Spartan Posted 15 hours ago Report Share Posted 15 hours ago RIP Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted 15 hours ago Report Share Posted 15 hours ago Rip great economist Quote Link to comment Share on other sites More sharing options...
The_Mentalist Posted 15 hours ago Report Share Posted 15 hours ago RIP Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted 14 hours ago Report Share Posted 14 hours ago Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత 26-12-2024 Thu 22:51 | National తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన మన్మోహన్ సింగ్ ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచిన కాంగ్రెస్ సీనియర్ నేత భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఇవాళ రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన ఆయన... పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. మన్మోహన్ వయసు 92 సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన మన్మోహన్ 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు ప్రధానమంత్రిగా వ్యవహరించి యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలను నడిపించారు. 13వ భారత ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్... దేశంలోని గొప్ప ఆర్థికవేత్తల్లో ఒకరిగా పేరుపొందారు. దేశంలో అనేక ఆర్థిక సంస్థరణల రూపకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1982-85 మధ్య కాలంలో ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ గా వ్యవహరించారు. మన్మోహన్ సింగ్ దేశ విభజనకు ముందు పాకిస్థాన్ లో 1932 సెప్టెంబరు 26న జన్మించారు. విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్ కు వచ్చేసింది. మన్మోహన్ సింగ్ కు భార్య గురుశరణ్ కౌర్, ముగ్గురు కుమార్తెలు (ఉపీందర్, దమన్, అమృత్ సింగ్) ఉన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
CanadianMalodu Posted 14 hours ago Report Share Posted 14 hours ago One insignificant puppet of enemy Catholic church died. Good riddance. 1 Quote Link to comment Share on other sites More sharing options...
manadonga Posted 14 hours ago Report Share Posted 14 hours ago Great finance expert who become pm of india and survived india even in 2008 financial crises 1 Quote Link to comment Share on other sites More sharing options...
Spartan Posted 14 hours ago Author Report Share Posted 14 hours ago the man behind FDI de-regulation ledante we couldnt have seen this globalisation of india so early 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycontr Posted 14 hours ago Report Share Posted 14 hours ago RIP One nishani fellow and blow jab party tried to tarnish his image. Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted 14 hours ago Report Share Posted 14 hours ago One of his kind. His legacy will be in history books forever Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted 14 hours ago Report Share Posted 14 hours ago Rare person who lives simple life Son of India Quote Link to comment Share on other sites More sharing options...
dosth Posted 13 hours ago Report Share Posted 13 hours ago 51 minutes ago, CanadianMalodu said: One insignificant puppet of enemy Catholic church died. Good riddance. meeku nirmala popcorn taxe correct Quote Link to comment Share on other sites More sharing options...
CanadianMalodu Posted 13 hours ago Report Share Posted 13 hours ago 2 hours ago, dosth said: meeku nirmala popcorn taxe correct Nirmala Seetharaman is just a puppet of PMO. PM is acting on the direction of WEF. Manmohan singh let state actors to enable 26/11 attacks. It's just as 9/11, a state planned attack on citizens. His government let the people with guns come in, and they also eliminated Hemant Karkare IPS because he knows the intimate secrets of Malegaon attacks. Don't be deceived by liberalization, which was a downright surrender of economic sovereignty to Zionist IMF. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted 13 hours ago Report Share Posted 13 hours ago Manmohan Singh Demise: మన్మోహన్ అస్తమయం... వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం! 26-12-2024 Thu 23:54 | National తుదిశ్వాస విడిచిన మన్మోహన్ సింగ్ రాజకీయాలకు అతీతంగా తీవ్ర విచారం వ్యక్తం చేసిన నేతలు శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్ భేటీ పూర్తి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్తమయం చెందారు. ఆయన మృతి రాజకీయాలకు అతీతంగా అందరినీ విషాదానికి గురిచేసింది. మన్మోహన్ మృతి నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. రేపటి (డిసెంబరు 27) ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర క్యాబినెట్ సమావేశం కానుంది. కాగా, మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted 13 hours ago Report Share Posted 13 hours ago Manmohan Singh: మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరనిలోటు: ఏపీ సీఎం చంద్రబాబు 26-12-2024 Thu 23:30 | Andhra ఢిల్లీలో నేడు కన్నుమూసిన మన్మోహన్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు మన్మోహన్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం భారత మాజీ ప్రధాని, దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. భారత మాజీ ప్రధాని, పేరెన్నికగన్న ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఇక లేరని తెలిసి తీవ్ర విచారానికి గురయ్యానని చంద్రబాబు తెలిపారు. మేధావి, రాజనీతిజ్ఞుడు అయిన మన్మోహన్ సింగ్ వినయానికి, విజ్ఞానానికి, సమగ్రతకు ప్రతిరూపం అని అభివర్ణించారు. 1991లో ఆర్థికమంత్రిగా ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చినప్పటి నుంచి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించే వరకు దేశానికి అవిశ్రాంతంగా సేవలు అందించారని, కోట్లాది మంది ప్రజల జీవితాలను దారిద్ర్యం నుంచి బయటికి తీసుకువచ్చారని కొనియాడారు. ఆయన మృతి దేశానికి తీరనిలోటు అని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి, సన్నిహితులు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నానని చంద్రబాబు వివరించారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted 13 hours ago Report Share Posted 13 hours ago Manmohan Singh: దేశం దుఃఖిస్తోంది... మన్మోహన్ మృతిపై ప్రధాని మోదీ స్పందన 26-12-2024 Thu 23:18 | National మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత భారతదేశ విశిష్ట నేతల్లో ఒకరంటూ మోదీ ట్వీట్ దేశ ఆర్థికరంగంపై బలమైన ముద్ర వేశారని కితాబు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విశిష్ట నేతల్లో ఒకరైన మన్మోహన్ కన్నుమూయడం పట్ల దేశం దుఃఖిస్తోంది అంటూ మోదీ ట్వీట్ చేశారు. నిరాడంబరమైన కుటుంబం నుంచి వచ్చి ఎంతో ఎత్తుకు ఎదిగిన మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్నారని మోదీ కొనియాడారు. ఆర్థిక మంత్రి సహా, వివిధ హోదాల్లో పనిచేశారని, అనేక ఏళ్లుగా మన దేశ ఆర్థిక రంగంపై ఆయన బలమైన ముద్ర వేశారని కీర్తించారు. పార్లమెంటు సభ్యుడిగా, ఏదైనా అంశంలో జోక్యం చేసుకున్నారంటే అందులో ఎంతో వివేకంతో కూడిన ఆలోచన ఉండేదని మోదీ వివరించారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు మన ప్రధానిగా ఆయన విస్తృతమైన కృషి చేశారని కొనియాడారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో తాను గుజరాత్ సీఎంగా ఉన్నానని, ఆ సమయంలో తనతో క్రమం తప్పకుండా మాట్లాడేవారని మోదీ గుర్తుచేసుకున్నారు. పాలనకు సంబంధించి అనేక అంశాలపై తాము మాట్లాడుకునేవారమని, ఆయన మాటలో విజ్ఞానం, నడవడికలో వినయం కనిపించేవని తెలిపారు. ఈ విషాద సమయలో ఆయన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు, సన్నిహితులకు, అసంఖ్యాక అభిమానులకు సంతాపం తెలియజేసుకుంటున్నానని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.