psycontr Posted December 5 Report Share Posted December 5 సీమా మరో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పారు...!! స్త్రీ, పురుష సంబంధాలు తాజాగా, ఉత్తేజం కలిగించేలా ఉండాలంటే వారి మధ్య అప్పుడప్పుడూ గొడవలు రావడం కూడా అవసరమే అంటారు...!! "స్త్రీ, పురుషుల మధ్య బంధం గాఢంగా, ఒకరిమీద ఒకరికి బలనైన నమ్మకం ఏర్పడినప్పుడే ఈ గొడవలు సఫలం అవుతాయని వాత్స్యాయనుడు చెబుతారు. కానీ ఇద్దరి మధ్యా మొదటి నుంచే అభిప్రాయ బేధాలు ఉంటే ఆ గొడవలు మరింత ప్రమాదంగా మారుతాయి. వాటికి ఎలాంటి పరిష్కారం ఉండదు." 🥀 "ఈ జగడం ఎప్పుడూ పురుషుల నుంచే మొదలవుతుంది. మహిళ విసిగిపోయి అరుస్తుంది. తన నగలు తీసి విసిరేస్తుంది. వస్తువులు విరగ్గొడుతుంది. వాటిని పురుషుడిపై విసిరికొడుతుంది. కానీ ఈ గొడవలో ఒక నియమం ఉంటుంది. అది ఎంత పెద్దదైనా, ఆమె తన ఇంటి బయట అడుగుపెట్టదు. కామసూత్రలో దానికి కారణం కూడా చెప్పారు." 🥀 "అందులో మొదటిది పురుషుడు ఆ ఆగ్రహాన్ని చల్లార్చడానికి ఆమె వెనకపడకపోతే, అది స్త్రీని అవమానించినట్టే అవుతుంది. ఇంకొకటి పురుషుడు స్త్రీ కాళ్లపై పడి ఆమెను క్షమాపణ కోరితే ఆ గొడవ సద్దుమణుగుతుంది. ఎందుకంటే ఆ పని అతడు ఇంటి బయట చేయలేడు" అని సీమా అంటారు...!!! 🥀🥀🥀 Quote Link to comment Share on other sites More sharing options...
FrustratedVuncle Posted December 5 Report Share Posted December 5 5 minutes ago, psycontr said: సీమా మరో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పారు...!! స్త్రీ, పురుష సంబంధాలు తాజాగా, ఉత్తేజం కలిగించేలా ఉండాలంటే వారి మధ్య అప్పుడప్పుడూ గొడవలు రావడం కూడా అవసరమే అంటారు...!! "స్త్రీ, పురుషుల మధ్య బంధం గాఢంగా, ఒకరిమీద ఒకరికి బలనైన నమ్మకం ఏర్పడినప్పుడే ఈ గొడవలు సఫలం అవుతాయని వాత్స్యాయనుడు చెబుతారు. కానీ ఇద్దరి మధ్యా మొదటి నుంచే అభిప్రాయ బేధాలు ఉంటే ఆ గొడవలు మరింత ప్రమాదంగా మారుతాయి. వాటికి ఎలాంటి పరిష్కారం ఉండదు." 🥀 "ఈ జగడం ఎప్పుడూ పురుషుల నుంచే మొదలవుతుంది. మహిళ విసిగిపోయి అరుస్తుంది. తన నగలు తీసి విసిరేస్తుంది. వస్తువులు విరగ్గొడుతుంది. వాటిని పురుషుడిపై విసిరికొడుతుంది. కానీ ఈ గొడవలో ఒక నియమం ఉంటుంది. అది ఎంత పెద్దదైనా, ఆమె తన ఇంటి బయట అడుగుపెట్టదు. కామసూత్రలో దానికి కారణం కూడా చెప్పారు." 🥀 "అందులో మొదటిది పురుషుడు ఆ ఆగ్రహాన్ని చల్లార్చడానికి ఆమె వెనకపడకపోతే, అది స్త్రీని అవమానించినట్టే అవుతుంది. ఇంకొకటి పురుషుడు స్త్రీ కాళ్లపై పడి ఆమెను క్షమాపణ కోరితే ఆ గొడవ సద్దుమణుగుతుంది. ఎందుకంటే ఆ పని అతడు ఇంటి బయట చేయలేడు" అని సీమా అంటారు...!!! 🥀🥀🥀 Quote Link to comment Share on other sites More sharing options...
Konebhar6 Posted December 5 Report Share Posted December 5 53 minutes ago, FrustratedVuncle said: As per this theory, you are the greatest Lover in the history of mankind ... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.