Jump to content

Weekend Comment By RK | Full Episode | ABN | 11-16-2024


Anta Assamey

Recommended Posts

రాజకీయాలను మొదట ఎవరు దిగజార్చారో తెలీదు కానీ, TV channels దిగజారడంలో మట్టుకు ABN మొదటి వరస లో ఉంటాడు. 

 

విజయ సాయి రెడ్డి ట్వీటు నిజానికి మంచి భాషలొనే ఉంది.

ప్రతికాధిపతి అయిన ABN మట్టుకు నికృష్టుడు అని చాలా సార్లు వాడాడు.

ABN అందరి మీదా రాళ్ళు వెయ్యొచ్చు. ఎవరూ తిరిగి జవాబు కూడా చెప్పకూడదు.

 

 

  • Haha 1
Link to comment
Share on other sites

చింతామణి మంచం కింద ఒకరిని, తలుపు వెనక ఒకరిని పెట్టుకుంది అంటున్నాడు ABN.


2008 లో చిరంజీవి PRP ని చేరదీసి, ఎన్నికలు వచ్చేటప్పటికి "పెద్దలు" చెప్పారని PRP ని తొక్కి KCR + Communists + TDP ని నిలబెట్టడానికి విఫల యత్నం చేశాడు.

తరువాత "మన ప్రాంతం" వాడే అని  KCR జెండాను మోసాడు TDP ని ఇరుకున పెట్టి. దొర ABN ని వాడుకున్నంత సేపు వాడుకొని  రాష్ట్రం వచ్చాక 2 ఏళ్ళు ban చేసి నూకాడు.

మళ్ళీ జగన్ బూచి చూపించి TDP తో.


చింతామణి చాలా నయం.

Link to comment
Share on other sites

1 hour ago, adavilo_baatasaari said:

రాజకీయాలను మొదట ఎవరు దిగజార్చారో తెలీదు కానీ, TV channels దిగజారడంలో మట్టుకు ABN మొదటి వరస లో ఉంటాడు. 

 

విజయ సాయి రెడ్డి ట్వీటు నిజానికి మంచి భాషలొనే ఉంది.

ప్రతికాధిపతి అయిన ABN మట్టుకు నికృష్టుడు అని చాలా సార్లు వాడాడు.

ABN అందరి మీదా రాళ్ళు వెయ్యొచ్చు. ఎవరూ తిరిగి జవాబు కూడా చెప్పకూడదు.

 

 

Yes, సన్న బియ్యం గాడి భాష ఇంకా బాగుంటుంది....శ్రవణానందకరం

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...