psycopk Posted 10 hours ago Report Share Posted 10 hours ago Chandrababu: ప్రధాని మోదీతో దాదాపు గంటపాటు చంద్రబాబు భేటీ 25-12-2024 Wed 19:30 | Andhra బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వారి మధ్య చర్చ ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనుల వివరించిన ఏపీ సీఎం ప్రధాని నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాబోయే కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది. ప్రధానితో చంద్రబాబు దాదాపు గంటపాటు భేటీ అయ్యారు. ప్రధానితో భేటీ సందర్భంగా గత ఆరు నెలల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పోలవరం ప్రాజెక్టు పురోగతి పనులను వివరించారని తెలుస్తోంది. ప్రధానితో భేటీ అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ కానున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted 10 hours ago Author Report Share Posted 10 hours ago 2 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted 10 hours ago Author Report Share Posted 10 hours ago Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted 10 hours ago Author Report Share Posted 10 hours ago Chandrababu: కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ 25-12-2024 Wed 16:25 | National బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీయే నేతల సమావేశం కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, అశ్వినీ వైష్ణవ్‌తో చంద్రబాబు భేటీ సదా అటల్ వద్ద పూల మాల వేసి నివాళులర్పించిన చంద్రబాబు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీయే నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, అశ్వినీ వైష్ణవ్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పలు రైల్వే ప్రాజెక్టులపై అశ్వినీ వైష్ణవ్‌తో చర్చించినట్లు సమాచారం. అలాగే అమిత్ షా, జేపీ నడ్డాతో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించినట్లు తెలుస్తోంది. అంతకుముందు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన సమాధి సదా అటల్ వద్ద పూల మాల వేసి చంద్రబాబు నివాళులర్పించారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted 10 hours ago Author Report Share Posted 10 hours ago AP Dy CM: ‘పల్లె పండుగ’లో మన్యం గ్రామాలకు రోడ్లు.. డిప్యూటీ సీఎంవో ట్వీట్ 25-12-2024 Wed 13:20 | Andhra --- పల్లె పండుగ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరూవాడా సీసీ రోడ్లు, తారు రోడ్లు, కాలువల నిర్మాణం చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేపట్టిన రోడ్ల నిర్మాణం ఫొటోలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆఫీస్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. వైసీపీ పాలనలో అధ్వాన్నంగా తయారైన రోడ్ల వల్ల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను కూటమి ప్రభుత్వం తీరుస్తోందని పేర్కొంది. మన్యం గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి రోడ్లు నిర్మిస్తున్నామని వివరించింది. అరకు లోయ నియోజకవర్గంలోని హుకుంపేట మండలంలో గూడ రోడ్డు నుంచి మర్రిపుట్టు మీదుగా సంతబయలు వరకు 2 కి.మీ మేర తారు రోడ్డు నిర్మించినట్లు అధికారులు తెలిపారు. గూడ రోడ్డు నుంచి సంతబయలుకు వెళ్లే దారి గతంలో ఇలా.. ప్రస్తుతం ఇలా మారిపోయింది.. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted 10 hours ago Author Report Share Posted 10 hours ago Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted 10 hours ago Author Report Share Posted 10 hours ago Quote Link to comment Share on other sites More sharing options...
Sucker Posted 10 hours ago Report Share Posted 10 hours ago 49 minutes ago, psycopk said: Yem pandaga Anna ? Dussera Diwali Sankranthi ? We are sanathana. Why do we care about Christmas and call that pandaga ? Ramjan kuda panada ani pilusthama manam ?! Just asking for @Android_Halwa 1 Quote Link to comment Share on other sites More sharing options...
akkum_bakkum Posted 8 hours ago Report Share Posted 8 hours ago 1 hour ago, Sucker said: Yem pandaga Anna ? Dussera Diwali Sankranthi ? We are sanathana. Why do we care about Christmas and call that pandaga ? Ramjan kuda panada ani pilusthama manam ?! Just asking for @Android_Halwa mana pani gidena anna... #justasking 1 Quote Link to comment Share on other sites More sharing options...
Sucker Posted 8 hours ago Report Share Posted 8 hours ago 5 minutes ago, akkum_bakkum said: mana pani gidena anna... #justasking We are hypocrite so yevaro okallu lepali ga thinking not not like musali vuncles. Next time question vesetappudu mana mruddi kindha black chuskoni they think ani and ask ani anthe anna Quote Link to comment Share on other sites More sharing options...
Joker_007 Posted 7 hours ago Report Share Posted 7 hours ago 3 hours ago, psycopk said: AP Dy CM: ‘పల్లె పండుగ’లో మన్యం గ్రామాలకు రోడ్లు.. డిప్యూటీ సీఎంవో ట్వీట్ 25-12-2024 Wed 13:20 | Andhra --- పల్లె పండుగ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరూవాడా సీసీ రోడ్లు, తారు రోడ్లు, కాలువల నిర్మాణం చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేపట్టిన రోడ్ల నిర్మాణం ఫొటోలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆఫీస్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. వైసీపీ పాలనలో అధ్వాన్నంగా తయారైన రోడ్ల వల్ల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను కూటమి ప్రభుత్వం తీరుస్తోందని పేర్కొంది. మన్యం గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి రోడ్లు నిర్మిస్తున్నామని వివరించింది. అరకు లోయ నియోజకవర్గంలోని హుకుంపేట మండలంలో గూడ రోడ్డు నుంచి మర్రిపుట్టు మీదుగా సంతబయలు వరకు 2 కి.మీ మేర తారు రోడ్డు నిర్మించినట్లు అధికారులు తెలిపారు. గూడ రోడ్డు నుంచి సంతబయలుకు వెళ్లే దారి గతంలో ఇలా.. ప్రస్తుతం ఇలా మారిపోయింది.. Ne enkamma aa water povadaniki pipes pettara leda... what about if that canal flows at its full capacity... 1 Quote Link to comment Share on other sites More sharing options...
Polavaram Posted 7 hours ago Report Share Posted 7 hours ago 18 minutes ago, Joker_007 said: Ne enkamma aa water povadaniki pipes pettara leda... what about if that canal flows at its full capacity... Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted 6 hours ago Report Share Posted 6 hours ago Chetilo chippa pettukuni ayya…amma…ani adukkovadaniki panduga puta ae better ani manaki andariki telisina vishayame… Aina kuda a vishayanni malli cheppi visionary ani prove chesukunadu CBN Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted 6 hours ago Report Share Posted 6 hours ago 47 minutes ago, Joker_007 said: Ne enkamma aa water povadaniki pipes pettara leda... what about if that canal flows at its full capacity... adi jaggadi valla munigindi ani cheppi, munigina vallaki drones tho food supply chesi publicity kotteyochu ani CBN scheme… Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.