Jump to content

ఏపీలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ మరింత సులభతరం వాట్సాప్‍లో హాయ్ అని పెడితే చాలు.. వెంటనే కొనుగోలు


psycopk

Recommended Posts

Whatsapp Number: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్ 

17-11-2024 Sun 21:43 | Andhra
 
AP Govt brings Whatsapp number for farmer

 

  • రైతులు ధాన్యం విక్రయించేందుకు సులభమైన ప్రక్రియ
  • వాట్సాప్ ద్వారా సేవలు
  • రైతులు ధాన్యం విక్రయించేందుకు టైమ్ స్లాట్ విధానం
రైతులు తమ ధాన్యం విక్రయించేందుకు ఏపీ ప్రభుత్వం ఓ ప్రత్యేక వాట్సాప్ నెంబరును అందుబాటులోకి తీసుకువచ్చింది. ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు 73373 59375 నెంబరు ద్వారా ఏపీ ప్రభుత్వం సేవలు అందించనుంది. ఈ నెంబరుకు వాట్సాప్ లో హాయ్ అని సందేశం పంపగానే, ఏఐ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలు అందుబాటులోకి వస్తాయి.

దీనిపై ఏపీ ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. రైతులు తమ ధాన్యం విక్రయించే క్రమంలో వారికి సమయం వృథా కాకుండా ఈ వాట్సాప్ నెంబరును తీసుకువచ్చామని చెప్పారు. వాట్సాప్ ద్వారా రైతులు తమ ధాన్యం విక్రయించేందుకు స్లాట్ బుక్ చేసుకోవచ్చని, నిర్దేశించిన సమయంలో వెళ్లి కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి ధాన్యం విక్రయించవచ్చని నాదెండ్ల వివరించారు.

ఈ వాట్సాప్ నెంబరు ద్వారా సేవలు పొందాలనుకునే రైతులు తొలుత తమ ఆధార్ కార్డుతో కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. 
Link to comment
Share on other sites

22 minutes ago, psycopk said:

ఈ వాట్సాప్ నెంబరు ద్వారా సేవలు పొందాలనుకునే రైతులు తొలుత తమ ఆధార్ కార్డుతో కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. 

Aipaye…

Aadhar data kastha pacha batch esukuni paaye…

Link to comment
Share on other sites

Ie yellow batch endayya intha worst ga tayar ayitunaru…

JAMTARA Season-3 shooting starts in South Bihar..

Whatsapp tho crop ourchase cheyalante aadhar data iyalsinde….isthe inkemundi, aipaye..! Mee bank accounts lo ala paisal estadu baboru, ila pacha batch dobbesununi ellipotaru…

Emi scheme ra ayya….dobbitinadam la kotha kotha schemelu vayya…! 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...