Jump to content

Game Changer Movie Event ki Ministers Velli Arrangements chusaru. Still 2 dead.

paaparao

Recommended Posts

Pawan Kalyan: అభిమానుల మృతి... ప‌రిహారం ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ 

06-01-2025 Mon 13:51 | Entertainment
Pawan Kalyan Announces Compensation for Fans Deaths
 
  • రాజమహేంద్రవరంలో 'గేమ్ ఛేంజ‌ర్' ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ఈ వేడుక‌లో పాల్గొని తిరిగి ఇంటికి వెళుతున్న క్ర‌మంలో రోడ్డు ప్ర‌మాదం
  • ఈ దుర్ఘ‌ట‌న‌లో ఆరవ మణికంఠ, తోకాడ చరణ్ మృత్యువాత‌
  • ఈ ఘ‌ట‌నపై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన ప‌వ‌న్  
  • మృతుల‌ కుటుంబాల‌కు చెరో రూ.5 ల‌క్ష‌ల ఆర్థిక సాయం ప్ర‌క‌ట‌న‌
'గేమ్ ఛేంజ‌ర్' ఈవెంట్‌కు హాజ‌రై తిరిగి వెళుతుండ‌గా రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెందిన ఇద్ద‌రు అభిమానుల కుటుంబాల‌కు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రిహారం ప్ర‌క‌టించారు. జ‌న‌సేన త‌ర‌ఫున రూ.5 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామ‌న్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఆయ‌న‌పై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. 

ప్ర‌మాదం జ‌రిగిన కాకినాడ‌-రాజ‌మండ్రి రోడ్డును గ‌త ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌ని ఆయ‌న ఆరోపించారు. పాడైపోయిన రోడ్డును కొంత‌కాలంగా బాగు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ క్ర‌మంలోనే గేమ్ ఛేంజ‌ర్ ప్రీ రిలీజ్ వేడుక‌లో పాల్గొని తిరిగి ఇళ్ల‌కు వెళుతున్న క్ర‌మంలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో  కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ, తోకాడ చరణ్‌ ప్ర‌మాద‌వ‌శాత్తు మృతిచెంద‌డం బాధించింద‌ని పేర్కొన్నారు. మృతుల‌ కుటుంబాల‌కు జ‌న‌సేనాని ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు.   

ఇళ్ల‌కు సుర‌క్షితంగా వెళ్లాల‌ని ఈవెంట్‌లో ఒక‌టికి రెండుసార్లు తాను చెప్పిన‌ట్లు ప‌వ‌న్ గుర్తు చేశారు. ఈ ప్ర‌మాదం త‌న‌ను ఎంతో బాధించింద‌న్నారు. జ‌న‌సేన త‌ర‌ఫున మృతుల‌ కుటుంబాల‌కు రూ.5 లక్ష‌ల చొప్పున ఆర్థిక సాయం ప్ర‌క‌టించిన డిప్యూటీ సీఎం... ప్ర‌భుత్వం త‌ర‌ఫున కూడా త‌గిన స‌హాయం అందించే ఏర్పాట్లు చేయాల‌ని త‌న కార్యాల‌య అధికారుల‌ను ఆదేశించారు. అలాగే ఇక నుంచి పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గ‌ ప‌ర్య‌ట‌న‌ల‌కు ఏడీబీ రోడ్డు మీదుగానే రాక‌పోక‌లు సాగించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిపారు.  
Link to comment
Share on other sites

1 minute ago, Naaperushiva said:

Definitely dhanitho sambhamdham ledhu baa...but DCM post lo vuntu konchem controversy recchagotte dialogues ey annadu PK ofcoursee now its all political kabatti YCP and anti fans will use it

Vallu paytm kukkalu vallani patinchukovtam people epudo vadilesaru

Link to comment
Share on other sites

4 minutes ago, psycopk said:

Return vache tapudu accidnet aaite adi event katha lo vestunava… nice samara

problem is that Reche gotte speeches ivvadam. adi vini youth rechipovadam. Do you know At the event itself 6 people got arrested for destroying event material?

ee PK gaadini enduku encourage chesthunnaru bro CBN? lokesh antha hardwork chesthunnadu state kosam tiruguthu. ee naakoduku pk gadu prati town ki velli rechagotte speeches ivvadam thappa veedi tho use emundi.

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

3 minutes ago, paaparao said:

Okadu mana kulapodu okadu pakkodu.. adi teda

Link to comment
Share on other sites

28 minutes ago, psycopk said:

Pawan Kalyan: అభిమానుల మృతి... ప‌రిహారం ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ 

06-01-2025 Mon 13:51 | Entertainment
Pawan Kalyan Announces Compensation for Fans Deaths
 
  • రాజమహేంద్రవరంలో 'గేమ్ ఛేంజ‌ర్' ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ఈ వేడుక‌లో పాల్గొని తిరిగి ఇంటికి వెళుతున్న క్ర‌మంలో రోడ్డు ప్ర‌మాదం
  • ఈ దుర్ఘ‌ట‌న‌లో ఆరవ మణికంఠ, తోకాడ చరణ్ మృత్యువాత‌
  • ఈ ఘ‌ట‌నపై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన ప‌వ‌న్  
  • మృతుల‌ కుటుంబాల‌కు చెరో రూ.5 ల‌క్ష‌ల ఆర్థిక సాయం ప్ర‌క‌ట‌న‌
'గేమ్ ఛేంజ‌ర్' ఈవెంట్‌కు హాజ‌రై తిరిగి వెళుతుండ‌గా రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెందిన ఇద్ద‌రు అభిమానుల కుటుంబాల‌కు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రిహారం ప్ర‌క‌టించారు. జ‌న‌సేన త‌ర‌ఫున రూ.5 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామ‌న్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఆయ‌న‌పై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. 

ప్ర‌మాదం జ‌రిగిన కాకినాడ‌-రాజ‌మండ్రి రోడ్డును గ‌త ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌ని ఆయ‌న ఆరోపించారు. పాడైపోయిన రోడ్డును కొంత‌కాలంగా బాగు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ క్ర‌మంలోనే గేమ్ ఛేంజ‌ర్ ప్రీ రిలీజ్ వేడుక‌లో పాల్గొని తిరిగి ఇళ్ల‌కు వెళుతున్న క్ర‌మంలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో  కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ, తోకాడ చరణ్‌ ప్ర‌మాద‌వ‌శాత్తు మృతిచెంద‌డం బాధించింద‌ని పేర్కొన్నారు. మృతుల‌ కుటుంబాల‌కు జ‌న‌సేనాని ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు.   

ఇళ్ల‌కు సుర‌క్షితంగా వెళ్లాల‌ని ఈవెంట్‌లో ఒక‌టికి రెండుసార్లు తాను చెప్పిన‌ట్లు ప‌వ‌న్ గుర్తు చేశారు. ఈ ప్ర‌మాదం త‌న‌ను ఎంతో బాధించింద‌న్నారు. జ‌న‌సేన త‌ర‌ఫున మృతుల‌ కుటుంబాల‌కు రూ.5 లక్ష‌ల చొప్పున ఆర్థిక సాయం ప్ర‌క‌టించిన డిప్యూటీ సీఎం... ప్ర‌భుత్వం త‌ర‌ఫున కూడా త‌గిన స‌హాయం అందించే ఏర్పాట్లు చేయాల‌ని త‌న కార్యాల‌య అధికారుల‌ను ఆదేశించారు. అలాగే ఇక నుంచి పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గ‌ ప‌ర్య‌ట‌న‌ల‌కు ఏడీబీ రోడ్డు మీదుగానే రాక‌పోక‌లు సాగించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిపారు.  

psyco bro. ee janasena vallani blind ga defend cheyaku. vellu epudaina meeku addam tirugutharu. anni rechagotte fake speeches ichi motham public ni meeku against ga cheyalani chustharu. nuvvu careful ga undu blind ga undaku.

Link to comment
Share on other sites

3 minutes ago, paaparao said:

psyco bro. ee janasena vallani blind ga defend cheyaku. vellu epudaina meeku addam tirugutharu. anni rechagotte fake speeches ichi motham public ni meeku against ga cheyalani chustharu. nuvvu careful ga undu blind ga undaku.

limit the disco to this topic..

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

limit the disco to this topic..

nuvvu nidrapothunnattu unnavu. PK gaadi meeda bayakaramaina trolling nadusthondi online lo last tirupati issue nundi. you need to refresh your twitter/facebook settings to see the level of trolling on PK. too much worst ga undi aa paytms and general public nundi. Ask pk to stick to AP Development activities rather than fingering in all issue with BJP Lens.

Link to comment
Share on other sites

2 hours ago, paaparao said:

problem is that Reche gotte speeches ivvadam. adi vini youth rechipovadam. Do you know At the event itself 6 people got arrested for destroying event material?

ee PK gaadini enduku encourage chesthunnaru bro CBN? lokesh antha hardwork chesthunnadu state kosam tiruguthu. ee naakoduku pk gadu prati town ki velli rechagotte speeches ivvadam thappa veedi tho use emundi.

Jagan ki correct anti.. cbn needs that 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...