HighlyRespected Posted November 20 Report Share Posted November 20 వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. తనను విచారణకు రమ్మని ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో విచారణకు హాజరు కావడానికి సమయం కావాలని కోరిన ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక తన పిటీషన్ లో తన పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని రాంగోపాల్ వర్మ పేర్కొనడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసులు ఇదే సమయంలో హైకోర్టులో వర్మ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతో తనపై కేసు నమోదు చేశారని పేర్కొన్న వర్మ తాను ఎవరి పరువుకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టలేదని తన బెయిల్ పిటిషన్ లో తెలిపారు. అంతేకాదు ఏ వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలాగా తన పోస్టులు పెట్టలేదని వెల్లడించారు. Quote Link to comment Share on other sites More sharing options...
HighlyRespected Posted November 20 Author Report Share Posted November 20 Veediki treatment istene set authadu ..lekpothey malli repeat chestadu future lo 1 Quote Link to comment Share on other sites More sharing options...
HighlyRespected Posted November 20 Author Report Share Posted November 20 Quote Link to comment Share on other sites More sharing options...
HighlyRespected Posted November 20 Author Report Share Posted November 20 Quote Link to comment Share on other sites More sharing options...
Teluguredu Posted November 20 Report Share Posted November 20 9 minutes ago, HighlyRespected said: Lol Quote Link to comment Share on other sites More sharing options...
Joker_007 Posted November 20 Report Share Posted November 20 2 hours ago, HighlyRespected said: Indulo controversy emundi.. Quote Link to comment Share on other sites More sharing options...
Kuralokarrepak Posted November 20 Report Share Posted November 20 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.