Jump to content

Congratulations devansh- world book of records, London

psycopk

Recommended Posts

Chandrababu: వెల్ డన్ దేవాన్ష్... మనవడి ఘనతకు మురిసిపోయిన చంద్రబాబు 

22-12-2024 Sun 21:12 | Andhra
Chandrababu appreciates his grand son Nara Devansh for his world record

  • ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్-175 పజిల్స్ ను సాధించిన నారా దేవాన్ష్
  • వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్)లో స్థానం
  • మనవడిపై ప్రశంసల వర్షం కురిపించిన ఏపీ ముఖ్యమంత్రి
ఏపీ మంత్రి నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్-175 పజిల్స్ ను సాధించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్)లో స్థానం సంపాదించడం తెలిసిందే. 9 ఏళ్ల చిన్న వయసులోనే మనవడు సాధించిన ఘనత పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. వెల్ డన్ దేవాన్ష్ అంటూ మనవడ్ని మనస్ఫూర్తిగా అభినందించారు. 

"175 పజిల్స్ ను పరిష్కరించి ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ సాధించడమే గాకుండా వరల్డ్ రికార్డు నెలకొల్పినందుకు కంగ్రాచ్యులేషన్స్. అంకితభావం, కఠోర శ్రమ, పట్టుదల... ఇవే విజయానికి సూత్రాలు. ఈ ఘనతను సాధించడానికి నువ్వు గత కొన్ని నెలలుగా ఎంతో శ్రద్ధగా సాధన చేశావు. నువ్వు సాధించిన వరల్డ్ రికార్డు పట్ల గర్విస్తున్నాను నా లిటిల్ గ్రాండ్ మాస్టర్" అంటూ చంద్రబాబు మనవడిపై ప్రశంసల వర్షం కురిపించారు. 

తన కోడలు నారా బ్రాహ్మణి షేర్ చేసిన వీడియోను కూడా చంద్రబాబు తన ట్వీట్ లో పొందుపరిచారు.
Link to comment
Share on other sites

11 minutes ago, psycopk said:

@r2d2Nuv vunnav Mruddi kindha ki 60 vachina Pandhi firral penchadam thappa Yem chesthunnav DB la. 

  • Haha 1
Link to comment
Share on other sites

4 hours ago, psycopk said:

Oka 5 years ee peru vinaledhu

Anavasara bajana ledhu anukunta 

Malli start chesara?

Link to comment
Share on other sites

2 hours ago, nuvvu_naakina_paalem said:

Oka 5 years ee peru vinaledhu

Anavasara bajana ledhu anukunta 

Malli start chesara?

Pillodi acheivement ki congratulations chepakunda padi edustunav chudu enduku pudatoro kuda teliyadu nee lanti vallu

Nara Devansh: చెస్ లో నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ వరల్డ్ రికార్డు 

22-12-2024 Sun 19:15 | Andhra
Nara Devansh entered into World Book Of Records

  • చదరంగంలో వేగంగా పావులు కదపడంలో దేవాన్ష్ రికార్డ్
  • వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో దేవాన్ష్ కు స్థానం
  • సర్టిఫికెట్ అందించిన లండన్ సంస్థ
  • మంత్రి నారా లోకేశ్ కు పుత్రోత్సాహం
  • ఈ రికార్డు కోసం దేవాన్ష్ ఎంతో శ్రమించాడని వెల్లడి 
మంత్రి నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ చెస్ లో వేగవంతంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డు సాధించాడు. 9 ఏళ్ల నారా దేవాన్ష్ 'వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ - 175 పజిల్స్' ప్రపంచ రికార్డును సాధించాడు. ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ నుండి అధికారిక సర్టిఫికెట్ అందుకున్నందుకు నారా కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. 

వ్యూహాత్మకమైన ఆటతీరు, థ్రిల్లింగ్ ప్రదర్శనతో యువ చెస్ ప్రాడిజీ నారా దేవాన్ష్ 'చెక్‌మేట్ మారథాన్' పేరుతో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ రికార్డ్‌లో దేవాన్ష్ వరుసగా సవాళ్లు విసిరే చెక్‌మేట్ పజిల్‌ల క్రమాన్ని పరిష్కరించాడు. ప్రసిద్ధ చెస్ సంకలనం నుండి ఎంపిక చేసిన 5,334 సమస్యలు, కాంబినేషన్ల ద్వారా ఈ పోటీని రూపొందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకత్వంతో దేవాంశ్ ఈ రికార్డును సాధించగలిగాడు. 

మరో 2 రికార్డులు కూడా దేవాన్ష్ సొంతం 

ఇదిలావుండగా ఇటీవల దేవాన్ష్ మరో రెండు ప్రపంచ రికార్డులను కూడా సాధించాడు. అతను 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం 1 నిమిషం 43 సెకన్లలో పూర్తి చేసాడు. 9 చెస్ బోర్డ్‌లను కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు, మొత్తం 32 పావులను వేగవంతంగా సరైన స్థానాల్లో ఉంచాడు. దేవాన్ష్ ప్రపంచ రికార్డు ప్రయత్నాలను న్యాయనిర్ణేతలు, లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. 

దేవాన్ష్ మెరుపు వేగాన్ని కళ్లారా చూశాను: నారా లోకేశ్ పుత్రోత్సాహం

పిన్నవయసులోనే తనయుడు దేవాన్ష్ సాధించిన ఈ విజయంపై నారా లోకేశ్ పుత్రోత్సాహం ప్రదర్శించారు. దీనిపై లోకేశ్ స్పందిస్తూ... “దేవాన్ష్ లేజర్ షార్ప్ ఫోకస్‌తో శిక్షణ పొందడం నేను ప్రత్యక్షంగా చూశాను. చదరంగ క్రీడను ఉత్సాహంగా స్వీకరించాడు. అతను గ్లోబల్ ఎరీనాలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన, చారిత్రాత్మక ప్రదర్శనల నుండి ప్రేరణ పొందాడు. దేవాన్ష్ కు చెస్‌ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి నేను ధన్యవాదాలు చెబుతున్నాను" అన్నారు. 

కాగా, ఈ ఈవెంట్ కోసం దేవాన్ష్ గత కొన్ని వారాలుగా రోజుకు 5-6 గంటల పాటు శిక్షణ పొందినట్టు  తెలిసింది. దేవాన్ష్ కోచ్ కె. రాజశేఖర్ రెడ్డి ఈ విజయంపై స్పందిస్తూ “దేవాన్ష్ సృజనాత్మకంగా చెస్ నేర్చుకునే ఒక డైనమిక్ విద్యార్థి. 175 సంక్లిష్టమైన పజిల్స్‌ని ఆసక్తిగా పరిష్కరించగలిగిన అతడి మానసిక చురుకుదనం అపారం. అతని చదరంగం ప్రయాణంలో ఇదొక మైలురాయి అని నేను విశ్వసిస్తున్నాను" అన్నారు. 
20241222fr676817d325966.jpg
Link to comment
Share on other sites

7 minutes ago, psycopk said:

Pillodi acheivement ki congratulations chepakunda padi edustunav chudu enduku pudatoro kuda teliyadu nee lanti vallu

Nara Devansh: చెస్ లో నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ వరల్డ్ రికార్డు 

22-12-2024 Sun 19:15 | Andhra
Nara Devansh entered into World Book Of Records
20241222fr676817d325966.jpg

Is this “World Book of Records “ మనొల్లు కొత్తగా పెట్తారా ?

  • Haha 2
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...