటుంది....శ్రవణానందకరం 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.