Jump to content

TANA chapter closed All the leadership ran away to India and are hiding there

ManOffSteel

Recommended Posts

40 minutes ago, sarfaroshi2 said:

i agree this message antunna Polavarapu !!

srikanth-polavarapu-of-tana-accused-of-fund-diversion

24 minutes ago, fasak_vachadu said:

Members ki email send chesaru indirect ga vastunaru mama lu ani co operate ani 

All fake news, I get no email 

Link to comment
Share on other sites

48 minutes ago, sarfaroshi2 said:

i agree this message antunna Polavarapu !!

srikanth-polavarapu-of-tana-accused-of-fund-diversion

Aa irving Amaravathi tea ki poyinappudu bayata kanipinchevadu, chusi evado illegal batch, restaurant lo backend lo pani chese vadu anukunna. Ithanu Polavarapu naa..?

Link to comment
Share on other sites

3 hours ago, Goli said:

All fake news, I get no email 

Nee bondara vachinavi ante nammaventra babu 

edi go proof indirect ga telling 

డియర్ తానా మెంబెర్స్,

తానా ఫౌండేషన్ మాజీ ట్రెజరర్ శ్రీకాంత్ పోలవరపు ఎవరినీ సంప్రదించకుండా చట్టవిరుద్ధంగా తానా ఫౌండేషన్ బ్యాంక్ అకౌంట్ నుంచి తన సొంత కంపెనీకి 3.65 మిలియన్ డాలర్ల నిధులు మళ్లించిన సంగతి ఇంతకుముందు తానా సభ్యులకు తెలియచేసాము. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన తానా బోర్డు, తప్పు ఒప్పుకున్న శ్రీకాంత్ నుంచి మొత్తం నిధులు తిరిగి రాబట్టేందుకు చర్యలు తీసుకుంటోంది.

ఇందులో భాగంగా ఇప్పటి వరకు తానా బోర్డు విడతల వారీగా ఐదు లక్షల డాలర్లు శ్రీకాంత్ నుంచి రికవరీ చేసింది. మిగతావి కూడా రికవరీ చేసేలా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 'FBI' కి రిపోర్ట్ చేసి వారి సహాయ సకారాలతో ముందుకు కోనసాగుతుంది. అలాగే 2019 జనవరి 1 నుండి ఇప్పటి వరకు సంబంధించిన అదనపు సమాచారాన్ని FBI కోరింది. 

ఏది ఏమైనా అన్ని సమస్యలను సమర్థవంతంగా మరియు పారదర్శకంగా పరిష్కరించేందుకు తానా సంస్థ పూర్తిగా కట్టుబడి ఉంది. ఇటీవల కొన్ని మీడియాలలో ప్రసారమవుతున్న వివిధ అసత్య, అసంపూర్ణ ఊహాగానాలను నమ్మొద్దని తెలియపరుస్తున్నాము. ఈ అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నాము.

 ఈ అంశం ప్రస్తుతం ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో దర్యాప్తు దశలో ఉండటం వలన పరిస్థితులను నిశితంగా గమనిస్తూ మరిన్ని వివరాలు ముందు ముందు తానా సభ్యులకు తెలియపరుస్తామని విన్నవించుకుంటున్నాము.

FBI సహకారంతో చట్టబద్ధంగా మరియు పారదర్శకంగా తానా సంస్థ పని చేస్తుంది. ఈ సందర్భంగా తానా సభ్యులు మీడియా ఊహాగానాలను నమ్మకుండా సంయమనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.

ధన్యవాధములు,

డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి

తానా బోర్డు చైర్మన్

Link to comment
Share on other sites

52 minutes ago, fasak_vachadu said:

This is fake generated from gpt 

Link to comment
Share on other sites

4 hours ago, Android_Halwa said:

Now I understand….TANA Telugu nundi slow ga kakatiya’s ki enduku vachindo vyharam…

Kakatiyas ante Chinese valla bro?

Link to comment
Share on other sites

4 hours ago, Android_Halwa said:

Now I understand….TANA Telugu nundi slow ga kakatiya’s ki enduku vachindo vyharam…

Tana is only for ap people not for bothe states.u have to know that I'm their statement they gave explicitly mentioned it on their website too

TANA Foundation is a perpetual autonomous body of Telugu Association of North America (TANA). The mission of the Foundation is to improve the quality of life of all needy people in both North America and Andhra Pradesh

https://www.tana.org/who-we-are

Link to comment
Share on other sites

5 hours ago, Android_Halwa said:

Now I understand….TANA Telugu nundi slow ga kakatiya’s ki enduku vachindo vyharam…

Kaaktiyas a?

Link to comment
Share on other sites

1 hour ago, Goli said:

This is fake generated from gpt 

Ok bro nee istam le nee cho club pedda pativrtha club le 

Chicago lo jarigina racha rambola 5 actress adi antha fake 

nee bondha already US national news lo vachindhi 

Link to comment
Share on other sites

9 hours ago, ManOffSteel said:

Matching grants program debba gattigaane padindi

apple lo 130 employees lost jobs 

now more companies are reviewing the matching grants programs of its employees that donated to TANA

expect more Telugus to lose their jobs because of this caste based organisation 

Isn’t company’s mistake right?  Example Employee gave 100 then apple also contributed.  They shud verify before contribution 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...