Jump to content

Rs1.2Cr For Food: రెండ్రోజుల భోజనానికి రూ.1.2 కోట్లు..ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో వింత


kevinUsa

Recommended Posts

21 hours ago, kevinUsa said:

ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్‌ మంత్రులు కూడా రెండు రోజుల సదస్సులో పాల్గొన్నారు. మంత్రులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో కలుపుకుని మొత్తం 250-300మందిలోపు సదస్సుకు హాజరయ్యరు. వీరితో పాటు అధికారులు, మంత్రుల సహాయకులు, డ్రైవర్లు, ఎస్కార్ట్‌ సిబ్బంది కూడా రెండ్రోజుల పాటు సచివాలయానికి వచ్చారు. మొత్తం అందరిని కలుపుకున్నా సదస్సుకు హాజరైన వారి సంఖ్య వెయ్యి నుంచి 1200కు మించరు.

 

అధికారులు, మంత్రుల సహాయ సిబ్బందికి ప్రత్యేకంగా ఎలాంటి భోజన ఏర్పాట్లు చేయలేదు. మీడియాకు ఏర్పాటు చేసిన భోజనాలతోనే కొందరు సిబ్బంది రెండు రోజుల పాటు ఆకలి తీర్చుకున్నారు. తాజాగా ఒక్కో రోజు భోజనాలకు రూ.కోటి రుపాయలు చెల్లించినట్టు బయటకు పొక్కింది. భోజనాల సరఫరా కాంట్రాక్టును విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ హోటల్‌కు అప్పగించడంతో 7 స్టార్‌ హోటల్‌ రేట్లకు మించి బిల్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది.

 

అధికారులకు అందించిన ఆహారం నాణ్యత సంగతి తెలియకున్నా, మీడియాకు అందించిన భోజనాలను ఒక్కో ప్లేట్‌ రూ.3200 ఖరీదుతో అందించినట్టు ప్రోటోకాల్ అధికారులు చెప్పడంతో సమావేశాలు జరిగిన సమయంలోనే అంతా అవాక్కయ్యారు. నాసిరకం భోజనాలకు ప్లేట్‌కు రూ.3200చెల్లించడం ఏమిటని చర్చ జరిగింది. తాజాగా రెండు రోజుల సమావేశాలకు రూ.1.2కోట్లు చెల్లించడం ఔరా అనిపిస్తోంది

Nuvvu cheppina lekka choodam

1200People X 3200 = 38,40,000 (38 Laks Perday) 

2 days = 76.8 Lakhs..  Migatha 50 Lakhs Kalupudu beramaa.... 

 

 

Link to comment
Share on other sites

8 hours ago, CosthaBidda said:

5 kotla Egg Puffs just CMO lo. Idi jujubi raa

CMO entha mandhi pani chestharu ? Roju entha mandhi visitors vuntaru idea vundha ?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...