JAMBALHOT_RAJA Posted November 21 Report Share Posted November 21 Why not rajani why not 1 Quote Link to comment Share on other sites More sharing options...
7691 Posted November 21 Report Share Posted November 21 Abba tammullu adani is investing one lakh crores under my rule. Adani is kadigina muthyam. adani data centers ppt choodandi tammullu Quote Link to comment Share on other sites More sharing options...
appusri Posted November 22 Report Share Posted November 22 Ys jagan: అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి ‘‘పుష్ప... అంటే నేషనల్ అనుకుంటిరా! ఇంటర్నేషనల్లు’’ ఇటీవల విడుదలైన పుష్ప-2 సినిమా ట్రైలర్‌లోని ఓ డైలాగ్ ఇది. అచ్చం ఇలాగే మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి కూడా ఇప్పుడు లోకల్, నేషనల్ దాటిపోయి.. ఇంటర్నేషనల్ స్థాయికి చేరింది. ఇప్పటివరకూ సీబీఐ, ఈడీ కేసులే ఇకపై ఎఫ్‌బీఐ కేసూ ఎదుర్కోవాల్సిందే అమెరికాలో అదానీపై నమోదైన అభియోగాల్లో జగన్ ప్రస్తావన అక్కడి నుంచి సమీకరించిన నిధులతోనే జగన్‌కు రూ.1,750 కోట్ల ముడుపులు ఈ కేసులో జగన్‌ను నిందితుడిగా చేర్చడం తథ్యమంటున్న న్యాయనిపుణులు నేరం నిరూపణైతే అమెరికా చట్టాల ప్రకారం కఠిన శిక్షలు తప్పవు ఈనాడు - అమరావతి ‘‘పుష్ప... అంటే నేషనల్ అనుకుంటిరా! ఇంటర్నేషనల్లు’’ ఇటీవల విడుదలైన పుష్ప-2 సినిమా ట్రైలర్‌లోని ఓ డైలాగ్ ఇది. అచ్చం ఇలాగే మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి కూడా ఇప్పుడు లోకల్, నేషనల్ దాటిపోయి.. ఇంటర్నేషనల్ స్థాయికి చేరింది. అది కూడా అక్కడికో, ఇక్కడికో కాదు.. ఏకంగా అమెరికా వరకూ విస్తరించింది. 7వేల మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలు కోసం సెకితో ఒప్పందం చేసుకున్నందుకు జగన్‌కు గౌతమ్ అదానీ రూ.1,750 కోట్ల మేర ముడుపులు ఇచ్చినట్లు అమెరికా ప్రభుత్వం అక్కడి న్యాయస్థానంలో వేసిన అభియోగపత్రంలో ప్రస్తావించడం సంచలనంగా మారింది. ముడుపుల్లో సింహాభాగం జగన్‌కే... నిందితుడిగా చేర్చటం తథ్యం! భారతదేశంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో పెట్టుబడుల కోసమంటూ యునైటెడ్ స్టేట్స్ ఎక్స్ఛేంజ్ ద్వారా అమెరికాలోని కంపెనీల నుంచి భారీ ఎత్తున నిధులు సమీకరించిన అదానీ సంస్థ.. ఆ సొమ్మును జగన్ సహా మరికొందరికి లంచంగా ఇచ్చిందనేది ప్రధాన అభియోగం. న్యూయార్క్‌లోని ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ గ్రాండ్ జ్యూరీ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, యూఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) వంటి దర్యాప్తు సంస్థలు దాదాపు రెండేళ్ల పాటు లోతైన విచారణ జరిపి ఈ అక్రమాలను నిగ్గుతేల్చాయి. అభియోగాలన్నింటినీ న్యూయార్క్‌లోని ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టులో సమర్పించాయి. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్, రంజిత్ గుప్తా తదితరులను నిందితులుగా పేర్కొంటూ అభియోగాలు మోపారు. అమెరికా కంపెనీల నుంచి అదానీ సమీకరించిన నిధుల్లో సింహభాగం ముడుపుల రూపంలో జగన్‌కే ఇచ్చినట్లు దర్యాప్తులో తేలినందున.. ఆయనను ఈ కేసులో నిందితుడిగా చేర్చడం తథ్యమని న్యాయనిపుణులు చెబుతున్నారు. దీన్నిబట్టి ఈ కేసులో ఆయన మెడపై కత్తి వేలాడుతున్నట్లే. అమెరికా చట్టాలు అత్యంత కఠినం.. నేర నిరూపణైతే తీవ్ర శిక్షలు అమెరికాలో ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ), సెక్యూరిటీస్ అండ్ వైర్ ఫ్రాడ్, లంచం అభియోగాలతో అదానీపై కేసు నమోదైంది. ఆయా చట్టాల ప్రకారం శిక్షలు కఠినంగానే ఉంటాయి. అమెరికా కంపెనీలు, వ్యక్తులు, విదేశాల్లో అవినీతి వ్యవహారాల్లో భాగం కాకుండా చూడడమే ఎఫ్‌సీపీఏ చట్టం లక్ష్యం. ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే తీవ్ర నేరంగా పరిగణిస్తారు. ఇప్పటికే గౌతమ్ అదానీపై అరెస్టు వారంట్ జారీ అయినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. తదుపరి దర్యాప్తులో జగన్‌ను నిందితుడిగా చేర్చి ఇదే తరహాలో అరెస్టు వారంటు జారీ అయితే ఆయన అమెరికాలో జైలు ఊచలు లెక్కించాల్సి ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. జగన్ ఖాతాలోకి మరో ఆర్థిక నేరం ముప్పాళ్ల సుబ్బారావు, సీనియర్ న్యాయవాది జగన్ ఖాతాలోకి మరో ఆర్థికనేరం చేరింది. ఇప్పటివరకూ ఎవరూ కనీవినీ ఎరుగని రీతిలో ఈసారి ఆయన అంతర్జాతీయ స్థాయికి తన అవినీతిని వ్యాపింపజేశారు. అమెరికా కంపెనీల నుంచి సమీకరించిన నిధుల్లో నుంచి రూ.1,750 కోట్లు ముడుపులుగా పొందడమంటే అతిపెద్ద నేరం కింద లెక్క. ఈ కేసులో జగన్‌ను కూడా నిందితుడిగా చేర్చడం తథ్యం. ఇప్పటివరకూ మన దేశంలోనే అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్న జగన్... ఇక అమెరికాలోనూ విచారణ ఎదుర్కోవాలి. నేరం నిరూపణైతే కఠిన శిక్షలు పడే అవకాశముంది. నేరం-1: అమెరికా కంపెనీల నుంచి సేకరించిన నిధుల్లో సింహభాగాన్ని అదానీ సంస్థ జగన్‌కు ముడుపులుగా చెల్లించిందనేది ఆ సంస్థపై ప్రధాన అభియోగం. ఈ వ్యవహారంలో జగన్‌కు ముడుపులు చేరినందున ఆయనా ఈ కేసులో నిందితుడయ్యే అవకాశముంది. నేరం-2: ముడుపులు ఇవ్వడం, తీసుకోవడం రెండూ అమెరికా చట్టాల ప్రకారం తీవ్రనేరాలు. ఇక్కడ అమెరికా కంపెనీల నుంచి సేకరించిన నిధులతో ముడుపులు చెల్లించిన అదానీ నిందితుడైతే.. ఆ సొమ్ము పొందిన జగన్ కూడా నిందితుడే అవుతారని న్యాయనిపుణులు చెబుతున్నారు. సీబీఐ, ఈడీ కేసుల్లో ఇప్పటివరకు వందలసార్లు వాయిదాలు పొందుతూ జగన్ కాలం నెట్టుకొచ్చేస్తున్నారు. తాజా వ్యవహారంలో ఆయన తప్పించుకునేందుకు అవకాశం ఉండదనేది న్యాయనిపుణుల మాట. Quote Link to comment Share on other sites More sharing options...
appusri Posted November 22 Report Share Posted November 22 YS Jagan: జగన్‌కు అదానీ లంచం రూ.1,750 కోట్లు జగన్ అవినీతి పుట్ట పగిలి ఇటు ఆంధ్రప్రదేశ్‌తోపాటు.. అటు అమెరికాలోనూ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్‌లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ సౌరవిద్యుత్ ప్రాజెక్టులను కట్టబెట్టేందుకు అదానీ సంస్థల నుంచి నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రూ.1,750 కోట్లు లంచం లాగించేశారని సాక్షాత్తూ అమెరికా దర్యాప్తు సంస్థే నిర్ధారణకు వచ్చింది. సెకితో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్టజెప్పిన వైనం జగన్‌తో గౌతమ్ అదానీ మూడుసార్లు భేటీ ఆ తర్వాతే ఒప్పందాలు కుదిరాయి విచారణ జరిపి, నిర్ధారించిన ఎఫ్‌బీఐ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా 8 మందిపై అమెరికాలో కేసు అదానీ, సాగర్ అదానీపై అరెస్ట్ వారంట్ల జారీ అగ్రరాజ్యం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పెనుప్రకంపనలు ఈనాడు - అమరావతి జగన్ అవినీతి పుట్ట పగిలి ఇటు ఆంధ్రప్రదేశ్‌తోపాటు.. అటు అమెరికాలోనూ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్‌లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ సౌరవిద్యుత్ ప్రాజెక్టులను కట్టబెట్టేందుకు అదానీ సంస్థల నుంచి నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రూ.1,750 కోట్లు లంచం లాగించేశారని సాక్షాత్తూ అమెరికా దర్యాప్తు సంస్థే నిర్ధారణకు వచ్చింది. అధిక ధరలకు సౌరవిద్యుత్ కొనేలా భారత్‌లో నాలుగు రాష్ట్రాల్లో ఉన్నతస్థాయి వ్యక్తులకు రూ.వందల కోట్లు లంచాలిచ్చారని అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) నివేదిక కుండబద్దలు కొట్టింది. వైకాపా ప్రభుత్వ హయాంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి)తో 2021లో పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న సౌర విద్యుత్ విక్రయ ఒప్పందాల్లో.. అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి రూ.1,750 కోట్లు లంచంగా అందిందని తేల్చింది. సౌర విద్యుదుత్పత్తి సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు భారత్‌లో రూ.2,029 కోట్ల లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా 8 మందిపై అమెరికాలో కేసు నమోదైన వైనం దేశంలోనే కాదు అమెరికాలో కూడా పెనుసంచలనమైంది. లంచాల సొమ్ము కోసం తప్పుడు సమాచారమిచ్చి అమెరికాలో నిధులు సేకరించారని.. అదానీ గ్రూప్ ఛైర్మన్ అదానీతోపాటు సాగర్ అదానీ, వినీత్ ఎస్.జైన్, అజూర్ పవర్ సీఈఓ రంజిత్ గుప్తా ఈ లంచాల పథకానికి సూత్రధారులని పేర్కొంది. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం (ఎఫ్‌సీపీఏ) కింద వీరితో పాటు సహకరించిన మరో ఐదుగురిపైనా కేసులు నమోదు చేసింది. ఈ కేసులో గౌతమ్ అదానీతోపాటు సాగర్ అదానీపైనా బుధవారం అమెరికాలో అరెస్ట్ వారంట్లు జారీ అయినట్లు కొన్ని వార్తా సంస్థలు వెల్లడించాయి. 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభాన్ని పొందేలా అధిక ధరకు సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేలా వీరంతా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ‘ఉన్నతస్థాయి’ వర్గాలకు లంచాలు ఇచ్చినట్లు నివేదికలో ఆరోపణలున్నాయి. సౌర విద్యుత్ ధర అధికంగా ఉందంటూ ఒప్పందాలకు నెలల తరబడి నిరాకరించిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు.. జగన్‌తో అదానీ భేటీ తర్వాతే ఒప్పందానికి ముందుకొచ్చాయని అమెరికాలోని సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ కమిషన్ తన ఫిర్యాదులో పేర్కొంది. అదానీ, సాగర్ అదానీ, అజూర్ పవర్‌కు చెందిన ఒక ఎగ్జిక్యూటివ్ ప్రభుత్వ సెక్యూరిటీస్ చట్టాలను ఉల్లంఘించారంటూ కేసు వేసింది. లంచాలకు సంబంధించి వారి మధ్య జరిగిన మొబైల్ సంభాషణలతోపాటు అదానీ గ్రీన్ అంతర్గత రికార్డులను విచారణ సంస్థలు తమ నివేదికలో ఉటంకించాయి. ప్రధానాంశాలివీ.. 8 మందిపై కేసులు గౌతమ్ అదానీ అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అదానీ సోదరుడి కుమారుడు సాగర్ ఆర్ అదానీ అదానీ గ్రీన్ ఎనర్జీ సీఈఓ వినీత్ ఎస్ జైన్.. మరో ఐదుగురి (రూపేశ్ అగర్వాల్, రంజిత్ గుప్తా, సిరిల్ కేబనీస్, సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా)తో కలిసి పథక రచన చేశారన్న ఆరోపణలతో ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. జగన్‌ను మూడుసార్లు కలిసిన అదానీ సెకితో విద్యుత్తు ఒప్పందాలకు రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థలు ముందుకు రాకపోవడంతో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ ఎస్.జైన్, ఇతరులు సుమారు రూ.2,029 కోట్లు (265 మిలియన్ డాలర్లు) మొత్తాన్ని రాష్ట్రాలకు లంచాలుగా ఇస్తామని వాగ్దానం చేశారు. ఇందులో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి రూ.1,750 కోట్లు (228 మిలియన్ డాలర్లు) ఇచ్చినట్లు పేర్కొన్నారు. సెకితో విద్యుత్తు ఒప్పందం కుదరడానికి ముందు గౌతమ్ అదానీ.. మూడుసార్లు ఫారిన్ అఫీషియల్ 1 (ముఖ్యమంత్రి జగన్)ను కలిశారు. 2021 ఆగస్టు 7, సెప్టెంబరు 12, నవంబరు 20వ తేదీల్లో వీరు భేటీ అయ్యారు. తర్వాతే సెకితో ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు పంపిణీ సంస్థలు ఒప్పందానికి అంగీకరించాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఫారిన్ అఫీషియల్-1.. రాష్ట్రంలో ‘ఉన్నతస్థాయి వ్యక్తి’. 2019 మే నుంచి 2024 జూన్ మధ్య కాలంలో ఆయన సేవలందించారని విచారణ సంస్థ వెల్లడించింది. కోడ్ పేర్లతో సంభాషణ కేసులో నిందితులుగా పేర్కొన్నవారు.. లంచాల పథకంపై మాట్లాడే సమయంలో కోడ్ నేమ్స్ ఉపయోగించారు. గౌతమ్ అదానీని సూపర్ అగ్రిగేటర్ (ఎస్‌ఏజీ), మిస్టర్ ఎ, నుమెరో యునో, బిగ్‌మ్యాన్ అని.. జైన్‌ను వి, స్నేక్, నుమెరో యునో మైనస్ వన్ అని సంబోధించేవారు. అక్కడి నుంచే అడుగులు.. దేశంలో సౌర విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెకి 2019లో బిడ్లు ఆహ్వానించింది. సెకితో 4 గిగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు బిడ్ దక్కించుకున్నామని 2020 జనవరి 16న అజూర్ పవర్, 8 గిగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి బిడ్లు గెలుచుకున్నట్లు 2020 జూన్‌లో అదానీ గ్రీన్ వెల్లడించాయి. సెకి ఈ సంస్థలు తయారు చేసే విద్యుత్తును కొనుగోలు చేసేందుకు విద్యుత్తు కొనుగోలు ఒప్పందం (పీపీఏ), దాన్ని కేంద్ర, రాష్ట్ర పంపిణీ సంస్థలకు అమ్మేందుకు విద్యుత్తు విక్రయ ఒప్పందాలు (పీఎస్‌ఏ) చేసుకుంటుంది. అయితే నెలలు గడిచినా ఒప్పందాలు కుదరలేదు. భారత్‌లో సౌర విద్యుత్తు ధరలు దిగొస్తుండటంతో.. అదానీ గ్రీన్, అజూర్ ప్రతిపాదించిన ధరకు కొనడానికి, ఒప్పందాలు చేసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించాయి. విద్యుత్తు పంపిణీ సంస్థలూ ముందుకు రాలేదు. ఈ ఒప్పందాలు కుదరకపోతే అదానీ గ్రీన్, అజూర్ ఆధ్వర్యంలోని ఉత్పత్తి అనుసంధానిత ప్రాజెక్టుల అభివృద్ధి కార్యరూపం దాల్చదు. దీంతో వారితో అనుసంధానమైన వారికి బిలియన్ డాలర్ల ఆదాయం లభించదు. లంచాలు ఆశ చూపి.. ఒప్పందాలకు ప్రయత్నం ప్రభుత్వంలో ఉన్నతస్థాయి వ్యక్తులకు లంచాలు ఇవ్వడం ద్వారా మార్కెట్ ధరల కంటే ఎక్కువ ధరలతో విద్యుత్తు విక్రయ ఒప్పందాలు చేసుకునేలా పంపిణీ సంస్థల్ని ఒప్పించేందుకు గౌతమ్ అదానీ, సాగర్ అదానీ రంగంలోకి దిగారు. అదానీ, అజూర్‌కు లబ్ధి కలిగించేలా సెకితో ఒప్పందాలు చేసుకునేందుకు అంగీకరిస్తే.. పంపిణీ సంస్థలకు ప్రోత్సాహకాలు (లంచాలు) అందిస్తామంటూ ఆశ చూపారు. రాష్ట్రాల ఉన్నతస్థాయి వ్యక్తులకు ప్రోత్సాహకాలిచ్చి.. సెకితో కాంట్రాక్టులపై సంతకాలకు వారిని ఒప్పించేందుకు ఎలా ప్రయత్నిస్తున్నామో 2020 చివర, 2021 ప్రారంభంలో అజూర్, ఇతర ప్రతినిధులతో నిర్వహించిన సంభాషణల్లో సాగర్ అదానీ వివరించారు. వారికి ఇచ్చే ప్రోత్సాహకాలను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. టారిఫ్ తగ్గి.. వడ్డీరేట్లు, విదేశీ మారకద్రవ్య రేట్లు పెరిగాయి సౌర విద్యుత్తు ధరలు భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం ఉండడంతో ఒప్పందాలకు పంపిణీ సంస్థలు ముందుకు రాలేదు. దీనిపై సెకి.. అదానీ గ్రీన్, అజూర్‌కు లేఖలు రాసింది. పంపిణీ సంస్థల నుంచి స్పందన లేకపోవడంతో విక్రయ ఒప్పందాలు కుదరడం లేదని.. అవి కుదిరే వరకు తయారీ సంస్థలతో ఒప్పందాలు చేసుకోలేమని సెకి పేర్కొన్నట్లు అజూర్ సంస్థ 2021 జూన్‌లో వెల్లడించింది. 2019 డిసెంబరు (4 గిగావాట్ల టెండరును దక్కించుకున్న సమయం) నాటితో పోలిస్తే మూలధన ఖర్చులు, వడ్డీ, విదేశీ మారకద్రవ్య రేట్లు పెరిగాయని.. ఇటీవల వేలాల్లో టారిఫ్ ధరలు తగ్గాయని పేర్కొంది. విద్యుత్తు కొనుగోలుపై సెకితో చర్చిస్తామని.. నిర్దిష్ట సమయంలో ఒప్పందాలు కుదురుతాయని నమ్ముతున్నట్లు తెలిపింది. విద్యుత్తు విక్రయ ఒప్పందాల్లో జాప్యంతో.. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ రాష్ట్ర ప్రభుత్వాల ‘ఉన్నతస్థాయి వ్యక్తుల’పై ఒత్తిడి పెంచారు. వ్యక్తిగతంగా జోక్యం చేసుకున్నారు. వందల మిలియన్ల డాలర్లు ఇస్తామని వాగ్దానాలు చేశారు. ఫలితంగా సెకితో కొన్ని పంపిణీ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 200 మిలియన్ డాలర్ల లంచాలు.. పనిచేశాయి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్తు విక్రయ ఒప్పందానికి పంపిణీ సంస్థలు ముందుకు రాలేదు. 2021 ఆగస్టులో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా కలిశారు. 7 వేల మెగావాట్ల విద్యుత్తు విక్రయ ఒప్పందానికి సంబంధించి.. పెద్దమొత్తంలో లంచాలు ఇస్తామని మాట ఇచ్చారు. ఆ సమావేశం తర్వాతే సెకి ద్వారా విద్యుత్తు ఒప్పందాలు కుదుర్చుకుంటామని అదానీ, అజూర్ సంస్థలకు సంకేతాలు అందాయి. తర్వాత కొద్ది వారాలకే ‘సెకితో చర్చల తర్వాత.. మొదటి దశలో 7 వేల మెగావాట్ల విద్యుత్తు తీసుకునేందుకు గత నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన చేసింది. సుమారు 200 మిలియన్ డాలర్లు వరకు లంచాలు చెల్లించినట్లు అదానీగ్రీన్ అంతర్గత రికార్డుల ద్వారా వెల్లడైంది. ఆ లంచాలే ఈ ఒప్పందాలు కుదరడానికి పని చేశాయి. ఒడిశాకు 500 మెగావాట్ల విద్యుత్తు విక్రయ ఒప్పందానికి సంబంధించి వాగ్దానం మేరకు వందలు, వేల డాలర్ల సొమ్ము చెల్లించినట్లు అదానీగ్రీన్ అంతర్గత రికార్డుల ద్వారా తెలుస్తోంది. సెకితో నాలుగు రాష్ట్రాల ఒప్పందం 2021 జులై 22 నుంచి డిసెంబరు 1 మధ్య నాలుగు రాష్ట్రాలు సెకితో విద్యుత్తు విక్రయ ఒప్పందాలు చేసుకున్నాయి. వీటి ద్వారా అదానీ గ్రీన్, అజూర్‌కు బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని అంచనా. ఈ ఒప్పందాలు చేసుకునేందుకు సాగర్ అదానీ సహకారంతో గౌతమ్ అదానీ వందల మిలియన్ డాలర్ల లంచాలు ‘ఉన్నతస్థాయి వ్యక్తులకు’ ఇచ్చినట్లు అదానీ గ్రీన్స్ అంతర్గత రికార్డులు వెల్లడించాయి. అప్పటి సౌర విద్యుత్తు ధరలతో పోలిస్తే.. సెకితో కుదుర్చుకున్న ఒప్పందాలకు ఇచ్చే ధర చాలా ఎక్కువగా ఉంది. భారత్‌లో లంచాలిచ్చేందుకు.. అమెరికాలో నిధుల సమీకరణ భారత్‌లో సెకి ద్వారా సౌర విద్యుత్తు ప్రాజెక్టుల ఒప్పందాలు కుదుర్చుకోవడానికి భారీగా లంచాలిచ్చేందుకు గౌతమ్, సాగర్ అదానీలు.. నిధుల సమీకరణపై దృష్టి పెట్టారు. అదానీ గ్రీన్‌కు మద్దతు కోరుతూ పెట్టుబడిదారుల నుంచి మిలియన్ల కొద్దీ డాలర్ల సమీకరణ చేపట్టారు. సెక్యూరిటీలు విక్రయించేందుకు తప్పుదారి పట్టించే సమాచారం ఇచ్చారు. యుటిలిటీ ప్రాజెక్టుల అభివృద్ధికి డెబిట్ సెక్యూరిటీల ద్వారా 750 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించాలని అదానీ గ్రీన్ తీర్మానించింది. సాగర్ అదానీకి అధికారం ఇస్తున్నట్లు 2021 ఆగస్టు 26న మెమొరాండంలో వెల్లడించింది. ఆగస్టు 31న అమెరికాలో రోడ్‌షో నిర్వహించి ‘గ్రీన్‌బాండ్స్’ ద్వారా వచ్చే నిధుల్ని సౌర విద్యుత్తు ఉత్పత్తి సహా అర్హత కలిగిన గ్రీన్ ప్రాజెక్టులకు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. విద్యుత్తు ఒప్పందాల్లో జగన్‌మోహన్‌రెడ్డికి ముడుపులు అందాయని ఎస్‌ఈసీ, విచారణ సంస్థలు నిర్ణయానికొచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఫారిన్ అఫిషియల్-1 (జగన్‌మోహన్‌రెడ్డి)కు రూ.1,750 కోట్లు ఇవ్వచూపారని విచారణ సంస్థ దాఖలు చేసిన అభియోగాల్లో (పేజీ 14) పేర్కొంది. ఒక్క మాటలో చెప్పాలంటే లంచాల చెల్లింపు/ ఇస్తామనే హామీ పనిచేసిందని సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ కమిషన్ తన నివేదికలోని 20వ పేజీలో తెలిపింది. వారి లంచాల పథకం పనిచేసిందని వివరించింది. నమోదైన కేసులివీ.. కుట్రపూరితంగా ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం ఉల్లంఘన - సొంత ప్రయోజనాల కోసం ఉన్నతస్థాయి విదేశీ వ్యక్తి (ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు కావచ్చు), రాజకీయ పార్టీకి సొమ్ము చెల్లిస్తానని వాగ్దానం, డబ్బు చెల్లించడం. సెక్యూరిటీల రూపంలో సేకరణ ద్వారా మోసం - గ్రీన్ ప్రాజెక్టుల కోసమంటూ తప్పుడు సమాచారంతో 750 మిలియన్ డాలర్ల సేకరణ విస్తృతమైన మోసపూరిత కుట్ర - ఉద్దేశపూర్వకంగా రుణదాతలు, పెట్టుబడిదారులను మోసం చేయడం, తప్పుడు విధానాల్లో లావాదేవీలు సెక్యూరిటీల మోసం విచారణ ప్రక్రియకు ఆటంకం కలిగించే కుట్ర సాగర్ అదానీ సెల్‌ఫోన్‌లో లంచాల లెక్కలు ప్రభుత్వ పెద్దలకు ఎంతెంత మొత్తం ఇవ్వజూపారో.. అ లెక్కలు సాగర్ అదానీ మొబైల్ ఫోన్‌లో గుర్తించారు. రాష్ట్రం/ప్రాంతం, లంచాలు తీసుకున్న వారెవరు? ఎంత మొత్తం ఇచ్చారనే మొత్తం వివరాలు అందులో ఉన్నట్లు విచారణ సంస్థ నివేదికలో వెల్లడించింది. 2022 ఏప్రిల్ 25న గౌతమ్ అదానీ, వినీత్ ఎస్.జైన్, రంజిత్ గుప్తా తదితరులు దిల్లీలో సమావేశమై లంచాలపై చర్చించే సమయంలో జైన్.. తన సెల్‌ఫోన్‌లో కంపెనీవారీ బకాయిల మొత్తాలను తెలియజేసే పత్రాన్ని ఫొటో తీశారు. అందులో 650 మెగావాట్ల ఒప్పందాలకు రూ.55 కోట్లు, 2.3 గిగావాట్ల పీపీఏలకు సంబంధించి రూ.583 కోట్లుగా ఉంది. ఒక్కో మెగావాట్‌కు రూ.25 లక్షల చొప్పున చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందాలకు సంబంధించి 2020 నవంబరు 24న గుప్తా, సాగర్ అదానీ మధ్య జరిగిన ఎలక్ట్రానిక్ సందేశాలను ప్రస్తావించారు. రూపేశ్ అగర్వాల్ అయితే పవర్‌పాయింట్, ఎక్సెల్ సాయంతో లంచాల వివరాలన్నింటినీ సమగ్రంగా రూపొందించారు. లంచాలు ఎలా చెల్లించారో కూడా అందులో రాసుకుని, మిగతా వారితో పంచుకున్నారు. 2023 మార్చి 17న అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్లు అమెరికాలో సాగర్ అదానీని సెర్చ్ వారంట్‌తో కలిశారు. సాగర్‌కు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. భారత్‌లో లంచాలకు.. అమెరికాకు లింకేంటి? ఒక భారత కంపెనీ భారత్‌లోని ‘ఉన్నతస్థాయి వ్యక్తులకు’ లంచం ఇచ్చిందన్న ఆరోపణలకు.. అమెరికాలో కేసు ఎలా దాఖలైంది? అదానీ గ్రూప్ 12 గిగావాట్ల సౌర విద్యుత్‌ను సరఫరా చేసే ప్రాజెక్టుల నిమిత్తం అమెరికా బ్యాంకులు, ఇన్వెస్టర్ల నుంచే నిధులు సమీకరించిందని అమెరికా అధికారికవర్గాలు చెబుతున్నాయి. అమెరికా ఇన్వెస్టర్లు లేదా మార్కెట్లతో సంబంధమున్న పక్షంలో విదేశాల్లోని అవినీతి వ్యవహారాలనూ పరిశీలించడానికి అమెరికా చట్టాలు అనుమతిస్తాయి. ఈ నేపథ్యంలో 2022లోనే అమెరికా దర్యాప్తు ప్రారంభించింది. 2020 నుంచి 2024 మధ్య అదానీ అనుబంధ కంపెనీలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, అమెరికా ఏఎంసీల నుంచి 2 బిలియన్ డాలర్లకు పైగా నిధులను సమీకరించాయని తెలిపాయి. అలాగే అమెరికాలో ఇన్వెస్టర్లకు, సంస్థలకు సెక్యూరిటీల విక్రయం ద్వారా 1 బిలియన్ డాలర్లకు పైగా నిధులు సేకరించిందని ఆ వర్గాలు వివరించాయి. అమెరికా ఇన్వెస్టర్ల డబ్బులతో భారత్‌లో రాష్ట్ర విద్యుత్ సరఫరా కాంట్రాక్టులకు లంచాలిచ్చి మోసం చేశారని డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ జనరల్ లిసా మిల్లర్ పేర్కొన్నారు. అన్నీ నిరాధార ఆరోపణలే: అదానీ గ్రూప్ ‘యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, యూఎస్ ఎస్‌ఈసీ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవి. మేం వాటిని ఖండిస్తున్నాం. ఆధారాలతో నిరూపితమయ్యే వరకు నిందితులను నిర్దోషులుగానే పరిగణించాల్సి ఉంటుంది’ అని గ్రూప్ ప్రతినిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కేసులో అవసరమైన అన్ని న్యాయపరమైన చర్యలను తీసుకుంటామన్నారు. ‘పాలన, పారదర్శకత, నియంత్రణపరమైన నిబంధనలను పాటించడంలో అత్యున్నత ప్రమాణాలను పాటించడానికి అదానీ గ్రూప్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది. మాది అన్ని చట్టాలకూ లోబడి పనిచేస్తున్న సంస్థ అని వాటాదార్లు, భాగస్వాములు, ఉద్యోగులకు హామీ ఇస్తున్నాం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అదానీ షేర్లకు రూ.2.19 లక్షల కోట్ల నష్టం ఈ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్‌లోని 10 నమోదిత కంపెనీలు గురువారం ఏకంగా రూ.2.19 లక్షల కోట్ల మార్కెట్ విలువను కోల్పోయాయి. 2023 జనవరిలో యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ నివేదిక అనంతరం కోల్పోయిన విలువతో పోలిస్తే ఇది రెట్టింపు. షేర్ల పతనానికి ముందు 8.5 బిలియన్ డాలర్లతో అదానీ ప్రపంచ కుబేరుల్లో 18వ స్థానంలో ఉన్నారు. బీఎస్‌ఈలోని మొత్తం నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.5.27 లక్షల కోట్లు తగ్గింది. 600 మిలియన్ డాలర్ల బాండ్ రద్దు ఈ నేరారోపణలకు కొన్ని గంటల ముందు మూడు రెట్ల స్పందన పొందిన 600 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.5,000 కోట్లు) బాండ్ ఇష్యూను అదానీ గ్రీన్ ఎనర్జీ రద్దు చేసుకుంది. కంపెనీ ప్రమోటరుపై లంచం కేసు నమోదవడమే దీనికి నేపథ్యం. గతేడాది హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడిన సమయంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన రూ.20,000 కోట్ల ఎఫ్‌పీఓను సైతం అదానీ గ్రూప్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఇష్యూ కూడా పూర్తి స్పందన దక్కించుకున్నప్పటికీ.. ఇన్వెస్టర్లకు డబ్బులు తిరిగి ఇచ్చేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
Keth Posted November 22 Report Share Posted November 22 4 hours ago, Android_Halwa said: Burra vunna vadu asalu emi jarigindo telusukuntaru….burra ekuvonode emi telvakuna lopala eyali ani anukuntaru… Inka opposition mindest lo ne vunnav…. arey kodi burra howle vendetta cheppu debbalaki brain 1gindi ga complete ga? already complete news bayataki vasthe inka em jaragatam endira pundakor yedava Quote Link to comment Share on other sites More sharing options...
Keth Posted November 22 Report Share Posted November 22 Quote Link to comment Share on other sites More sharing options...
Jaatiratnam Posted November 22 Report Share Posted November 22 Hi all Quote Link to comment Share on other sites More sharing options...
appusri Posted November 22 Report Share Posted November 22 Quote Link to comment Share on other sites More sharing options...
appusri Posted November 22 Report Share Posted November 22 అదానీ తో రహస్య మీటింగులు యెందుకో ఇప్పుడు అర్థమయ్యింది November 20, 2021 Quote Link to comment Share on other sites More sharing options...
Keth Posted November 22 Report Share Posted November 22 @CanadianMalodu alias @MaloduSonofVisa em peekutunav ra sound ledu me anna chapter close sharmila ni tittav ga ippudu sanka naaku poyi kotha job istaru Quote Link to comment Share on other sites More sharing options...
migilindhi151 Posted November 22 Report Share Posted November 22 14 hours ago, Android_Halwa said: Ante basically lokam la ekada scam jarigina, daniki link Andhra ki petti adigo jaggadu ani chuoinchadam pacha batch vruthi.. Inkokati kooda … lokam lo ekkada erri pfooku gaadu unna adhi nuvvey ra drainage eddy ani cheppadam kooda maa bhaadhyatha ra pundaakor Quote Link to comment Share on other sites More sharing options...
Khali_ista Posted November 22 Report Share Posted November 22 @Pappu_Packitmaar Quote Link to comment Share on other sites More sharing options...
Teluguredu Posted November 22 Report Share Posted November 22 They didn't present evidence anywhere ,they are just suspecting that bribery might be involved in the deals that he has made. Labor tdptards as usual barking similar to 1 lakh crores. Quote Link to comment Share on other sites More sharing options...
HighlyRespected Posted November 22 Report Share Posted November 22 1 hour ago, Teluguredu said: They didn't present evidence anywhere ,they are just suspecting that bribery might be involved in the deals that he has made. Labor tdptards as usual barking similar to 1 lakh crores. Anthe le...laksha kotla donga ki cheap ga 1700 crores offer cheyyadam enti..ayana range kadu adi..m Quote Link to comment Share on other sites More sharing options...
Teluguredu Posted November 22 Report Share Posted November 22 38 minutes ago, HighlyRespected said: Anthe le...laksha kotla donga ki cheap ga 1700 crores offer cheyyadam enti..ayana range kadu adi..m Laksha kotlu anedhi TDP media tappite ekkada le. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.