psycopk Posted 23 hours ago Report Share Posted 23 hours ago Jagan: పార్టీ శ్రేణులు కనబరుస్తున్న అంకితభావానికి, చిత్తశుద్ధికి హ్యాట్సాఫ్: జగన్ 27-12-2024 Fri 21:09 | Andhra కూటమి సర్కారు విద్యుత్ చార్జీలు పెంచిందంటూ వైసీపీ ఫైర్ రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు ధర్నా కార్యక్రమాలు విజయవంతం అయ్యాయన్న జగన్ పార్టీ శ్రేణులను అభినందిస్తూ ట్వీట్ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజల నడ్డి విరగ్గొడుతోందని, ఛార్జీలు తగ్గించాల్సిందేనంటూ వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టడం తెలిసిందే. దీనిపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. రాష్ట్రంలో కరెంటు చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ గళం విప్పిన ప్రజలకు తోడుగా, ప్రజల పక్షాన వైసీపీ చేపట్టిన నిరసనలను విజయవంతం చేసిన వైసీపీ నేతలకు, కార్యకర్తలకు అభినందనలు అంటూ జగన్ ట్వీట్ చేశారు. "పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలకు బాసటగా నిలుస్తూ, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించారు. ప్రజల తరఫున, ప్రజా సమస్యల పట్ల పార్టీ శ్రేణులు కనబరుస్తున్న అంకితభావానికి, చిత్తశుద్ధికి హ్యాట్సాఫ్" అంటూ పార్టీ క్యాడర్ ను ఉత్తేజపరిచేలా జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted 23 hours ago Author Report Share Posted 23 hours ago Dharna anta idi epudu chesaru vayya… kompa tesi christmas event ni dharna ga marchesada?? Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted 23 hours ago Author Report Share Posted 23 hours ago Imtiaz Ahmed: వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ అహ్మద్ 27-12-2024 Fri 19:04 | Andhra వైసీపీకి మరో గట్టి దెబ్బ కర్నూలు ఇన్చార్జి ఇంతియాజ్ అహ్మద్ రాజీనామా ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటన జగన్ నాయకత్వంలోని వైసీపీ నుంచి మరో నేత బయటికి వచ్చారు. మాజీ ఐఏఎస్ అధికారి, కర్నూలు వైసీపీ ఇన్చార్జి ఇంతియాజ్ అహ్మద్ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ఇవాళ ప్రకటించారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సూచన మేరకే రాజీనామా చేశానని వెల్లడించారు. ఇక మీదట సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. గత ఎన్నికల్లో ఇంతియాజ్ అహ్మద్ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరఫున పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. 2019లో వైసీపీ గెలిచాక ఇంతియాజ్ అహ్మద్ కృష్ణా జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. పదవీ విరమణ సమయం సమీపిస్తుండడంతో, ఆయన రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శించారు. దాంతో, జగన్ ఆయనను పార్టీలోకి తీసుకోవడమే కాకుండా, కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యేను సైతం కాదని టికెట్ కేటాయించారు. కానీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇంతియాజ్ అహ్మద్ ఓటమిపాలయ్యారు. ఈ స్థానంలో టీడీపీ నుంచి టీజీ భరత్ విజయం సాధించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇంతియాజ్ అహ్మద్ పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా కనిపించింది లేదు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted 23 hours ago Author Report Share Posted 23 hours ago Perni Nani: పేర్ని నాని భార్య జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వు 27-12-2024 Fri 18:25 | Andhra గౌడౌన్ లో రేషన్ బియ్యం మాయమైన కేసు జయసుధతో పాటు గోడౌన్ మేనేజర్ పై కేసు నమోదు ఈ నెల 30న తీర్పును వెల్లడిస్తామన్న న్యాయమూర్తి రేషన్ బియ్యం మాయమైన కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై మచిలీపట్నంలోని 9వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో వాదనలు ముగిశాయి. జయసుధ తరపున సీనియర్ న్యాయవాది వరదరాజులు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేశ్వరరావు వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. ఈ నెల 30న తీర్పును వెల్లడిస్తామని తెలిపారు. పేర్ని నాని భార్య పేరు మీద మచిలీపట్నంలో ఉన్న గోడౌన్ లో నిల్వ ఉంచిన 3,708 బస్తాల రేషన్ బియ్యం మాయమయింది. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో జయసుధతో పాటు గోడౌన్ మేనేజర్ మానస్ తేజపై కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో ఆమె ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted 23 hours ago Author Report Share Posted 23 hours ago Nimmala Rama Naidu: ఆ ధర్నాలేవో జగన్ ఇంటి ముందు చేయండి: మంత్రి నిమ్మల 27-12-2024 Fri 17:58 | Andhra విద్యుత్ చార్జీలు పెంచారంటూ ధర్నాలు చేస్తున్న వైసీపీ నేతలు జగన్ హయాంలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారన్న మంత్రి నిమ్మల తానే చార్జీలు పెంచి తానే ధర్నా చేస్తున్న వ్యక్తి జగన్ అంటూ విమర్శలు జగన్ హయాంలో తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తాను పెంచిన విద్యుత్ చార్జీలపై తానే ధర్నా చేస్తున్న వ్యక్తి జగన్ అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రజల నెత్తిన విద్యుత్ చార్జీల బండ వేసిందంటూ వైసీపీ నేతలు ధర్నాలు చేస్తుండడం పట్ల నిమ్మల తీవ్రస్థాయిలో స్పందించారు. విద్యుత్ చార్జీలు పెంచింది జగనే కాబట్టి, ఆ ధర్నాలేవో జగన్ ఇంటి ముందు చేయాలని వైసీపీ నేతలకు సూచించారు. విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై రూ.16 వేల కోట్ల భారం మోపారని విమర్శించారు. మరోవైపు డిస్కంలపై రూ.18 వేల కోట్ల బకాయిల భారం పడిందని, అది ఇప్పుడు ప్రజలపై ప్రభావం చూపుతోందని అన్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేశారని మంత్రి నిమ్మల ఆరోపించారు. 2014-19 కాలంలో ఏపీని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted 23 hours ago Report Share Posted 23 hours ago Power charges ki against ga protest anta kada… Apatlo basheerbagh…3 down. ipudu entha mandini kalustado maa baboru… Kalisthe kalchadu le, development losam wealth generation kosam tappadu… Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted 23 hours ago Author Report Share Posted 23 hours ago 1 minute ago, Android_Halwa said: Power charges ki against ga protest anta kada… Apatlo basheerbagh…3 down. ipudu entha mandini kalustado maa baboru… Kalisthe kalchadu le, development losam wealth generation kosam tappadu… U should go to ap and transfer ur vote… jagan is a joker in Ap Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted 23 hours ago Report Share Posted 23 hours ago 1 minute ago, psycopk said: U should go to ap and transfer ur vote… jagan is a joker in Ap Isari entha mandi ni kalustunadu ? Power hike protest anagane Baboru full active ayipotadu…. Pulkas have been waiting for this time…epudu evadu power hike mida portest seatada, seyagane kalchi padeyanika waiting anukunta Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted 16 hours ago Author Report Share Posted 16 hours ago https://www.instagram.com/reel/DEFMp6rpqdT/?igsh=NTZxYjMwZm1jeXdk Quote Link to comment Share on other sites More sharing options...
CosthaBidda Posted 15 hours ago Report Share Posted 15 hours ago 7 hours ago, Android_Halwa said: Power charges ki against ga protest anta kada… Apatlo basheerbagh…3 down. ipudu entha mandini kalustado maa baboru… Kalisthe kalchadu le, development losam wealth generation kosam tappadu… Yes. 2022 lo manam penchina charges ki Maname protest 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted 15 hours ago Author Report Share Posted 15 hours ago Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted 15 hours ago Author Report Share Posted 15 hours ago Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted 15 hours ago Author Report Share Posted 15 hours ago Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted 15 hours ago Author Report Share Posted 15 hours ago Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted 15 hours ago Author Report Share Posted 15 hours ago Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.