Jump to content

మీ అయ్య కి కూడా చెప్పు..ఇదే నా లాస్ట్ వార్నింగ్ LIVE | Rachakonda CP Warning to Manchu Vishnu


Assam_Bhayya

Recommended Posts

12 minutes ago, Jatka Bandi said:

Jalpally lo Mohan babu gadi farm house ee kada? Manchu Lakshmi tour kuda chesindi. Adi exact ekkada? Evadanna location pin chesi share cheyandi.

@Android_Halwa, location telusa?

@Konebhar6, mee south hyderabad lone kada. nekemanna telusa?

https://maps.app.goo.gl/yAiSwcksFwifezNj9

Link to comment
Share on other sites

9 minutes ago, Jatka Bandi said:

CP office, CP kaadu. Ilanti vatillo CP involve avvadu mostly. ACP ki istaru. CP Sudheer babu also talks polished.

BigTV Revanth's channel. Manoj-Mounika has AkilaPriya/TDP support.

MohanBabu-Vishnu-VishnuWife - Jagan Support

 

Link to comment
Share on other sites

1 hour ago, Jatka Bandi said:

Jalpally lo Mohan babu gadi farm house ee kada? Manchu Lakshmi tour kuda chesindi. Adi exact ekkada? Evadanna location pin chesi share cheyandi.

@Android_Halwa, location telusa?

@Konebhar6, mee south hyderabad lone kada. nekemanna telusa?

Teleedu, somewhere in shamshabad. MB gaadu kottesadanta aa land. 6 acres. Area Peru edo undi. Oka land deal vachindi 2 yrs back. Teeskoledu anuko.

Link to comment
Share on other sites

2 hours ago, Jatka Bandi said:

abbo. aa area na. Low class muslims.

hyd antavu. last epudu vellavu. aa area ipudu baaga costly ayipoyindi. airport surroundings lo full ventures vochesayi.

Link to comment
Share on other sites

ఉరుమురిమి మంగలం మీద పడిందని సామెత! ఇప్పుడు మంచు కుటుంబంలో పుట్టిన వివాదం, దాని పర్యవసానంగా జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. నిజానికి ఈ వివాదంలో మంచు మోహన్ బాబు ప్రత్యక్ష పాత్ర ఏమీ లేదు. చాలా తక్కువ అని చెప్పాలి. అన్నదమ్ములు విష్ణు, మనోజ్ మధ్య ఆస్తులకు సంబంధించి, ఆధిపత్యానికి సంబంధించిన వివాదం మాత్రమే ఈ కొట్లాట. మనోజ్ వివాదాన్ని దాడులు, చొరబాట్ల స్థాయికి తీసుకువెళ్లే సమయానికి విష్ణు దేశంలో లేకపోవడం, విష్ణు విదేశాల నుంచి తిరిగి వచ్చే వరకు వ్యవహారాల్ని మోహన్ బాబు తాను స్వయంగా చూడవలసి రావడమే ఇప్పుడు ఆయన పాలిట శాపమైంది. సహజంగానే కాస్త దూకుడు ఉన్న మోహన్ బాబు, మీడియా వారు చొరబడినప్పుడు ఆ ఆగ్రహాన్ని నిగ్రహించుకోలేకపోవడం వల్ల ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఆయన మీద ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు అయింది. ప్రస్తుతానికి ఆస్పత్రిలో చికిత్స పొందుతూన్నారు

 

శ్రీవిద్యానికేతన్ ఆస్తుల నిర్వహణ, యాజమాన్య హక్కులు తదితర వ్యవహారాలకు సంబంధించి.. చాలా కాలంగా మంచు మనోజ్ గొడవ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మంచు మనోజ్, మంచు లక్ష్మి ఇద్దరూ కూడా విద్యానికేతన్ నుంచి తమకు ప్రతినెలా కొంత నిర్ణీత మొత్తం వచ్చేలాగా ఏర్పాటు చేయాలని చాలా కాలం ముందునుంచే ఒత్తిడి చేసి విఫలమైనట్టుగా కూడా పుకార్లున్నాయి. అయితే తాజాగా మనోజ్ తనకు ఆస్తులు గానీ, డబ్బులు గానీ అక్కర్లేదు అని అంటూనే.. తండ్రి ఇంటి మీదికి తన బౌన్సర్లను కూడా వెంటబెట్టుకుని దాడికి వెళ్లారు. ప్రహరీ తలుపులు వేసి ఉంటే.. వాటిని బలవంతంగా పగులగొట్టి మరీ ఇంట్లోకి ప్రవేశించారు. అది ప్రెవేటు ప్రాపర్టీ. మోహన్ బాబుకు చెందిన ఇల్లు. మంచు మనోజ్ పిలిచినందుకు ఆయన వెంట వెళ్లిన మీడియా వాళ్లు పోలోమని లోపలకు వెళ్లిపోయారు. మీడియా వాళ్లను వెళ్లిపోవాలని చేతులెత్తీ దండం పెడుతూ ముందుకొచ్చిన మోహన్ బాబు వద్దకు ఒక టీవీచానెల్ విలేకరి.. దూసుకెళ్లిపోయిన ఆయన మొహం మీద మైకు పెట్టి ఆయన స్పందన చెప్పాల్సిందిగా కోరడంతో ఆయన రెచ్చిపోయారు. ఆ మైకును లాక్కుని ఆ రిపోర్టునే మొహం మీద కొట్టారు. అతనికి గాయమైంది. జర్నలిస్టు సంఘాలు సదరు టీవీఛానెల్ ఆధ్వర్యంలో నిరసనలు చేస్తున్నాయి. అదే సమయంలో మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

 

Link to comment
Share on other sites

4 hours ago, Konebhar6 said:

Teleedu, somewhere in shamshabad. MB gaadu kottesadanta aa land. 6 acres. Area Peru edo undi. Oka land deal vachindi 2 yrs back. Teeskoledu anuko.

 

5 hours ago, Assam_Bhayya said:

Ya. YSR time lo. Mee south hyd lo kuda Congress leaders ee kada kabja. Ramky, Sabita, and others.

Link to comment
Share on other sites

2 hours ago, paaparao said:

hyd antavu. last epudu vellavu. aa area ipudu baaga costly ayipoyindi. airport surroundings lo full ventures vochesayi.

Hyderabad vaadine. But this is RR dist. @Android_Halwa la tanda la nundi vachi, Hyd naade ana. :P

Jokes apart. Bandlaguda, Shaheen Nagar, Chandrayangutta, Lakshmgiuda, Jalpally, Mallapur, Mustafa Hills, Raviryal, ivanni inka chala under developed ee. Low grade muslims. Katedan and Pahadi Shareef too but these are mostly industries.

Link to comment
Share on other sites

8 hours ago, Assam_Bhayya said:

BigTV Revanth's channel. Manoj-Mounika has AkilaPriya/TDP support.

MohanBabu-Vishnu-VishnuWife - Jagan Support

 

evadi support unna G musukuni kurcho ra Mogan babu.. already TDP ki nee meedha G la kopam undhi... AP ki osthey VP ni cheyyatam pakka

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...