Jump to content

unpopular opinion on..social meda…

Recommended Posts

Posted

ఈ social media రాకముందు…చాలా మంది ప్రజలు ఎవరి పనిలో వాళ్ళు ఎక్కువ ఉండే వాళ్ళు…రోజు వారీ జీవితం…కుటుంబ సంబంధాలు చాలా బాగుండేవి…రాజకీయాలు అనేవి మనిషి జీవితం లో చాలా తక్కువ ఉండేవి…

అరుగుల పైన నాలుగు పేపర్లు పట్టుకుని…ఒక ఐదారు అంకుల్స్…ఏదో పిచ్చా పాటిగా మాట్లాడే వాళ్ళు…రాజకీయాల గురించి…

కార్మికుల…యూనియన్ రాజకీయాలు…యువకులు…కాలేజీ స్టూడెంట్ గ్రూప్ లు…ప్రేమికులు పార్కుల్లో ఇలా గడిపేవారు…బొమ్మలు ఉండే నీలి చిత్రాలు చూడాలన్నా…భయం భయంగా  వెళ్ళేవాళ్ళు…ఆ theaters కి… 

ఆడవాళ్ళు, అమ్మలు..అమ్మమ్మలు …రాజకీయాల జోలికి పెద్దగా వచ్చేవాళ్ళు కాదు కానీ…వాళ్ళు గుడులు…పచ్చళ్ళు…పక్కింటి పిన్ని గారితో బాతాకానీలు…ఇలా గడిచిపోయేది..

ఇంతే …ఇంతకంటే పెద్దగా ఉండేది కాదు…రాజకీయలు…బూతు బొమ్మలు …బాతాకానీలు…ఇంటి బయటే ఉండేది కానీ…ఇంట్లో దాకా వచ్చేవి కావు…సాదారణ మనిషి జీవితం లో వీటి ప్రభావం పెద్దగా ఉండేదికాదు…

….

ఒక్క సారి…social media…వచ్చాక…రాజకీయం facebook walls కి ఎక్కి friends మద్యలోకి…whatsapp లో సాదారణ కుటుంబ సభ్యుల మద్యకి…twitter ద్వారా…ముక్కు మొకం తెలియని వాళ్ళతో సంభాషించే దాకా వచ్చింది…బూతు బొమ్మలు…బూతు ముచ్చట్లు…అరచేతికి చేరాయి…రంకు బాగోతాలు పెరిగాయి …

social media వాడే ప్రతి మెదడులో…ఏదో ఒక రాజకీయ ideology ని బాగా నాటింది…ఇంకా చెప్పాలంటే…extreme గా ప్రతోడిని ఏదో ఒక ideology తో brain wash చేసిపడేస్తుంది…

మనషి కోరిక కి హద్దు ఉండదు…ఈ social media…ఉన్న ఆ హద్దులని చెరుపుకుంటూ…మనిషిని వింత జీవిగా మారుస్తుంది…

in conclusion…social media is not connecting people…its polarizing…and separating people…

  • Upvote 1
Posted
7 minutes ago, dasari4kntr said:

Dasanna… 9 aithandi panduko inka.. ekkuva sochayinchaku 😁

  • Haha 2
Posted
20 minutes ago, dasari4kntr said:

Mundhu kooda alane undedhi. Chesevi venuka chesevaru. Social media leni time lo puttav kadha, did you not develop your own ideology and inclination ? Alane tatthima varu kooda. Polarization mainstream media lo eppati nunchi undhi.  Social media censorship filters ni tesesindhi anthe.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...