Jump to content

Recommended Posts

Posted

Sunrisers Hyderabad: హైదరాబాద్‌ వదిలి వెళ్లిపోతాం.. సన్‌రైజర్స్‌ ఆవేదన

Sunrisers Hyderabad: ఆట తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ ముందుండే హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) మరో వివాదంలో చిక్కుకుంది. ఐపీఎల్‌ మ్యాచ్‌ల ఉచిత పాస్‌ల కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను హెచ్‌సీఏ తీవ్రంగా వేధిస్తుండడంతో ఆ ఫ్రాంఛైజీ నగరాన్నే వీడి వెళ్తామని హెచ్చరించింది.

ఉచిత పాస్‌ల కోసం తీవ్ర ఒత్తిడి
హెచ్‌సీఏ అధ్యక్షుడు బెదిరిస్తున్నారు
హైదరాబాద్‌ వదిలి వెళ్లిపోతాం.. సన్‌రైజర్స్‌ ఆవేదన

హైదరాబాద్, ఈనాడు: ఆట తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ ముందుండే హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) మరో వివాదంలో చిక్కుకుంది. ఐపీఎల్‌ (IPL) మ్యాచ్‌ల ఉచిత పాస్‌ల కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను హెచ్‌సీఏ తీవ్రంగా వేధిస్తుండడంతో ఆ ఫ్రాంఛైజీ నగరాన్నే వీడి వెళ్తామని హెచ్చరించింది. కోరినన్ని పాస్‌లు ఇవ్వనందుకు ఓ ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా తమకు కేటాయించిన కార్పొరేట్‌ బాక్స్‌కు తాళాలు వేసిన విషయాన్ని సన్‌రైజర్స్‌ (Sunrisers Hyderabad) బయటపెట్టింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ హెచ్‌సీఏ కోశాధికారికి సన్‌రైజర్స్‌ ప్రతినిధి రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది.

‘‘ఉచిత టికెట్ల కోసం హెచ్‌సీఏ నుంచి ఎదురవుతున్న బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్‌ నేపథ్యంలో తీవ్ర ఆందోళనతో లేఖ రాస్తున్నాం. పన్నెండేళ్లుగా హెచ్‌సీఏతో కలిసి పని చేస్తున్నాం. కానీ గత రెండు సీజన్ల నుంచే వేధింపులు ఎదురవుతున్నాయి. ఒప్పందం ప్రకారం హెచ్‌సీఏకు 10 శాతం (3900) కాంప్లిమెంటరీ టికెట్లు కేటాయిస్తున్నాం. 50 సీట్ల సామర్థ్యం ఉన్న ఎఫ్‌12ఏ కార్పొరేట్‌ బాక్స్‌ టికెట్లు కూడా అందులో భాగమే. కానీ ఈ ఏడాది దాని సామర్థ్యం 30 మాత్రమే అని పేర్కొంటూ, అదనంగా మరో బాక్స్‌లో 20 టికెట్లు కేటాయించాలని అడిగారు. దీనిపై చర్చిద్దామని చెప్పాం. మేం స్టేడియానికి అద్దె చెల్లిస్తున్నాం. ఐపీఎల్‌ సమయంలో స్టేడియం మా నియంత్రణలోనే ఉంటుంది. కానీ గత మ్యాచ్‌ సందర్భంగా ఎఫ్‌-3 బాక్సుకు తాళాలు వేశారు. అదనంగా 20 టికెట్లు ఇస్తే తప్ప తెరవమంటూ బెదిరించారు.

మ్యాచ్‌ ఆరంభానికి గంట ముందు వరకు దాన్ని తెరవలేదు. మ్యాచ్‌ మొదలవబోతుండగా ఇలా బ్లాక్‌మెయిల్‌ చేయడం అన్యాయం. ఇలాంటి పరిస్థితుల్లో సమన్వయంతో పని చేయడం కష్టం. ఈ బెదిరింపులు ఇదే తొలిసారి కాదు. గత రెండేళ్లలో హెచ్‌సీఏ సిబ్బంది ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. ఈ ఏడాది హెచ్‌సీఏ అధ్యక్షుడు పలుమార్లు బెదిరించారు. దీన్ని సంఘం దృష్టికి తీసుకొచ్చాం కూడా. హెచ్‌సీఏ, ముఖ్యంగా సంఘం అధ్యక్షుడి ప్రవర్తనను బట్టి చూస్తే ఈ స్టేడియంలో సన్‌రైజర్స్‌ ఆడడం ఇష్టం లేనట్లుగా అనిపిస్తోంది. అదే ఉద్దేశమైతే బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం, మా యాజమాన్యంతో సంప్రదించి మరో వేదికకు మారిపోతాం. హెచ్‌సీఏ నుంచి గత రెండేళ్లలో మాత్రమే ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దీనిపై చర్చించేందుకు హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం’’ అని సన్‌రైజర్స్‌ జనరల్‌ మేనేజర్‌ (స్పోర్ట్స్‌) శ్రీనాథ్‌ లేఖలో పేర్కొన్నారు.

Posted
16 minutes ago, All_is_well said:

Randa scamgress palana 

Posted
1 minute ago, manadonga said:

Hca to same issue from last 15 yrs 

No they said 15 years lo only last 2 years they have issues threatened by Hca 

Posted
23 minutes ago, All_is_well said:

edho pillallu mucchata padi 20 extra tickets adigaaru...daniki endhuku intha raccha raddhantam lolli chestunnaru? ani aduguthunna Telangana start player @Android_Halwa

  • Haha 1
Posted

Let’s go ….Amaravathi Avengers @~`

  • Upvote 1
Posted
Just now, aratipandu said:

edho pillallu mucchata padi 20 extra tickets adigaaru...daniki endhuku intha raccha raddhantam lolli chestunnaru? ani aduguthunna Telangana start player @Android_Halwa

Not 20 tickets 

20 box seats 

just 20 tickets ante ekkado padrsaevaru 

hca downgraded box seats per box 

Posted

HCA antene parama boku assosciation. BRS and Congress evadu emi pikalekapotunnaru..

  • Upvote 1
Posted
5 minutes ago, manadonga said:

Not 20 tickets 

20 box seats 

just 20 tickets ante ekkado padrsaevaru 

hca downgraded box seats per box 

Pedhanayana...edho pillalu mucchata paddaru...idiseyyy..

Posted
6 minutes ago, Hitman said:

Let’s go ….Amaravathi Avengers @~`

telugu-brahmi.gif

Posted
4 minutes ago, JonSnowUSA said:

HCA antene parama boku assosciation. BRS and Congress evadu emi pikalekapotunnaru..

Ya even govt have limitations on sports bodies 

Posted
8 minutes ago, Hitman said:

Let’s go ….Amaravathi Avengers @~`

This can be possible 

andhra lo govt full cintrol chestundi sports bodies jncluding aca 

jagan govt lo visa reddy 

tdp lo last time jc pavan 

ee sari kesineni 

Posted
2 hours ago, All_is_well said:

Sunrisers Hyderabad: హైదరాబాద్‌ వదిలి వెళ్లిపోతాం.. సన్‌రైజర్స్‌ ఆవేదన

Sunrisers Hyderabad: ఆట తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ ముందుండే హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) మరో వివాదంలో చిక్కుకుంది. ఐపీఎల్‌ మ్యాచ్‌ల ఉచిత పాస్‌ల కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను హెచ్‌సీఏ తీవ్రంగా వేధిస్తుండడంతో ఆ ఫ్రాంఛైజీ నగరాన్నే వీడి వెళ్తామని హెచ్చరించింది.

ఉచిత పాస్‌ల కోసం తీవ్ర ఒత్తిడి
హెచ్‌సీఏ అధ్యక్షుడు బెదిరిస్తున్నారు
హైదరాబాద్‌ వదిలి వెళ్లిపోతాం.. సన్‌రైజర్స్‌ ఆవేదన

హైదరాబాద్, ఈనాడు: ఆట తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ ముందుండే హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) మరో వివాదంలో చిక్కుకుంది. ఐపీఎల్‌ (IPL) మ్యాచ్‌ల ఉచిత పాస్‌ల కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను హెచ్‌సీఏ తీవ్రంగా వేధిస్తుండడంతో ఆ ఫ్రాంఛైజీ నగరాన్నే వీడి వెళ్తామని హెచ్చరించింది. కోరినన్ని పాస్‌లు ఇవ్వనందుకు ఓ ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా తమకు కేటాయించిన కార్పొరేట్‌ బాక్స్‌కు తాళాలు వేసిన విషయాన్ని సన్‌రైజర్స్‌ (Sunrisers Hyderabad) బయటపెట్టింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ హెచ్‌సీఏ కోశాధికారికి సన్‌రైజర్స్‌ ప్రతినిధి రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది.

‘‘ఉచిత టికెట్ల కోసం హెచ్‌సీఏ నుంచి ఎదురవుతున్న బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్‌ నేపథ్యంలో తీవ్ర ఆందోళనతో లేఖ రాస్తున్నాం. పన్నెండేళ్లుగా హెచ్‌సీఏతో కలిసి పని చేస్తున్నాం. కానీ గత రెండు సీజన్ల నుంచే వేధింపులు ఎదురవుతున్నాయి. ఒప్పందం ప్రకారం హెచ్‌సీఏకు 10 శాతం (3900) కాంప్లిమెంటరీ టికెట్లు కేటాయిస్తున్నాం. 50 సీట్ల సామర్థ్యం ఉన్న ఎఫ్‌12ఏ కార్పొరేట్‌ బాక్స్‌ టికెట్లు కూడా అందులో భాగమే. కానీ ఈ ఏడాది దాని సామర్థ్యం 30 మాత్రమే అని పేర్కొంటూ, అదనంగా మరో బాక్స్‌లో 20 టికెట్లు కేటాయించాలని అడిగారు. దీనిపై చర్చిద్దామని చెప్పాం. మేం స్టేడియానికి అద్దె చెల్లిస్తున్నాం. ఐపీఎల్‌ సమయంలో స్టేడియం మా నియంత్రణలోనే ఉంటుంది. కానీ గత మ్యాచ్‌ సందర్భంగా ఎఫ్‌-3 బాక్సుకు తాళాలు వేశారు. అదనంగా 20 టికెట్లు ఇస్తే తప్ప తెరవమంటూ బెదిరించారు.

మ్యాచ్‌ ఆరంభానికి గంట ముందు వరకు దాన్ని తెరవలేదు. మ్యాచ్‌ మొదలవబోతుండగా ఇలా బ్లాక్‌మెయిల్‌ చేయడం అన్యాయం. ఇలాంటి పరిస్థితుల్లో సమన్వయంతో పని చేయడం కష్టం. ఈ బెదిరింపులు ఇదే తొలిసారి కాదు. గత రెండేళ్లలో హెచ్‌సీఏ సిబ్బంది ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. ఈ ఏడాది హెచ్‌సీఏ అధ్యక్షుడు పలుమార్లు బెదిరించారు. దీన్ని సంఘం దృష్టికి తీసుకొచ్చాం కూడా. హెచ్‌సీఏ, ముఖ్యంగా సంఘం అధ్యక్షుడి ప్రవర్తనను బట్టి చూస్తే ఈ స్టేడియంలో సన్‌రైజర్స్‌ ఆడడం ఇష్టం లేనట్లుగా అనిపిస్తోంది. అదే ఉద్దేశమైతే బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం, మా యాజమాన్యంతో సంప్రదించి మరో వేదికకు మారిపోతాం. హెచ్‌సీఏ నుంచి గత రెండేళ్లలో మాత్రమే ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దీనిపై చర్చించేందుకు హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం’’ అని సన్‌రైజర్స్‌ జనరల్‌ మేనేజర్‌ (స్పోర్ట్స్‌) శ్రీనాథ్‌ లేఖలో పేర్కొన్నారు.

10ka pommanu. Sambar Galla Chennai B Team ni

Posted

Yeah, 10gey manurri….Chennai will now have two teams or perhaps Amaravati will have one…

Lavadala bedirimpulu…

Posted

HCA is the worst sports body

  • Upvote 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...