verrigadu Posted Friday at 04:48 PM Report Share Posted Friday at 04:48 PM 3 hours ago, psycopk said: Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ సమక్షంలో మరో రెండు కీలక ఒప్పందాలు... డీటెయిల్స్ ఇవిగో! 20-12-2024 Fri 17:18 | Andhra ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్న ఫిజిక్స్ వాలా, టీబీఐ మంత్రి నారా లోకేశ్ నివాసంలో ఒప్పందాలపై సంతకాలు ప్రపంచస్థాయి ప్రమాణాలతో యువతకు శిక్షణే లక్ష్యమన్న నారా లోకేశ్ అధునాతన సాంకేతిక ఆవిష్కరణల కేంద్రంగా ఎదిగేందుకు అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ లో డీప్-టెక్ ను అభివృద్ధి చేయడంలో భాగంగా ఏపీ ప్రభుత్వం రెండు ప్రధాన సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఈ రెండు ఒప్పందాలు జరిగాయి. ఫిజిక్స్ వాలా (PW) ఎడ్యుటెక్ కంపెనీ తన పరిశ్రమ భాగస్వామి అమెజాన్ వెబ్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ లో AI-ఫోకస్డ్ ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ (IoE)... యూనివర్సిటీ ఆఫ్ ఇన్నొవేషన్ (UoI)ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. మరోవైపు, రాష్ట్రంలో ఉన్నత విద్యను ఆధునీకరించేందుకు టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ (TBI)తో ఏపీ ప్రభుత్వం మరో ఒప్పందం చేసుకుంది. ఉండవల్లి నివాసంలో నారా లోకేశ్ సమక్షంలో ఫిజిక్స్ వాలా, టోనీబ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు వేర్వేరుగా ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ఇన్నోవేషన్ విశ్వవిద్యాలయం అకడమిక్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్స్ ను ఏకీకృతం చేసే దిశగా పని చేస్తుంది. పరిశోధన, విద్య, ఉపాధిలో కీలక సవాళ్లను పరిష్కరించడంపై దృష్టిసారిస్తుంది. హబ్-అండ్-స్పోక్ మోడల్‌ను అనుసరించి ఇన్నోవేషన్ యూనివర్సిటీ సెంట్రల్ హబ్‌గా పనిచేస్తుంది. దీని ద్వారా విభిన్న నేపథ్యాలు, ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు సమకాలీన, హైబ్రిడ్ విద్య అందుబాటులోకి వస్తుంది. ఆన్లైన్, వ్యక్తిగత అభ్యసన అనుభవాలను ఇంటిగ్రేట్ చేస్తారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో యువతకు శిక్షణే లక్ష్యం: నారా లోకేశ్ ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... కృత్రిమ మేధ (ఏఐ)లో ఏపీ యువతను నెం.1గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనలకు అనుగుణంగా ఈ ఒప్పందాలు జరిగాయని అన్నారు. అధునాతన ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడం, అందుకు ఏపీ యువతను సన్నద్ధం చేయడమే తమ లక్ష్యమన్నారు. పరిశ్రమల డిమాండ్, ప్రమాణాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్ మెంట్ పై యూనివర్సిటీ ఆఫ్ ఇన్నోవేషన్ దృష్టిసారిస్తుందని చెప్పారు. అధునాతన సాంకేతికత, విద్యను ఏకీకృతం చేయడానికి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ కృషి చేస్తుందని చెప్పారు. ఏఐలో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక, నెక్స్ట్ జనరేషన్ నైపుణ్యాలకు మార్గం సుగమం చేస్తున్నామని మంత్రి లోకేష్ చెప్పారు. ఉన్నత విద్య ఆధునీకరణకు టీబీఐతో ఒప్పందం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత విద్య వ్యవస్థను ఆధునీకరించేందుకు టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ (TBI)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేసింది. ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఏపీ విద్యార్థులను తీర్చిదిద్దడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. అంతర్జాతీయంగా విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఏపీ ఉన్నత విద్యలో చేయాల్సిన మార్పులపై TBI ప్రభుత్వానికి సలహా ఇస్తుంది. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించే విద్యా విధానాలను గుర్తిస్తుంది. విశ్వవిద్యాలయాలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో తృతీయ విద్య ల్యాండ్ స్కేప్ ను మెరుగుపర్చడానికి కృషిచేస్తుంది. ఏపీలో సమగ్ర, స్థిరమైన ఆర్థికవృద్ధి వేదిక ఏర్పాటుకు అవసరమైన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. ప్రస్తుత వ్యవస్థలో నైపుణ్య అంతరాలను గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విధానాలను అమలుచేసేందుకు ఏపీ ప్రభుత్వంతో టీబీఐ కలసి పనిచేస్తుంది. ఇందుకు అవసరమైన సమగ్ర రోడ్ మ్యాప్ ను అభివృద్ధి చేయడంలో సహకరిస్తుంది. Anna, 2014-19 madhyalo thecinhina companies list yeemayyindhi anna?? Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted Friday at 04:56 PM Report Share Posted Friday at 04:56 PM 14 minutes ago, CanadianMalodu said: Veeti tho paatu aa WhatsApp lo liquor service kooda integrate chesthe, pillalu itu oka quarter taguthu atu physics nerchukuni munigipoyina raajadanini paiki leputharu ideas tho. 💡💡 Magavallaki kuda dwcra groups anta kada….inkenti, a groups la belt shops ki whatsapp lo message pedithe group andariki quarters ellipotayi… Susava visionary vision ela vuntundo… Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted Friday at 05:08 PM Author Report Share Posted Friday at 05:08 PM 49 minutes ago, Android_Halwa said: University of Innovation anta… I know public ni fruits cheyadam sendranna ki venna tho pettina vidya but lokesh is far ahead…baboru ni minchipoindu.. https://www.instagram.com/reel/DDzkl9KBKDW/?utm_source=ig_web_copy_link Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted Friday at 05:14 PM Report Share Posted Friday at 05:14 PM 5 minutes ago, psycopk said: https://www.instagram.com/reel/DDzkl9KBKDW/?utm_source=ig_web_copy_link Tony Blair Institute anta… lol Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted Friday at 05:30 PM Author Report Share Posted Friday at 05:30 PM 14 minutes ago, Android_Halwa said: Tony Blair Institute anta… lol Nee kapudu manta i can understand man… ila etteyatam tappa em cheyalem https://www.instagram.com/reel/C-H96MCSb4I/?igsh=MTBrNGJkaHBlcHEwMQ== Quote Link to comment Share on other sites More sharing options...
pichhipullayya Posted Friday at 05:35 PM Report Share Posted Friday at 05:35 PM 3 minutes ago, psycopk said: Nee kapudu manta i can understand man… ila etteyatam tappa em cheyalem https://www.instagram.com/reel/C-H96MCSb4I/?igsh=MTBrNGJkaHBlcHEwMQ== @Sucker Pisco Uncle Insta videos tappa questions ki answer cheppadu Questions ki question ee samadhanam Physics wala (https://www.pw.live) -- Site chooste next Byjus la undi i dont know why TDP is obsessed with Physics appatlo Bcom lo Physics Ippudu Physics lo AI @JANASENA Quote Link to comment Share on other sites More sharing options...
Sucker Posted Friday at 05:58 PM Report Share Posted Friday at 05:58 PM 23 minutes ago, pichhipullayya said: @Sucker Pisco Uncle Insta videos tappa questions ki answer cheppadu Questions ki question ee samadhanam Physics wala (https://www.pw.live) -- Site chooste next Byjus la undi i dont know why TDP is obsessed with Physics appatlo Bcom lo Physics Ippudu Physics lo AI @JANASENA People are not dumb Anna. Chustharu time vasthe lepi avthalestharu. Those graphics days are gone. Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted Friday at 07:11 PM Report Share Posted Friday at 07:11 PM 1 hour ago, psycopk said: Nee kapudu manta i can understand man… ila etteyatam tappa em cheyalem https://www.instagram.com/reel/C-H96MCSb4I/?igsh=MTBrNGJkaHBlcHEwMQ== AI based learning with Physicswala…Tony Blair Institute…University of Innovation… Lol…inthakante better comedy vuntada asalu ? Amaravati nundi modalu pedithe igo iyala university of innovation varaku vachindi.. Emi vayya…ekada sachindi vision ? Quote Link to comment Share on other sites More sharing options...
VictoryTDP Posted Friday at 07:22 PM Report Share Posted Friday at 07:22 PM Good initiatives Lokesh working hard for the pubic 1 Quote Link to comment Share on other sites More sharing options...
CanadianMalodu Posted Friday at 08:02 PM Report Share Posted Friday at 08:02 PM 3 hours ago, Android_Halwa said: Magavallaki kuda dwcra groups anta kada….inkenti, a groups la belt shops ki whatsapp lo message pedithe group andariki quarters ellipotayi… Susava visionary vision ela vuntundo… What I'm saying, Andhra rastraniki swathantram techindhi nene kadha tammulu. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted Friday at 08:09 PM Author Report Share Posted Friday at 08:09 PM 6 minutes ago, CanadianMalodu said: What I'm saying, Andhra rastraniki swathantram techindhi nene kadha tammulu. https://www.instagram.com/reel/DDzejKlypSJ/?utm_source=ig_web_copy_link Quote Link to comment Share on other sites More sharing options...
akkum_bakkum Posted Saturday at 12:29 PM Report Share Posted Saturday at 12:29 PM 19 hours ago, vetrivel said: Lol @akkum_bakkum @React @Pavanonline @johnydanylee @appusri Dont tag me in ur secret obsession with loki. Fetish emanna vunte meeru meeru chuskondi Quote Link to comment Share on other sites More sharing options...
vetrivel Posted Saturday at 04:41 PM Report Share Posted Saturday at 04:41 PM 4 hours ago, akkum_bakkum said: Dont tag me in ur secret obsession with loki. Fetish emanna vunte meeru meeru chuskondi Ok brother will tag you in only labor Nandamuri posts 1 Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted Saturday at 05:34 PM Report Share Posted Saturday at 05:34 PM Inthaki Amazon Web tho em link o cheppi saavandi evaranna Quote Link to comment Share on other sites More sharing options...
akkum_bakkum Posted Saturday at 06:49 PM Report Share Posted Saturday at 06:49 PM 2 hours ago, vetrivel said: Ok brother will tag you in only labor Nandamuri posts watever va....nee frustration ardhamaithundi le...enjoy this pleasure atleast, but spare me from ur $ Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.