Jump to content
People were interested in these podcasts

bheja fried zombies…

dasari4kntr

Recommended Posts

ఒక కొత్త రకం మనుషులు వీళ్ళు…whatsapp మూలంగా brain wash stage దాటిపోయి…bheja fry stage కి వచ్చేసారు…next stage brain brain అని zombies లా వెంటపడటమే మిగిలింది …పాపం అనిపిస్తుంది వీళ్ళ మెదడు రోగం చూసి…

వీళ్ళని easy గా గుర్తుపట్టొచ్చు…మీకు ఇలాంటి వాళ్లు కనిపిస్తే…పాపం అనండి…కొంచెం దూరంగా ఉండండి…

వీళ్ళకి…christians అంటే పడదు..

muslims అంటే పడదు…

dalith అంటే …పడదు…

ఈ మద్యనే …చిలుకూరు incident తో …హిందువులన్నా పడదని తెలిసింది…(ఏందే కర్మా..)

zombies…zombies తోనే…కలిసినట్టు…వీళ్ళు వీళ్ళ gangs తోనే ఉంటారు…(even zombies needs some social circle..)

graveyard ని తవ్వాలి అనే ఆలోచన…zombies కి తప్ప ఇంకెవర్కైనా వస్తుందా..?

ఇంకా చెప్పుకుంటే …

తమిలోళ్ళని సాంబారు…అని..

కేరళా   వాళ్ళని…rice bags అని…

పంజాబోళ్ళు…తీవ్రవాదులని…

ఆఖరికి రెండు తెలుగు రాష్ట్రాల కి కూడా…వంకర నామాలు పెట్టేసారు…

కేవలం వీళ్ళకి నచ్చిన పార్టీ…అదికారం లో లేదనే కారణం తప్ప వేరే కారణం ఉండదు అందులో….మళ్ళీ వీళ్ళే…nationalism మీద తెగ lectures ఇస్తారు… (hypocritical bheja fry..)

ఇంకా ఉన్నాయి…

ఎవడైనా logic మాట్లాడితే తట్టుకోలేరు…discussions లో కూడా మందలు మందలుగా వచ్చి పడతారు…(biggest zombie లక్షణం..)

standup కామెడీ ని తీసుకోలేరు…

దేశ పౌరసత్వాన్ని వదులుకుని మరీ దేశం మీద ప్రేమ కురిపిస్తారు….

<<reserved for this thread reactions 😂>>

ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళతో జాగ్రత్త….దూరంగా ఉండండి…

మర్చిపోయా…చివరి లక్షణం…పాయింట్ లేనప్పుడు…నువ్వు నన్ను కులం పేరుతో తిట్టావు అని fake ముండేడుపు ఏడుస్తారు…

  • Upvote 1
Link to comment
Share on other sites

  On 3/28/2025 at 12:22 AM, shaktimaan said:

The less talent they have, the more pride, vanity and arrogance they have. All these fools, however, find other fools who applaud them 

- Erasmus 

Expand  

వాళ్ళని చూసి జాలి పడు ..bro..

Link to comment
Share on other sites

  On 3/27/2025 at 11:52 PM, dasari4kntr said:

ఒక కొత్త రకం మనుషులు వీళ్ళు…whatsapp మూలంగా brain wash stage దాటిపోయి…bheja fry stage కి వచ్చేసారు…next stage brain brain అని zombies లా వెంటపడటమే మిగిలింది …పాపం అనిపిస్తుంది వీళ్ళ మెదడు రోగం చూసి…

వీళ్ళని easy గా గుర్తుపట్టొచ్చు…మీకు ఇలాంటి వాళ్లు కనిపిస్తే…పాపం అనండి…కొంచెం దూరంగా ఉండండి…

వీళ్ళకి…christians అంటే పడదు..

muslims అంటే పడదు…

dalith అంటే …పడదు…

ఈ మద్యనే …చిలుకూరు incident తో …హిందువులన్నా పడదని తెలిసింది…(ఏందే కర్మా..)

zombies…zombies తోనే…కలిసినట్టు…వీళ్ళు వీళ్ళ gangs తోనే ఉంటారు…(even zombies needs some social circle..)

graveyard ని తవ్వాలి అనే ఆలోచన…zombies కి తప్ప ఇంకెవర్కైనా వస్తుందా..?

ఇంకా చెప్పుకుంటే …

తమిలోళ్ళని సాంబారు…అని..

కేరళా   వాళ్ళని…rice bags అని…

పంజాబోళ్ళు…తీవ్రవాదులని…

ఆఖరికి రెండు తెలుగు రాష్ట్రాల కి కూడా…వంకర నామాలు పెట్టేసారు…

కేవలం వీళ్ళకి నచ్చిన పార్టీ…అదికారం లో లేదనే కారణం తప్ప వేరే కారణం ఉండదు అందులో….మళ్ళీ వీళ్ళే…nationalism మీద తెగ lectures ఇస్తారు… (hypocritical bheja fry..)

ఇంకా ఉన్నాయి…

ఎవడైనా logic మాట్లాడితే తట్టుకోలేరు…discussions లో కూడా మందలు మందలుగా వచ్చి పడతారు…(biggest zombie లక్షణం..)

standup కామెడీ ని తీసుకోలేరు…

దేశ పౌరసత్వాన్ని వదులుకుని మరీ దేశం మీద ప్రేమ కురిపిస్తారు….

<<reserved for this thread reactions 😂>>

ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళతో జాగ్రత్త….దూరంగా ఉండండి…

మర్చిపోయా…చివరి లక్షణం…పాయింట్ లేనప్పుడు…నువ్వు నన్ను కులం పేరుతో తిట్టావు అని fake ముండేడుపు ఏడుస్తారు…

Expand  

naaku twitter lo sagam mandi , ilanti valle thagulutharu .... mostly BJP baktha / Battayi gaalu ee batch eee ... ee DB lo kuda unnaru inko rupam lo 

Link to comment
Share on other sites

  On 3/28/2025 at 12:42 AM, tollywood_hater said:

naaku twitter lo sagam mandi , ilanti valle thagulutharu .... mostly BJP baktha / Battayi gaalu ee batch eee ... ee DB lo kuda unnaru inko rupam lo 

Expand  

ఈ రోజు ఒక space లో…ఒకడు…ఉత్తర భారతదేశం..దక్షణ భారతదేశం…అనకూడదంట….there is no two india అని గొంతుచించుకున్నాడు…కానీ ఉత్తరాంధ్రా అంటే ok అంట…

Link to comment
Share on other sites

  On 3/28/2025 at 12:48 AM, dasari4kntr said:

ఈ రోజు ఒక space లో…ఒకడు…ఉత్తర భారతదేశం..దక్షణ భారతదేశం…అనకూడదంట….there is no two india అని గొంతుచించుకున్నాడు…కానీ ఉత్తరాంధ్రా అంటే ok అంట…

Expand  

let me guess ... is he TDP/Janasena andha baktha?

Link to comment
Share on other sites

మతం ముఖ్యం...మిగతా అన్ని అనవసరం

తినడానికి తిండి లేకపోయిన పరవలేదు కానీ మాకు మాత్రాం మతమే కావాలి..దౌర్భ్యాగ్యం

వసుధైక కుటుంబం అంటే ఇదేనేమో

Link to comment
Share on other sites

  On 3/28/2025 at 1:08 AM, dewarist said:

వసుధైక కుటుంబం అంటే ఇదేనేమో

Expand  

వసుదైక కుటుంబం …అనే గొప్ప సిద్ధాంతాన్ని చెప్పింది కూడా మతమే…i respect that…(మంచి ఎవరు చెప్పినా మంచే)

కానీ zambies దానిని political statements కి మాత్రమే వాడి…ఆచరణలో దానికి reverse ఉంటది…

Link to comment
Share on other sites

All we can do is question them, post the right facts, even if they dont agree we should not stop posting the right information. During this process some may not change, but some might start thinking and its also helps others from not falling into the trap.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...