Jump to content

Vijaya paul gadi ki pulusu karali

psycopk

Recommended Posts

Custodial Torture Case: రఘురామ చిత్రహింసల కేసు: విజయపాల్ ను ఒంగోలుకు తరలింపు 

08-01-2025 Wed 15:47 | Andhra
Prakasam police takes away Vijay Pal to Ongole
 
  • గత ప్రభుత్వ హయాంలో రఘురామకు చిత్రహింసలు
  • రిటైర్డ్ సీఐడీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్
  • ఒక్క రోజు పోలీస్ కస్టడీకి అప్పగించిన గుంటూరు కోర్టు
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ అసెంబ్లీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ సీఐడీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ ను గుంటూరు కోర్టు ఒక్కరోజు పాటు పోలీస్ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు విజయ్ పాల్ కు న్యాయస్థానం కస్టడీ విధించింది. 

ఈ నేపథ్యంలో, రిమాండ్ ఖైదీగా ఉన్న విజయ్ పాల్ ను పోలీసులు గుంటూరు నుంచి ఒంగోలుకు తరలించారు. ఈ ఉదయం ఆయనను గుంటూరు జైలు నుంచి తీసుకువచ్చిన ప్రకాశం పోలీసులు... గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం ఒంగోలు తీసుకెళ్లారు. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో పోలీసులు విజయ్ పాల్ ను 24 గంటల పాటు విచారించనున్నారు.
Link to comment
Share on other sites

  • psycopk changed the title to Vijaya paul gadi ki pulusu karali
1 hour ago, psycopk said:

pulusu kadhi, vattakayalu koyali

Link to comment
Share on other sites

11 minutes ago, psycopk said:

Retired yerri flower gadu… rest teskovalsina time lo chesina paplu ventadutunai ila

5 minutes ago, CanadianMalodu said:

Athanu kottindi public sector undertaking lo banks ki 900 kotlu chillu vesina defaultor ne kadha. 

Nice revenge planned to save the respect of a fraud …malli thigh slapping okkati deeniki 👏

Link to comment
Share on other sites

14 minutes ago, psycopk said:

Retired yerri flower gadu… rest teskovalsina time lo chesina paplu ventadutunai ila

Sir, 60 years vijay paul rest teesukovalsina vayasu adhi antunnav, mari 74 years CBN 73 years age lo jail ki poyinappudu rest teesukovalsina age kaada? 

  • Haha 2
Link to comment
Share on other sites

2 hours ago, sarfaroshi2 said:

Nice revenge planned to save the respect of a fraud …malli thigh slapping okkati deeniki 👏

https://www.google.com/amp/s/timesofindia.indiatimes.com/city/hyderabad/947-crore-loan-fraud-cbi-chargesheets-mp-rama-krishna-raju/amp_articleshow/88626540.cms

947 kotlu anta. Veydi kaddini gudhamu loki dinchavalenu.

Link to comment
Share on other sites

11 minutes ago, RSUCHOU said:

Sir, 60 years vijay paul rest teesukovalsina vayasu adhi antunnav, mari 74 years CBN 73 years age lo jail ki poyinappudu rest teesukovalsina age kaada? 

Sandranna kadha aithe Sandral TAATHA aa?

brahmanandam-confused-reaction-81w766hx9

  • Haha 1
Link to comment
Share on other sites

12 minutes ago, RSUCHOU said:

Sir, 60 years vijay paul rest teesukovalsina vayasu adhi antunnav, mari 74 years CBN 73 years age lo jail ki poyinappudu rest teesukovalsina age kaada? 

Politician ki gov employee ki teda teliyada??

Link to comment
Share on other sites

18 minutes ago, psycopk said:

Politician ki gov employee ki teda teliyada??

Jail lo teda ledu kadha. Age kuda common topic ee kadha. Neeku okadante istam, inkodante ledu. nee sentiment manishini batti maripotundi anthe. Nee paccha kalladdalu teeseste artham avutundi.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...