Jump to content
People were interested in these podcasts
Play Episode
13min
Healthy Spaces
Building Zero
Net-zero is a large-scale ambition: Developing innovative climate technologies is key, but decarbonization also requires vision and implementation across industries and sectors. So how might partnering with future-oriented academic innovators help companies develop transformational, long-term strategies?  Trane Technologies VP of Sustainability Scott Tew sits down with Dr. Valerie Karplus, Ph.D. of the Scott Institute for Energy and Innovation at Carnegie Mellon University to discuss the importance of partnerships and research in developing and meeting ambitious sustainability targets. Listen to the full episode to learn more about how innovations in technology, policy and organizations are transforming the market and our energy systems as we build to net-zero. Episode guest Dr. Valerie Karplus, Ph.D., Scott Institute for Energy Innovation, Carnegie Mellon
The Movie Roulette Podcast
Episode 44 - National Lampoon's Christmas Vacation
Send us a textIt’s the most wonderful time of the year! Which is to say, Christmas. As in Yule. Yule Log. Not a log, I don't have a log. But I mean, you know, just, if I had a log. Not in the sense that you think I said I did. Ah, good golly! It’s the season finale of season 2 of TMRP, and we are discussing what most would agree is one of, if not THE, greatest Christmas movie of all time, National Lampoon’s Christmas Vacation! Wait, do you hear that? It’s a funny squeaky sound. No? Well…YOU COULDN’T HEAR A DUMP TRUCK DRIVING THROUGH A NITROGLYCERINE PLANT! Support the showFollow Us Everywhere and Anywhere You Do You Social Medias Stuff: Instagram: https://www.instagram.com/themovieroulettepodcastTikTok:https://www.tiktok.com/@themovieroulettepodcastFacebook: https://www.facebook.com/themovieroulettepodcastYouTube: https://www.youtube.com/@TheMovieRoulettePodcast
Printing's Alive
Welcome to Printing's Alive The Podcast
In this debut episode of Printing's Alive: The Podcast, we set the stage for an exciting journey through the dynamic world of print. Starting with an engaging introduction, we explore why print remains relevant in today's fast-paced, digital-driven society. Discover the multifaceted role print plays in our daily lives, from communication to commerce, and hear insights from industry enthusiasts and leaders who are shaping its future. Together, we debunk the myth that print is a relic of the past, proving its enduring impact and versatility. Don't miss out—subscribe now and join us as we celebrate the vibrant and evolving world of print!
The FMCG Guys
227. Ralf Miculcy, Associate at W.L. Gore: A Thriving Non-Hierarchical Culture
Ralf Miculcy is an Associate at WL Gore. But what does that actually mean? At WL Gore—a global materials science company known for its innovative products like GORE-TEX—every employee, from entry-level to the CEO, is called an Associate. This is just one example of its distinctive, non-hierarchical culture. In today’s episode, we dive into Ralf’s journey across Operations, Projects, and General Management at WL Gore. We explore how this unique culture functions in practice and what makes it so effective through: Ralf’s cross-functional career Gore’s Multi-category business A unique non-hierarchical culture How a company can scale while staying true to its founding values Career progression in a flat hierarchy More Follow us on LinkedIn: https://www.linkedin.com/company/fmcgguys/  Audio Mixing by Rodrigo Chávez Voice Acting by Jason Martorell Parsekian

Do you still stand by this pawan kalyan ?


Teluguredu

Recommended Posts

  On 3/25/2025 at 2:58 AM, dasari4kntr said:

వాడిని బూచిగా చూపించి…వీళ్ళు…నేలని నాకిస్తున్నారు..

Expand  

Boochiga chooyinchedhi emundhi. 2019 lo iddharu central govt ki against ga fight chesthe em ayyindhi? okariki 23, inkokariki 1. janalu votes vesara? Veellu 2019 lo unnattu velthe, jagan will grab the godlen opportunity with the BJP. Konchem practical ga alochana lekapovadam vallane AP inka sankanakuthune undhi.

Link to comment
Share on other sites

  On 3/25/2025 at 3:04 AM, appusri said:

Boochiga chooyinchedhi emundhi. 2019 lo iddharu central govt ki against ga fight chesi em chesaru? janalu votes vesara? Veellu 2019 lo unnattu velthe, jagan will grab the godlen opportunity with the BJP. Konchem practical ga alochana lekapovadam vallane AP inka sankanakuthune undhi.

Expand  

is it all just about votes..? దాని కోసం మూడో పార్టీ ఎందుకు…ఆంధ్రా లో..?కొత్త తరహా రాజకీయం అనే మాటలెందుకు…?

కనీసం అంధ్రా కి అన్యాయం జరుగుతున్నా నోరు మెదపకుండా…తమిళ రాజకీయాల గురించి ఎక్కవ మాట్లాడే …పార్టీ మనకవసరమా..? పక్క నే ఉన్న తెలంగాణా నుంచైనా బుద్ది తెచ్చుకోవాలి…

Link to comment
Share on other sites

  On 3/25/2025 at 3:10 AM, dasari4kntr said:

is it all just about votes..? దాని కోసం మూడో పార్టీ ఎందుకు…ఆంధ్రా లో..?కొత్త తరహా రాజకీయం అనే మాటలెందుకు…?

కనీసం అంధ్రా కి అన్యాయం జరుగుతున్నా నోరు మెదపకుండా…తమిళ రాజకీయాల గురించి ఎక్కవ మాట్లాడే …పార్టీ మనకవసరమా..? పక్క నే ఉన్న తెలంగాణా నుంచైనా బుద్ది తెచ్చుకోవాలి…

Expand  

mari emi cheyali antav

Link to comment
Share on other sites

  On 3/25/2025 at 3:10 AM, dasari4kntr said:

is it all just about votes..? దాని కోసం మూడో పార్టీ ఎందుకు…ఆంధ్రా లో..?కొత్త తరహా రాజకీయం అనే మాటలెందుకు…?

కనీసం అంధ్రా కి అన్యాయం జరుగుతున్నా నోరు మెదపకుండా…తమిళ రాజకీయాల గురించి ఎక్కవ మాట్లాడే …పార్టీ మనకవసరమా..? పక్క నే ఉన్న తెలంగాణా నుంచైనా బుద్ది తెచ్చుకోవాలి…

Expand  

Yes, political parties undedhe votes kosam, ala kaadhu anukunte charity or some social reform organization nadupukovacchu kadha?  Neeku asalu party nadupudu entha kashtamo assalu idea ledhu. First, party nadavali ante party survive avvali. Edho movies lo chooyinattu jaragadhu. Substantial votes and power lekunda regional parties one elections tharuvatha  nadupudu ante wonder. He is on right path now. Politics is about patience and strategies. He is doing that now.  Anni bayataki kanapadavu,  nuvvu sagam sagam politics follow avuthu pareshan avvaku.

Link to comment
Share on other sites

  On 3/25/2025 at 3:21 AM, appusri said:

Yes, political parties undedhe votes kosam, ala kaadhu anukunte charity or some social reform organization nadupukovacchu kadha?  Neeku asalu party nadupudu entha kashtamo assalu idea ledhu. First parry nadavali ante party survive avvali. Edho movies lo chooyinattu jaragadhu. Substantial votes and power lekunda regional parties one elections tharuvatha  nadupudu ante wonder. He is on right path now. Politics is about patience and strategies. He is doing that now.  Anni bayataki kanapadavu,  nuvvu sagam sagam politics follow avuthu pareshan avvaku.

Expand  

నీకో చైనీస్ fantasy కధ చెప్తా…just like పంచతంత్రం లాంటిదే…

పూర్వం..ఒక చైనా టౌన్ లో…best snakes competition…జరిగింది అంటా…

ఒకడు..pk..లాగా తన snake జనసేన ని..ఆ competition కి తీసుకుపోయాడు అంటా…

వచ్చినోళ్ళు అందరూ…వాళ్ళ snake గెలవాలని రకరకాలుగా declarations చేసారంట…

మన మేధావి PK..తన snake ఎలాగైనా గెలవాలని…తన snake జనసేనకి…కాళ్ళు (legs) అతికించాడంట…

finally…judges…snake కి కాళ్ళు ఉంటే అది snake కాదు అని disqualified చేసారంట…

moral of the story…dont act..don’t loose your originality…otherwise…you could loose people like me…

Link to comment
Share on other sites

  On 3/25/2025 at 3:33 AM, dasari4kntr said:

నీకో చైనీస్ fantasy కధ చెప్తా…just like పంచతంత్రం లాంటిదే…

పూర్వం..ఒక చైనా టౌన్ లో…best snakes competition…జరిగింది అంటా…

ఒకడు..pk..లాగా తన snake జనసేన ని..ఆ competition కి తీసుకుపోయాడు అంటా…

వచ్చినోళ్ళు అందరూ…వాళ్ళ snake గెలవాలని రకరకాలుగా declarations చేసారంట…

మన మేధావి PK..తన snake ఎలాగైనా గెలవాలని…తన snake జనసేనకి…కాళ్ళు (legs) అతికించాడంట…

finally…judges…snake కి కాళ్ళు ఉంటే అది snake కాదు అని disqualified చేసారంట…

moral of the story…dont act..don’t loose your originality…otherwise…you could loose people like me…

Expand  

Sodara mee Chinese kadhalu velli China lo cheppandi. It is not applicable in this context. Snake competetion lo poti cheyyali ante inko snake ne undaali. Thats logical thing. You can't expect a dog or chicken to participate.

You don't have any idea about the practical difficulties in politics. Loosing people like you, does it even matter? Ekkado US lo undi, kaneesam vote hakku kooda lekunda India lo jarige vaati meedha judgement pass chese manavaalla whats the use? Does your vote have higher value than any other's? What did Loksatta achieve by following the same idealistic politics?

Link to comment
Share on other sites

  On 3/25/2025 at 3:19 AM, dasari4kntr said:

ఈ టైంలో ఆంధ్రా కి ఏది మంచిదో…అది చేయడం..అంత కొష్టమా..?

 

Expand  

Adee edo cheppu..vallaki tochindi vallu chestunnaru..  inka em cheyalanatav?

 

Link to comment
Share on other sites

  On 3/25/2025 at 9:28 AM, appusri said:

Sodara mee Chinese kadhalu velli China lo cheppandi. It is not applicable in this context. Snake competetion lo poti cheyyali ante inko snake ne undaali. Thats logical thing. You can't expect a dog or chicken to participate.

You don't have any idea about the practical difficulties in politics. Loosing people like you, does it even matter? Ekkado US lo undi, kaneesam vote hakku kooda lekunda India lo jarige vaati meedha judgement pass chese manavaalla whats the use? Does your vote have higher value than any other's? What did Loksatta achieve by following the same idealistic politics?

Expand  

you are thinking of practical difficulties of politics…i am thinking whats the use to andhra…with these politicians…specially pk…

నీకు కధలా చెప్పినా అర్దం కాలేదు అంటే..చేసేదేం లేదు…

Link to comment
Share on other sites

  On 3/25/2025 at 11:53 AM, jalsa01 said:

Adee edo cheppu..vallaki tochindi vallu chestunnaru..  inka em cheyalanatav?

 

Expand  

2021 లో జరగాల్సిన census ని Covid పేరుతో ఆపారు…సరే…2022..2025 మద్యలో ఎప్పుడైన చేయొచ్చు…2026 లో మాత్రమే census చేస్తాం అనేదానికి పెద్ద sketch ఉంది…

దీనిపైన pk , cbn and jagan…నిమ్మకి నీరెత్తినట్లు ఉంటే..ఆంధ్రా కి తరతరాల ద్రోహం చేసినోళ్ళు అవుతారు…

 

Link to comment
Share on other sites

  On 3/25/2025 at 2:33 PM, dasari4kntr said:

2021 లో జరగాల్సిన census ని Covid పేరుతో ఆపారు…సరే…2022..2025 మద్యలో ఎప్పుడైన చేయొచ్చు…2026 లో మాత్రమే census చేస్తాం అనేదానికి పెద్ద sketch ఉంది…

దీనిపైన pk , cbn and jagan…నిమ్మకి నీరెత్తినట్లు ఉంటే..ఆంధ్రా కి తరతరాల ద్రోహం చేసినోళ్ళు అవుతారు…

 

Expand  

ela?

Link to comment
Share on other sites

  On 3/25/2025 at 11:06 PM, dasari4kntr said:

2002 వాజ్‌పాయి govt amendment…చదువు bro…లేదా…ఏదైనా AI ని అడుగు…

Expand  

2002లో వాజ్‌పాయి ప్రభుత్వానికి సంబంధించిన జనాభా గణన సవరణలు ప్రత్యేకంగా ప్రస్తావించబడలేదు. అయితే, 2001లో జరిగిన 84వ సవరణలో, జనాభా గణనకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేయబడ్డాయి, ముఖ్యంగా కులాల కోసం సీట్లు కేటాయించడం వంటి అంశాలు. **2001 జనాభా గణన సవరణలు**  

- **సీట్ల కేటాయింపు**: 2001 జనాభా గణన ఆధారంగా, కులాల కోసం ప్రత్యేక సీట్లు కేటాయించబడ్డాయి.  
- **సామాజిక సమానత్వం**: ఈ సవరణలు సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడ్డాయి.  
- **సమగ్ర గణన**: జనాభా గణనలో అన్ని వర్గాల ప్రజలను సమగ్రంగా లెక్కించడం జరిగింది.  

**ప్రభావం**  

- **రాష్ట్రాల అభివృద్ధి**: జనాభా గణన ఆధారంగా రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలు రూపొందించబడ్డాయి.  
- **సామాజిక న్యాయం**: కులాల కోసం ప్రత్యేక సీట్లు కేటాయించడం ద్వారా సామాజిక న్యాయాన్ని సాధించడానికి ప్రయత్నం చేయబడింది.  
- **పాలనలో మార్పులు**: ఈ సవరణలు పాలనలో మార్పులు తీసుకువచ్చాయి, తద్వారా ప్రజల అవసరాలను బట్టి విధానాలు రూపొందించబడ్డాయి.

 

 

Denlo 2026 ki change cheste vache loss ento neke teliyali

Link to comment
Share on other sites

  On 3/26/2025 at 11:10 AM, jalsa01 said:

Denlo 2026 ki change cheste vache loss ento neke teliyali

Expand  

“వాజ్‌పేయి సవరణ” అనేది డిలిమిటేషన్ గురించి చెప్పబడుతుంది, ఇది 2002లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆమోదించబడిన రాజ్యాంగ (ఎనభై నాలుగవ సవరణ) చట్టం, 2002ని సూచిస్తుంది. ఈ సవరణ లోక్‌సభ మరియు రాష్ట్ర శాసనసభ స్థానాల సంఖ్యను జనాభా మార్పుల ఆధారంగా సర్దుబాటు చేయడంపై 1976 నుండి ఉన్న నిషేధాన్ని మరింత పొడిగించింది.

మొదట, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 మరియు 170 ప్రకారం, ప్రతి జనాభా గణన తర్వాత లోక్‌సభ మరియు రాష్ట్ర శాసనసభలలో స్థానాల కేటాయింపును జనాభా మార్పులను ప్రతిబింబించేలా సర్దుబాటు చేయాలని నిర్దేశించబడింది. కానీ 1976లో, ఎమర్జెన్సీ సమయంలో, ఇందిరా గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం 42వ సవరణను ఆమోదించింది, దీని ద్వారా 1971 జనాభా గణన ఆధారంగా స్థానాల సంఖ్యను 2000 తర్వాత మొదటి జనాభా గణన వరకు స్థిరీకరించారు. ఇది కుటుంబ నియంత్రణ కార్యక్రమాలలో భాగంగా, జనాభా వృద్ధిని విజయవంతంగా నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించకుండా ఉండటానికి ఉద్దేశించబడింది.

2001 నాటికి, ఈ నిషేధం ముగియడానికి సమీపంలో ఉండగా, వాజ్‌పేయి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ప్రభుత్వం 84వ సవరణను ప్రవేశపెట్టింది. దీని ద్వారా లోక్‌సభ స్థానాల మొత్తం సంఖ్య (1971 జనాభా గణన ఆధారంగా 543కి పరిమితం) మరియు రాష్ట్రాల మధ్య వాటి కేటాయింపును 2026 తర్వాత మొదటి జనాభా గణన వరకు స్థిరీకరించారు. జాతీయ జనాభా విధానం కింద జనాభా స్థిరీకరణ ప్రయత్నాలను కొనసాగించడం దీని ఉద్దేశం, ఎందుకంటే కుటుంబ నియంత్రణలో రాష్ట్రాల మధ్య అసమాన పురోగతి ఉంది. అయితే, ఈ సవరణ 2001 జనాభా గణన ఆధారంగా రాష్ట్రాలలో నియోజకవర్గాల సరిహద్దులను మళ్లీ గీయడానికి అనుమతించింది, ఇది 2002-2008 మధ్య డిలిమిటేషన్ చట్టం, 2002 కింద జరిగింది, కానీ రాష్ట్రాల స్థానాల సంఖ్యను మార్చలేదు.

సంక్షిప్తంగా, 84వ సవరణ, దీనిని ఈ సందర్భంలో “వాజ్‌పేయి సవరణ” అని పిలుస్తారు, లోక్‌సభ స్థానాల సంఖ్యను లేదా రాష్ట్రాల మధ్య కేటాయింపును కనీసం 2031 జనాభా గణన (2026 తర్వాత మొదటి జనాభా గణన) వరకు పెంచకుండా లేదా మార్చకుండా 1971 నుండి స్థిరంగా ఉంచింది, రాష్ట్రాలలోని జనాభా వ్యత్యాసాలను పరిష్కరిస్తూ స్థిరత్వాన్ని కాపాడింది. ఈ నిర్ణయం తర్వాత చర్చలకు దారితీసింది, ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాలు దీనిని విమర్శించాయి, ఎందుకంటే జనాభా నియంత్రణలో విజయవంతమైన ప్రాంతాలు ఈ నిషేధం ఎత్తివేయబడినప్పుడు నష్టపోతాయని వాదిస్తున్నాయి.

 

ఇంకా అర్థం కాకపోతే…వీడు కూడా వీడియో…చూడు…

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...