Jump to content

AA & NBK

ntr2ntr

Recommended Posts

అల్లు అర్జున్ అరెస్టు వార్తలు వినగానే బాలయ్య అరవింద్ గారికి ఫోన్ చేసి ధైర్యంగా ఉండమని.. ఏమి కాదని భరోసా ఇచ్చారు. 

అంతే కాకుండా నాగవంశీని హుటాహుటిన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళమని చెప్పారు.

ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు బెయిల్ రావాలని లేదంటే సోమవారం వరకు వచ్చే అవకాశం లేదని అరవింద్ టెన్షన్ పడుతున్న విషయాన్ని నాగవంశీ బాలయ్య కి చేరవెయ్యటం, బాలయ్య అరవింద్ గారికి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకుని, వెంటనే సిఎం రేవంత్ రెడ్డికి కాల్ చేసి జరిగినది దారుణమని అందుకు చట్టపరంగా తీసుకోవాల్సిన ప్రతి నిర్ణయాన్నీ తీసుకోమని ప్రోత్సహిస్తూనే, ఇంటరిం బెయిల్ వచ్చేలా చూడమని కోరటంతో మెత్తబడిన రేవంత్ రెడ్డి PP కి సంబంధిత ఆదేశాలు ఇవ్వటం, అరవింద్ కోరుకున్నట్టు బెయిల్ రావడం జరిగింది అని అల్లు కాంపౌండ్ వర్గాల సమాచారం

May be true avvochu. Weekend popcorn news ika discussion start cheyyandi. 

Link to comment
Share on other sites

Just now, ntr2ntr said:

Why Moksh like Gudumba more than being a Simba?

Why Moksh prefers Beer and Biryani to acting in movies?

Link to comment
Share on other sites

45 minutes ago, ntr2ntr said:

అల్లు అర్జున్ అరెస్టు వార్తలు వినగానే బాలయ్య అరవింద్ గారికి ఫోన్ చేసి ధైర్యంగా ఉండమని.. ఏమి కాదని భరోసా ఇచ్చారు. 

అంతే కాకుండా నాగవంశీని హుటాహుటిన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళమని చెప్పారు.

ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు బెయిల్ రావాలని లేదంటే సోమవారం వరకు వచ్చే అవకాశం లేదని అరవింద్ టెన్షన్ పడుతున్న విషయాన్ని నాగవంశీ బాలయ్య కి చేరవెయ్యటం, బాలయ్య అరవింద్ గారికి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకుని, వెంటనే సిఎం రేవంత్ రెడ్డికి కాల్ చేసి జరిగినది దారుణమని అందుకు చట్టపరంగా తీసుకోవాల్సిన ప్రతి నిర్ణయాన్నీ తీసుకోమని ప్రోత్సహిస్తూనే, ఇంటరిం బెయిల్ వచ్చేలా చూడమని కోరటంతో మెత్తబడిన రేవంత్ రెడ్డి PP కి సంబంధిత ఆదేశాలు ఇవ్వటం, అరవింద్ కోరుకున్నట్టు బెయిల్ రావడం జరిగింది అని అల్లు కాంపౌండ్ వర్గాల సమాచారం

May be true avvochu. Weekend popcorn news ika discussion start cheyyandi. 

why CHARan like ganja more than jilebi..

why CHARan prefers beef and biryani than movies

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...