Jump to content
People were interested in these podcasts

పోసాని కృష్ణ మురళి అరెస్ట్.. మీకు మామూలుగా ఉండదు రా పోసాని.. | Posani Krishna murali arrest


psycopk

Recommended Posts

  On 2/26/2025 at 4:54 PM, Android_Halwa said:

Wow…what an arrest..!

Motham state antha shock waves…prajalu road ekki ravana dahanam programs chestunaru…

Chinna pillalu utsaham tho chindulu vestunaru… tarataraluga anyayaniki gurainavallaki oka kotha jeevitham modalu kabotundi…

Hail the visionary….hail nara lolesh…deshabhakthi kosam dubai elli mari match chusivachina futuristic leader zindabad..

Expand  

Thiyya cheppavu!!

Antha mee credit ee Baboru @7691

Link to comment
Share on other sites

Posani Krishna Murali: పోసానిపై నాన్ బెయిలబుల్ కేసులు.. రాజంపేట కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు

27-02-2025 Thu 10:35 | Entertainment
Posani Krishna Murali to be produced in Court

 

  • చంద్రబాబు, పవన్, లోకేశ్ లపై పోసాని అనుచిత వ్యాఖ్యలు
  • హైదరాబాద్ లోని నివాసంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • పోసానిపై మొత్తం 11 కేసుల నమోదు

సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో ఆయనను ఓబులవారిపల్లె పీఎస్ కు తీసుకురానున్నారు. జనసేన నేత మణి ఫిర్యాదు మేకు ఆయనపై కేసు నమోదయింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఆయనపై మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. పోసానిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 196, 353 (2), 111 రెడ్ విత్ 3 (5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆయనపై వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. నంది అవార్డులపై తీవ్ర విమర్శలు చేసినందుకు కూడా ఆయనపై కేసు నమోదయింది.  
Link to comment
Share on other sites

Choosara tammullu gvr issue nunchi ela divert chesano. Ninna monna nannu naa biddanu thittina naa fans ey eroju egiri ganthesthunnaru posani arrest tho.

Link to comment
Share on other sites

  On 2/26/2025 at 6:43 PM, Android_Halwa said:

Do you remember Karunanidhi and when he was in his late 70’s, was dragged out of the house, arrested and put up in jail…akariki lungi udipoina kuda pattinchukoledu….apatike 3 time CM..Murasoli Maran ni kuda lopala esinaru along with T R Baalu…All that Stalin did was cinema watching and surrender avadam thapa emi eekaledu..

Such things are rare like once in a life time…

Enduko alanti scene repeat ayetattu vundi Andhra Politics lo…

Expand  

So posani em thappu cheyaledhu antav.. oorike lopalesaru antav

Link to comment
Share on other sites

Posani Krishna Murali: పోలీసుల విచారణలో పోసాని కృష్ణమురళి ఆసక్తికర సమాధానాలు!

27-02-2025 Thu 20:29 | Andhra
Posani Krishnamurali interesting comments in police

 

  • అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో విచారిస్తున్న పోలీసులు
  • ఏడు గంటలుగా పోసాని కృష్ణమురళిని విచారిస్తున్న పోలీసులు
  • తెలియదు, గుర్తులేదు, లవ్యూ రాజా అంటూ సమాధానాల దాటవేత

ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్‌లోని రాయదుర్గంలో పోసానిని అరెస్టు చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఉదయం ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోసానిని ప్రశ్నిస్తున్నారు. ఏడు గంటలుగా పోలీసులు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు.

పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నట్లు సమాచారం. తనకు తెలియదని, గుర్తులేదని, అవునా అంటూ సమాధానాలు చెబుతున్నారని వార్తలు వస్తున్నాయి. మీడియా సమావేశాల్లో మాట్లాడిన వీడియోలను చూపిస్తూ ప్రశ్నించినా, 'లవ్ యూ రాజా' అంటూ సమాధానం దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.
Link to comment
Share on other sites

Gorantla Madhav: కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిన గోరంట్ల మాధవ్

27-02-2025 Thu 21:19 | Andhra
Gorantla Madhav warning to AP Govt

 

  • గోరంట్ల మాధవ్ కు నోటీసులు ఇచ్చిన సైబర్ క్రైమ్ పోలీసులు
  • మార్చి 5న విచారణకు రావాలన్న పోలీసులు
  • ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మాధవ్ మండిపాటు

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 5న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదని తాను విమర్శించానని... అందుకే తనపై కక్ష కట్టారని అన్నారు. 

నేరాలు చేసే వాళ్లని వదిలిపెట్టి ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మండిపడ్డారు. దీనికి కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ చేష్టలు, అక్రమ కేసులకు రాష్ట్రంలో అంతర్యుద్ధం రావడానికి ఎంతో దూరం లేదని అన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మైండ్ లో పెట్టుకోవాలని సూచించారు. 

ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భావప్రకటనా స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం హరిస్తోందని మాధవ్ మండిపడ్డారు. విజయవాడ పోలీసులు ఇచ్చిన నోటీసులను తీసుకున్నానని తెలిపారు. మార్చి 5న విచారణకు రావాలని చెప్పారని... న్యాయవాదుల సలహా తీసుకుని విచారణకు వెళతానని చెప్పారు. 
Link to comment
Share on other sites

Posani Krishna Murali: 9 గంటల పాటు పోసాని కృష్ణమురళిని ప్రశ్నించిన పోలీసులు

27-02-2025 Thu 22:13 | Andhra
Posani questioned for 9 hours

 

  • ఓబులవారిపల్లె పీఎస్‌లో పోసానిని విచారించిన పోలీసులు
  • ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో విచారణ
  • రైల్వేకోడూరు కోర్టుకు తరలించి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన పోలీసులు

ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి విచారణ ముగిసింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో సుమారు 9 గంటల పాటు పోసానిని విచారించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆయన దాటవేసే ప్రయత్నం చేసినట్లు సమాచారం.

విచారణ అనంతరం పోలీస్ స్టేషన్‌లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రైల్వే కోడూరు కోర్టుకు తరలించి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిన్న హైదరాబాద్‌లో అరెస్టు చేసి, ఆంధ్రప్రదేశ్‌కు తరలించిన విషయం తెలిసిందే.
Link to comment
Share on other sites

  On 2/27/2025 at 5:11 PM, athapurbaba said:

So posani em thappu cheyaledhu antav.. oorike lopalesaru antav

Expand  

Ehe…after the new BNS, majority of these sections esp 41A anni station bail caselu…vadu tittindu veedu tittindu social media caselu lavada anni station bail…direct case file tarvata court ae….remand, custody gatra emi vundayi…

Just arrest chesi lopala eyanika non sense sections petti, remand ki pamputunaru…these don’t stand in courts…max remand tarvata court la chargesheet esekante munde bail mida bayataki vastaru, case struck down…

Ipudu chepu, posani gadi addamaina matalu matladithe entha matladakapothey entha, nee manobhavaku emana dhebba tinnaya ? 

Link to comment
Share on other sites

Posani Krishna Murali: పోసాని కృష్ణ‌ముర‌ళికి 14 రోజుల రిమాండ్‌ 

28-02-2025 Fri 06:18 | Andhra
14 Days Remand to Posani Krishna Murali
 

 

  • ఓబులవారిపల్లె పీఎస్‌లో పోసానికి 9 గంట‌ల పాటు విచార‌ణ‌
  • అనంత‌రం రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
  • రాత్రి 9.30 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు సుదీర్ఘంగా వాద‌న‌లు
  • పోసాని త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించిన పొన్న‌వోలు సుధాక‌ర్‌
వైసీపీ నేత‌, న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళికి రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయ‌న‌ను క‌డ‌ప సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించే అవ‌కాశం ఉంది. గురువారం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో సుమారు 9 గంట‌ల పాటు విచారించిన పోలీసులు రాత్రి జ‌డ్జి ముందు హాజరుపరిచారు. 

రాత్రి 9.30 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు సుదీర్ఘంగా వాద‌న‌లు కొన‌సాగాయి. పోసాని త‌ర‌ఫున పొన్న‌వోలు సుధాక‌ర్‌ వాద‌న‌లు వినిపించారు. ఆయ‌న‌కు బెయిల్ ఇవ్వాల‌ని కోరారు. అందుకు న్యాయ‌మూర్తి నిరాక‌రించారు. దీంతో పోసాని మార్చి 13 వ‌ర‌కు రిమాండ్‌లో ఉండ‌నున్నారు. కాగా, పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు బుధ‌వారం నాడు హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...