Jump to content

Recommended Posts

Posted

Pastor Praveen Kumar: పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి... చంద్రబాబు కీలక ఆదేశాలు 

26-03-2025 Wed 15:22 | Andhra
AP CM Chandrababu Orders Investigation into Pastors Death
 
  • రాజమండ్రి శివారులో రోడ్డు ప్రమాదంలో పాస్టర్ మృతి
  • పాస్టర్ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ క్రైస్తవ సంఘాల ఆందోళన
  • అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలంటూ చంద్రబాబు ఆదేశం
రాజమండ్రి శివారులో పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై వస్తున్న ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. పాస్టర్ మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని ఆదేశించారు. ఈ ఘటనపై రాష్ట్రం హోం మంత్రి అనిత తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ కు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించాలని ఆదేశించారు.

రాజానగరం సీఐ వీరయ్యగౌడ్ మాట్లాడుతూ రాజమండ్రి శివారు కొంతమూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని... ఈ ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ మరణించాడని చెప్పారు. హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై బయల్దేరిన ప్రవీణ్... అర్ధరాత్రి సమయంలో ప్రమాదానికి గురయ్యారని తెలిపారు. రహదారి పైనుంచి ప్రమాదవశాత్తు కిందకు జారిపోయారని... వాహనం అతనిపై పడిపోవడంతో ఆయనకు బలమైన గాయాలయ్యాయని, ఈ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఉదయం 9 గంటల వరకు ఆయనను ఎవరూ గమనించలేదని తెలిపారు. మరోవైపు, ప్రవీణ్ కుమార్ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ క్రైస్తవ సంఘాలు రాజమండ్రిలో ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు విచారణకు ఆదేశించారు.
Posted

Nara Lokesh: పాస్టర్ పగడాల ప్రవీణ్ హఠాన్మరణంపై మంత్రి లోకేశ్ సంతాపం 

26-03-2025 Wed 13:00 | Andhra
Andhra Minister Lokeshs Condolences on Pastor Pagadala Praveens Demise
 
పాస్టర్ పగడాల ప్రవీణ్ హఠాన్మరణంపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఆయ‌న మృతిపై అనుమానాలు వ్య‌క్తమ‌వుతున్న నేప‌థ్యంలో పూర్తిస్థాయిలో ద‌ర్యాప్తు చేయిస్తామ‌ని మంత్రి హామీ ఇచ్చారు. ఈ మేర‌కు ఎక్స్ (ట్విట్ట‌ర్) వేదిక‌గా మంత్రి లోకేశ్‌ పోస్టు పెట్టారు. 

"పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారు. వివిధ సంఘాలు పాస్టర్ గారి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేయిస్తాం" అని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. 
Posted
3 minutes ago, psycopk said:

Thatha enti appude DP change chesava? 

Posted
12 minutes ago, Android_Halwa said:

Lawless state…

Yeah more axes 🪓 with blood. Better avoid travelling

Posted
3 minutes ago, citizenofIND said:

Yeah more axes 🪓 with blood. Better avoid travelling

Yeah, more axes when CBN is at healm…

  • Haha 1
Posted
20 minutes ago, Android_Halwa said:

Lawless state…

Yes raa. Sastri gari la cement lo pudichi pettala. Vammo Langas

Posted
9 minutes ago, Redarya said:

Yes raa. Sastri gari la cement lo pudichi pettala. Vammo Langas

Goddali tho narakali antunna @citizenofIND…antakante takkuvaithe oppukunede ledu..

  • Haha 1
Posted

evarni gokado, prathi crime ki religion and caste add cheyakunda undaleru

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...