AndhraPickles Posted 13 hours ago Report Share Posted 13 hours ago చెన్నై-కోల్‌కతా (NH-16), గుంటూరు-అనంతపురం (NH-544డి), మచిలీపట్నం-హైదరాబాద్ (NH-65), కొండమోడు-పేరేచర్ల (NH-163ఇజి), ఇబ్రహీంపట్నం-జగదల్‌పుర్ (NH-30), విజయవాడ-ఖమ్మం-నాగ్‌పుర్ గ్రీన్‌ఫీల్డ్ రహదారుల్ని (NH-163జి) ఓఆర్ఆర్తో కలపనున్నారు. అలాగే రాయలసీమ నుంచి అనంతపురం జిల్లాలోని కొడికొండ చెక్‌పోస్టు నుంచి ముప్పవరం వరకు నిర్మిస్తున్న యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును అమరావతి ఓఆర్ఆర్ వరకు పొడిగించనున్నారు. 1 Quote Link to comment Share on other sites More sharing options...
adavilo_baatasaari Posted 12 hours ago Report Share Posted 12 hours ago ఎవరైనా NH165 ని కూడా కలపండయ్య ORRలో Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.