Jump to content

Telangana- చేతిలో మొక్కజొన్న, వరి, సజ్జ కంకులతో.. తెలంగాణ తల్లి రూపం ఇదే! 

psycopk

Recommended Posts

Telangana- చేతిలో మొక్కజొన్న, వరి, సజ్జ కంకులతో.. తెలంగాణ తల్లి రూపం ఇదే! 

R06-12-2024 Fri 21:13 | Telangana
 
New Telangana Thalli statue revealed

  • సగటు మహిళను దృష్టిలో పెట్టుకొని తయారు చేశామంటున్న ప్రభుత్వ వర్గాలు
  • విగ్రహం కింద గద్దెపై బిగించిన పిడికిలి చిత్రీకరణ
  • సచివాలయ ప్రాంగణానికి తరలించిన 17 అడుగుల విగ్రహం
తెలంగాణ తల్లి విగ్రహం నమూనా బహిర్గతమైంది. ఈ నెల 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను మార్చింది. అయితే ఈ విగ్రహం ఎలా ఉంటుందనే సస్పెన్స్ ఈరోజు వీడింది.

బంగారు అంచుతో కూడిన పచ్చటి చీర, ఎరుపురంగు జాకెట్, నుదుటన తిలకంతో తెలంగాణ తల్లిని రూపొందించారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో మొక్కజొన్న, వరి, సజ్జ కంకులు ఉన్నాయి. విగ్రహం కింద గద్దెపై బిగించిన పిడికిలిని చిత్రీకరించారు.

తెలంగాణ సగటు మహిళను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ తల్లిని రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గంగాధర్ ఈ చిత్రానికి రూపకల్పన చేశారు. ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం కాంస్య విగ్రహాన్ని తయారు చేసింది. 17 అడుగుల ఈ విగ్రహాన్ని ఇప్పటికే సచివాలయ ప్రాంగణానికి తరలించారు.
20241206fr67531ba66fad0.jpg

Link to comment
Share on other sites

KTR: అన్ని మాయం అవుతున్నాయి.. జాగో తెలంగాణ: కేటీఆర్ 

07-12-2024 Sat 06:44 | Telangana
 
BRS Working President KTR Criticizes Congress Government

  • ఈ నెల 9న సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి కొత్త‌ విగ్రహం ఆవిష్కరణ‌
  • నిన్న తెలంగాణ తల్లి విగ్రహం నమూనా బహిర్గతం
  • ఈ విగ్ర‌హంపై 'ఎక్స్' వేదిక‌గా స్పందించిన కేటీఆర్‌
తెలంగాణ త‌ల్లి కొత్త విగ్ర‌హ రూపంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అన్ని మాయం అవుతున్నాయంటూ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. 

"తెలంగాణ తల్లి నెత్తిన కిరీటం, చేతిలో బతుకమ్మ మాయం. తల్లి కాళ్ల కడియాలు మాయం. తెలంగాణ రవాణా లోగోలో చార్మినార్, కాకతీయ కళాతోరణం మాయం. తెలంగాణ రైతుల భూములు మాయం. మూసీ నది ఒడ్డున పేదల ఇండ్లు మాయం. 

టీఎస్ లో ‘ఎస్’ మాయం. ఖజానాలో కాసులు మాయం. ఇలా మాయం చేయడం, మోసం చేయడం మినహా ప్రజలకు చేసిందేమిటి? ప్రజలకు ఒరిగిందేమిటి? జాగో తెలంగాణ" అని కేటీఆర్ ట్వీట్ చేశారు. 

కాగా, తెలంగాణ తల్లి విగ్రహం నమూనా నిన్న (శుక్ర‌వారం) బహిర్గతమైంది. ఈ నెల 9న సీఎం రేవంత్ రెడ్డి సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి కొత్త‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను మార్చింది.

బంగారు అంచుతో కూడిన పచ్చటి చీర, ఎరుపురంగు జాకెట్, నుదుటన తిలకంతో తెలంగాణ తల్లిని రూపొందించారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో మొక్కజొన్న, వరి, సజ్జ కంకులు ఉన్నాయి. విగ్రహం కింద గద్దెపై బిగించిన పిడికిలిని చిత్రీకరించారు. కాగా, ఈ కొత్త న‌మూనాపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తమ‌వుతున్నాయి.  
Link to comment
Share on other sites

చేతిలో బతుకమ్మ సిబ్బి తీసెయ్యడంలో వివరం ఏమిటో? కిరీటం రాచరికానికి ప్రతీక అని తీసేసిన్రు అంటే..

రాష్ట్ర లోగో లోనూ, ఈ విగ్రహంలోనూ కమ్యూనిస్టు ప్రభావాలు బాగా అగుపిస్తున్నయ్.

రేవంతుని ప్రభావం చేస్తున్న ఆ భవజాలం ఉన్న వ్యక్తి ఎవరో.

KCR దొర చేపించిన కవితక్క విగ్రహాలైతే పాయే

Link to comment
Share on other sites

2 hours ago, psycopk said:

Trs to brs chesukoni malli tg antey comedy ga vundhi 

Link to comment
Share on other sites

4 hours ago, adavilo_baatasaari said:

చేతిలో బతుకమ్మ సిబ్బి తీసెయ్యడంలో వివరం ఏమిటో? కిరీటం రాచరికానికి ప్రతీక అని తీసేసిన్రు అంటే..

రాష్ట్ర లోగో లోనూ, ఈ విగ్రహంలోనూ కమ్యూనిస్టు ప్రభావాలు బాగా అగుపిస్తున్నయ్.

రేవంతుని ప్రభావం చేస్తున్న ఆ భవజాలం ఉన్న వ్యక్తి ఎవరో.

KCR దొర చేపించిన కవితక్క విగ్రహాలైతే పాయే

Bhatukamma veru Telangana thalli veru... 

Link to comment
Share on other sites

Pathi Panta kuda telangana la pandistaru mari adi undali kada.. She is representative of middle class, Farmers, workers and Poor people so the picture looks elegant to me.. Crown is symbolism for Bapan supremacy... 

Link to comment
Share on other sites

Ento..ee pichi.. imaginated and roopam leni oka statue ki govt change ayinappudalla new features add cheyatam... public money ni dobbettatam tappa.. nammakam tho just raayi ni poojinche manatho..ee politicians sentiment name tho aadukuntunnaru...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...