7691 Posted January 29 Report Share Posted January 29 https://www.eenadu.net/telugu-news/andhra-pradesh/department-of-mines-issued-mine-lease-orders-to-ys-venkata-reddy--during-festive-holidays/1702/125017571 nenu cm ga unna kooda jagan binamies ki lease ela tammullu. Nenu antha chethakanivaadina tammullu 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted January 29 Report Share Posted January 29 Time to clean up his scrappy ministers… Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted January 29 Report Share Posted January 29 Quote Link to comment Share on other sites More sharing options...
7691 Posted January 29 Author Report Share Posted January 29 On 1/29/2025 at 10:46 PM, psycopk said: Expand Adenti tammudu eenadu ni tdp social media anesav 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted January 30 Report Share Posted January 30 On 1/29/2025 at 11:43 PM, 7691 said: Adenti tammudu eenadu ni tdp social media anesav Expand Andhra Pradesh: జగన్ బంధువుకు గనులు కేటాయించిన గనుల శాఖ కార్యదర్శి... ఏపీ ప్రభుత్వం సీరియస్ 30-01-2025 Thu 19:31 | Andhra పులివెందులకు చెందిన వెంకటరెడ్డికి బెరైటీస్ గనులను కేటాయించిన ప్రవీణ్ కుమార్ జగన్‌కు వరుసకు సోదరుడు వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్... సెలవులపై వెళ్లిన ప్రవీణ్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ బంధువు వెంకటరెడ్డికి బెరైటీస్ గనుల కేటాయింపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ప్రస్తుత గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ జనవరి 29 నుంచి ఫిబ్రవరి 14 వరకు సెలవుపై వెళ్లారు. దీంతో, గనుల శాఖ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం జీఏడీ కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనాకు అప్పగించింది. ఏపీఎండీసీ ఎండీ బాధ్యతలను కూడా మీనాకే అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పులివెందులకు చెందిన వెంకటరెడ్డికి రాష్ట్ర గనుల శాఖ సంక్రాంతి పండుగ సమయంలో వైఎస్సార్ జిల్లా వేములలో దాదాపు రూ.100 కోట్లకు పైగా విలువ చేసే బెరైటీస్ నిల్వలున్న లీజును కట్టబెట్టింది. వెంకటరెడ్డి మాజీ సీఎం జగన్‌కు వరుసకు సోదరుడు అవుతారు. ఈ నెల 15న లీజు కేటాయిస్తూ గనుల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. వైఎస్ వెంకటరెడ్డికి 9.55 హెక్టార్లలో 20 ఏళ్ల కాల వ్యవధితో లీజును మంజూరు చేస్తూ గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
karna11 Posted January 31 Report Share Posted January 31 Kadapa reddamma em chestundii, ledhantee dheni ki badulu emina candidates moving aa TDP ki Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.