Jump to content

CM Revanth Reddy: భావోద్వేగ క్షణం.. మన తల్లి అవతరణం: సీఎం రేవంత్ ఎమోష‌న‌ల్ ట్వీట్

psycopk

Recommended Posts

CM Revanth Reddy: భావోద్వేగ క్షణం.. మన తల్లి అవతరణం: సీఎం రేవంత్ ఎమోష‌న‌ల్ ట్వీట్‌ 

10-12-2024 Tue 13:25 | Telangana
 
CM Revanth Reddy Emotional Tweet on Thalli Telangana Statue

రాష్ట్ర‌ స‌చివాల‌యంలో సోమ‌వారం తెలంగాణ త‌ల్లి విగ్ర‌హావిష్క‌ర‌ణ ఘ‌నంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు. 'భావోద్వేగ క్షణం.. మన తల్లి అవతరణం' అంటూ సీఎం చేసిన ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.  

"భావోద్వేగ క్షణం... మన తల్లి అవతరణం. నాలుగు కోట్ల బిడ్డలం... తీర్చుకున్న రుణం. తల్లీ తెలంగాణమా... నిలువెత్తు నీ రూపం... సదా మాకు స్ఫూర్తిదాయకం" అని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. దీనికి నిన్న‌టి తెలంగాణ త‌ల్లి విక్ర‌హావిష్క‌ర‌ణ స‌మ‌యంలో తీసిన వీడియోను ఆయ‌న జోడించారు. 
Link to comment
Share on other sites

KTR: తెలంగాణ తల్లిని అవమానించినందుకు రేపు ఈ రెండు చేద్దాం!: బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు 

09-12-2024 Mon 22:18 | Telangana
 
KTR call to BRS leaders to protest over new Telangana Thalli model

  • 2007లో ఉద్భవించిన తెలంగాణ తల్లిని డీపీగా పెట్టుకుందామని పిలుపు
  • అలా చేస్తే ఎవరేం చేస్తారో చూస్తామని సవాల్
  • రేపు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేయాలని పిలుపు
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లిని అవమానించిందని, అందుకు గాను రేపు రెండు పనులు చేద్దామని బీఆర్ఎస్ కార్యకర్తలకు, తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. 2007లో ఉద్భవించిన తెలంగాణ తల్లిని మనం డీపీగా పెట్టుకుంటే ఎవరేం చేస్తారో చూద్దామన్నారు.

"బీఆర్‌ఎస్ కుటుంబ సభ్యులందరికీ... రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుడికి, ప్రతి ఒక్క ఉద్యమ బిడ్డకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనం రెండు పనులు చేద్దాం. కచ్చితంగా తెలంగాణ తల్లిని 2007లో ఏ తల్లి అయితే ఉద్యమంలో నుంచి ఉద్భవించిందో... సోషల్‌ మీడియా, వాట్సాప్‌ డీపీల్లో తెలంగాణ తల్లి బొమ్మను డీపీగా పెట్టుకుందాం.. ఎవడు ఏం పీకుతడో చూద్దాం" అని సవాల్ చేశారు.

"మనం చేయబోయే రెండో పని... రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నచోట కాంగ్రెస్ చేసిన అపచారానికి గాను పాలాభిషేకాలు చేద్దాం" అని పిలుపునిచ్చారు. అవసరమైతే పంచామృతాభిషేకాలు చేద్దామని, జరిగిన తప్పుకు క్షమాపణలు అడుగుదామన్నారు. ఈ కాంగ్రెస్‌ మూర్ఖులకు చరిత్ర తెలియదు... ఈ సన్నాసులను క్షమించమని ఆ తల్లిని కోరుకుందామని వ్యాఖ్యానించారు.
Link to comment
Share on other sites

KTR: ఇది పాలన కాదు పీడన: కేటీఆర్ 

10-12-2024 Tue 10:33 | Telangana
 
BRS Working President KTR Criticizes Congress Government

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని కాంగ్రెస్ స‌ర్కార్‌పై మ‌రోసారి ఎక్స్ (ట్విట్ట‌ర్) వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్‌ది పాలన కాదు పీడన అంటూ కేటీఆర్ మండిప‌డ్డారు. ప్రజల వేదన.. అరణ్య రోదనగా మారిందంటూ ట్వీట్ చేశారు. 

"రైతుల చెరబడితిరి.. పేదల ఇండ్లు కూలగొడ్తిరి. రైతుబంధు ఎత్తేస్తిరి.. రైతుబీమాకు పాతరేస్తిరి. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ మాయం చేస్తిరి.. అమ్మవడిని ఆగం చేస్తిరి. నిరుద్యోగుల ఉసురు పోసుకుంటిరి. ఏక్ పోలీస్ అన్న పోలీసులను అణగదొక్కితిరి. హామీల అమలు అడిగిన ఆడబిడ్డల ఆశాలను అవమానపరిస్తిరి.

టీఎస్ టీజీగా చేసి.. చార్మినార్, కాకతీయ కళాతోరణాలను తొలగిస్తిరి. తెలంగాణ బిడ్డలు లాఠీలకు, తూటాలకు ఎదురొడ్డి, ఆత్మబలిదానాలతో ఉద్యమిస్తున్నప్పుడు.. సమైక్యవాదుల పంచనచేరి వంచన చేస్తిరి. అధికార అహంకారంతో ఇప్పుడు ఏకంగా అమ్మనే మారిస్తిరి.

మీరు చరిత్రను చెరిపేస్తాం అన్న భ్రమలో.. తెలంగాణ ప్రజలను ఏమారుస్తాం అనుకుంటే పొరపాటు. తెలంగాణ అన్నీ గమనిస్తున్నది. కాలంబు రాగానే కాటేసి తీరుతుంది. జై తెలంగాణ" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Link to comment
Share on other sites

2 hours ago, psycopk said:

CM Revanth Reddy: భావోద్వేగ క్షణం.. మన తల్లి అవతరణం: సీఎం రేవంత్ ఎమోష‌న‌ల్ ట్వీట్‌ 

10-12-2024 Tue 13:25 | Telangana
 
CM Revanth Reddy Emotional Tweet on Thalli Telangana Statue

రాష్ట్ర‌ స‌చివాల‌యంలో సోమ‌వారం తెలంగాణ త‌ల్లి విగ్ర‌హావిష్క‌ర‌ణ ఘ‌నంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు. 'భావోద్వేగ క్షణం.. మన తల్లి అవతరణం' అంటూ సీఎం చేసిన ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.  

"భావోద్వేగ క్షణం... మన తల్లి అవతరణం. నాలుగు కోట్ల బిడ్డలం... తీర్చుకున్న రుణం. తల్లీ తెలంగాణమా... నిలువెత్తు నీ రూపం... సదా మాకు స్ఫూర్తిదాయకం" అని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. దీనికి నిన్న‌టి తెలంగాణ త‌ల్లి విక్ర‌హావిష్క‌ర‌ణ స‌మ‌యంలో తీసిన వీడియోను ఆయ‌న జోడించారు. 

lol-laugh.gif

Link to comment
Share on other sites

5 hours ago, psycopk said:

Bhavodvegam anagane, room lo bag bayatiki teesina rooju gurthochindemo ani anukunna.  

badri.png

CC:@Android_Halwa

  • Haha 2
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...