Jump to content

RGV jump.. police searching for him


psycopk

Recommended Posts

RGV: అరెస్టు భ‌యంతో ఆర్‌జీవీ అదృశ్యం.. ఆయ‌న ఇంటి వ‌ద్ద వేచి చూస్తున్న పోలీసులు!

25-11-2024 Mon 12:59 | Entertainment
RGV Escape from His Residence says Ongole Police

 

  • విచారణకు హాజరుకాకుండా తప్పించుకుంటున్న వర్మ
  • అరెస్ట్ చేసేందుకు సిద్ధమయిన పోలీసులు
  • హైద‌రాబాద్‌లోని ఆయ‌న ఇంటికి వెళ్ల‌గా.. అదృశ్య‌మైన ఆర్‌జీవీ

హైదరాబాద్‌లోని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటి ద‌గ్గ‌ర హైడ్రామా నెల‌కొంది. ఆర్‌జీవీని అరెస్ట్ చేసేందుకు ఒంగోలు పోలీసులు ఆయ‌న ఇంటికి వెళ్లారు. అయితే, వ‌ర్మ ఇంట్లో లేర‌ని ఆయ‌న స‌న్నిహితులు పోలీసుల‌కు చెబుతున్న‌ట్టు తెలిసింది. దాంతో పోలీసులు అక్క‌డే ఎదురుచూస్తున్నారు. ఆర్‌జీవీ ఎక్క‌డికి వెళ్లార‌నే విష‌యంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీంతో అరెస్టు భ‌యంతోనే ఆర్‌జీవీ అదృశ్య‌మై ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. 

కాగా, ఒంగోలు రూరల్ పీఎస్ లో విచారణకు వర్మ హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో... ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు క‌నిపించ‌కుండా పోయారు. 

కాగా, వైసీపీ హ‌యాంలో ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉన్న ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఆర్‌జీవీ అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ సామాజిక మాధ్య‌మాల్లో పోస్టులు పెట్ట‌డంపై కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే. ఒంగోలులో న‌మోదైన ఈ కేసు విచార‌ణ‌కు ఆయ‌న హాజ‌రు కాలేదు. అరెస్టు నుంచి ర‌క్ష‌ణ కోసం హైకోర్టును ఆశ్ర‌యించారు. అయితే, కోర్టు తాము ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేమ‌ని చెప్ప‌డంతో విచార‌ణ‌కు వ‌చ్చేందుకు కాస్త స‌మ‌యం కావాల‌ని కోరారు. 

కానీ, ఇచ్చిన గ‌డువు ముగిసినా వ‌ర్మ విచార‌ణ‌కు రాక‌పోవ‌డంతో ఒంగోలు పోలీసులు ఇవాళ హైద‌రాబాద్‌లోని ఆర్‌జీవీ డెన్‌కు చేరుకున్నారు. కానీ, ఇప్పుడు ఆయ‌న ఇంట్లో లేక‌పోవ‌డంతో అక్క‌డే వేచి చూస్తున్నారు. 

 

Link to comment
Share on other sites

Lol comedy…

No police is searching for him….he was supposed to attend enquiry and did not and responded asking for two weeks time  and the same was conveyed by his lawyer…

Abadhalu chepadam la pulka sena tarvate evaraina..

  • Haha 1
Link to comment
Share on other sites

57 minutes ago, Mr Mirchi said:

Espaced masteru .. cinema shooting ani cheppi addr lekunda poyadu… jagan ni support cheyyu … veediki kuda slave ga vunte chendalaga vuntadhi

Bochu le kaka….idoka case, ie case la escape kuda na….evadaina police ki dorakakunda tirugutaru and that’s quute common. Remember Lokesh evaded police for fee weeks after he was served notice by CID. 

Anthe kani pokice chase chesudu, daniki rgv escape ayi tirugudu anthe scene ledu. Its a bailable offence…

  • Upvote 1
Link to comment
Share on other sites

19 minutes ago, Android_Halwa said:

Bochu le kaka….idoka case, ie case la escape kuda na….evadaina police ki dorakakunda tirugutaru and that’s quute common. Remember Lokesh evaded police for fee weeks after he was served notice by CID. 

Anthe kani pokice chase chesudu, daniki rgv escape ayi tirugudu anthe scene ledu. Its a bailable offence…

Mari bail techukovachu noo....y he didn't? digital appearance enduku court hearing ki

mirapakai-telugu.gif

Link to comment
Share on other sites

1 hour ago, Android_Halwa said:

Lol comedy…

No police is searching for him….he was supposed to attend enquiry and did not and responded asking for two weeks time  and the same was conveyed by his lawyer…

Abadhalu chepadam la pulka sena tarvate evaraina..

Vadu adigina time ipoindi...so trying to arrest for questioning mi yrus party language lo ithey 3rd degree ivvadanki..

Link to comment
Share on other sites

24 minutes ago, akkum_bakkum said:

Mari bail techukovachu noo....y he didn't? digital appearance enduku court hearing ki

mirapakai-telugu.gif

Digital hearinbg for police enquiry, court ki kadu…adu quash and bail rendu petions already esindi, anduke awaiting the petetions enquiry ani cheppi mari egottindu enquiry ki…

Edisinattu vundi eshalu….idoka case malla daniki adu escaping…bailable offence, best case sceario la sorry worst case la oka 10k fine. 
 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...