ఈ social media రాకముందు…చాలా మంది ప్రజలు ఎవరి పనిలో వాళ్ళు ఎక్కువ ఉండే వాళ్ళు…రోజు వారీ జీవితం…కుటుంబ సంబంధాలు చాలా బాగుండేవి…రాజకీయాలు అనేవి మనిషి జీవితం లో చాలా తక్కువ ఉండేవి… అరుగుల పైన నాలుగు పేపర్లు పట్టుకుని…ఒక ఐదారు అంకుల్స్…ఏదో పిచ్చా పాటిగా మాట్లాడే వాళ్ళు…రాజకీయాల గురించి… కార్మికుల…యూనియన్ రాజకీయాలు…యువకులు…కాలేజీ స్టూడెంట్ గ్రూప్ లు…ప్రేమికులు పార్కుల్లో ఇలా గడిపేవారు…బొమ్మలు ఉండే నీలి చిత్రాలు చూడాలన్నా…భయం భయంగా  వెళ్ళేవాళ్ళు…ఆ theaters కి…  ఆడవాళ్ళు, అమ్మలు..అమ్మమ్మ