Jump to content

monkey cap vesukuni airport ki poyina Halwa picture - nede soodandi

BattalaSathi

Recommended Posts

thana abhimana natudi kosam DallasPuram poyina @Android_Halwa anna .. janaalu gurthu pattakunda musugu cap wearing.

https://www.eenadu.net/telugu-news/nri/balakrishna-daaku-maharaaj-movie-event-in-dallas/1101/125001906

https://ibb.co/TkdN0jX

Balakrishna: డల్లాస్‌లో బాలకృష్ణకు ఘన స్వాగతం పలికిన అభిమానులు

Eenadu
~1 minute

03balayya-1a.webp

డల్లాస్‌: ‘డాకు మహారాజ్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొనేందుకు డల్లాస్‌ చేరుకున్న హీరో నందమూరి బాలకృష్ణకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. డల్లాస్‌ వేదికగా జరిగే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌, ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో బాలకృష్ణ సందడి చేయనున్నారు.

‘డాకు మహారాజ్‌’గా సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా ఈ చిత్రాన్ని బాబీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్‌ కథానాయికలు. ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే జనవరి 4న అమెరికాలోని డల్లాస్‌ వేదికగా ఈ చిత్ర వేడుక నిర్వహిస్తున్నారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ‘డాకు మహారాజ్‌’ రూపొందించారు.  ఈ సినిమాకి సంబంధించిన వేడుకలు ఈనెల 7న హైదరాబాద్‌లో, 9న ఏపీలో నిర్వహించనున్నారు.

Link to comment
Share on other sites

1 hour ago, BattalaSathi said:

Ne dumpa tega

ah bk pakkana short ga unna atani height kuda undadu halwa somberi gaadu lol 😂 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...