Jump to content
People were interested in these podcasts

కోదాడలో ఒకసారి, తరువాత ఏలూరులో మద్యం కొన్నాడు అంట

appusri

Recommended Posts

మమ్మల్ని అందరినీ ఎర్రి పప్పలు చేసావు కదా అయ్యా 🙏, మీలాంటి పాస్టర్ల వల్ల నిజమైన సేవకులకు అవమానం 🤦‍♀️
పాస్టర్ ప్రవీణ్ యువతని సన్మార్గంలో నడిపించాల్సిన స్థాయిలో ఉన్న వ్యక్తి. కానీ అలాంటి వ్యక్తి ఇలా వ్యసనాలకి బానిసై.. తప్పుడు విధానాలని అనుసరిస్తూ అనవసరంగా ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు.
పాస్టర్ ప్రవీణ్ తన నిర్లక్ష్యంతో తనను తాను ప్రమాదంలోకి నెట్టుకున్నాడు. కోదాడలో ఒకసారి, తరువాత ఏలూరులో మరోసారి మద్యం కొన్నారు. విజయవాడలో రోడ్డుపైనే నిద్రపోయాడు.
ట్రాఫిక్ ఎస్‌ఐ (రోడ్డు భద్రత అధికారి) ఆయన బైక్‌కి హెడ్లైట్ లేదని గమనించి, ప్రమాదకరంగా ప్రయాణించవద్దని హెచ్చరించారు. అయినా ఆయన పట్టించుకోకుండా ముందుకు వెళ్లాడు. చివరకు మద్యం మత్తులో ప్రమాదం చేసుకున్నాడు.
ఇది స్పష్టమైన తప్పుడు ప్రవర్తనకు ఓ ఉదాహరణ. కానీ సమాజంలో కొందరు మాత్రం ఈ వ్యవహారాన్ని వక్రీకరించి, ఈ ప్రమాదాన్ని హత్యగా చూపించాలని ప్రయత్నిస్తున్నారు. ఇది బాధ్యతారహితమైన మరియు నైతికంగా తప్పైన ప్రవర్తన. అసలు సమస్య పాస్టర్ ప్రవీణ్ మద్యం తాగి నిర్లక్ష్యంగా వ్యవహరించడమే! దీనిని హత్యగా చూపించడం, నిజాన్ని మరుగున పెట్టే ప్రయత్నమే.
 
487234705_5032588463633879_3027982272020
487307382_5032589550300437_7429662066931
488146243_5032589733633752_2039296151270
 
నిజమో అబద్దామో తెలియదు, టిడిపి సప్పోర్టర్ ఒకామే పోస్ట్ చేసింది. ఈమె కూడా క్రిస్టియన్ నే.
 
@Mancode
 
  • Upvote 1
Link to comment
Share on other sites

ఒకవేళ పైది నిజమైతే -

హైదరాబాద్ నుండి రాజమండ్రి కి బైక్ మీద రావడం అంటేనే పిచ్చల్ ప్యాక్ అవుతాయి, అలాంటిది, నైట్ వచ్చాడు. అది కూడా హెడ్ లైట్ లేకుండా తాగి డ్రైవింగ్ అంటే కష్టమే.

  • Upvote 1
Link to comment
Share on other sites

  On 3/30/2025 at 3:31 PM, appusri said:

Expand  

Ededo accident ayyaka photo shoot with fake person la vundi. Aa photos clarity endi. I mean 2nd and third photo 

Link to comment
Share on other sites

  On 3/30/2025 at 3:32 PM, appusri said:

ఒకవేళ పైది నిజమైతే -

హైదరాబాద్ నుండి రాజమండ్రి కి బైక్ మీద రావడం అంటేనే పిచ్చల్ ప్యాక్ అవుతాయి, అలాంటిది, నైట్ వచ్చాడు. అది కూడా హెడ్ లైట్ లేకుండా తాగి డ్రైవింగ్ అంటే కష్టమే.

Expand  

Headlight lekunda night time traveling ..adhi hyd to rajamundry

ee gorre pillani aa prabhuve kapadugaka 

Link to comment
Share on other sites

Social Media Justice delivered.

Asalu drink and drive aithe ..post mortem report lo clear ga untundi kada. This will be a open a shut case for the police. Ante ippudu police lu sarigga investigate cheyaleda ?

నిజమో అబద్దామో తెలియదు, టిడిపి సప్పోర్టర్ ఒకామే పోస్ట్ చేసింది. ఈమె కూడా క్రిస్టియన్ నే.

when you don't know if it is true or false, why the hell do you speculate? Political gain kosam kakapothe

Link to comment
Share on other sites

  On 3/30/2025 at 3:31 PM, appusri said:
మమ్మల్ని అందరినీ ఎర్రి పప్పలు చేసావు కదా అయ్యా 🙏, మీలాంటి పాస్టర్ల వల్ల నిజమైన సేవకులకు అవమానం 🤦‍♀️
పాస్టర్ ప్రవీణ్ యువతని సన్మార్గంలో నడిపించాల్సిన స్థాయిలో ఉన్న వ్యక్తి. కానీ అలాంటి వ్యక్తి ఇలా వ్యసనాలకి బానిసై.. తప్పుడు విధానాలని అనుసరిస్తూ అనవసరంగా ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు.
పాస్టర్ ప్రవీణ్ తన నిర్లక్ష్యంతో తనను తాను ప్రమాదంలోకి నెట్టుకున్నాడు. కోదాడలో ఒకసారి, తరువాత ఏలూరులో మరోసారి మద్యం కొన్నారు. విజయవాడలో రోడ్డుపైనే నిద్రపోయాడు.
ట్రాఫిక్ ఎస్‌ఐ (రోడ్డు భద్రత అధికారి) ఆయన బైక్‌కి హెడ్లైట్ లేదని గమనించి, ప్రమాదకరంగా ప్రయాణించవద్దని హెచ్చరించారు. అయినా ఆయన పట్టించుకోకుండా ముందుకు వెళ్లాడు. చివరకు మద్యం మత్తులో ప్రమాదం చేసుకున్నాడు.
ఇది స్పష్టమైన తప్పుడు ప్రవర్తనకు ఓ ఉదాహరణ. కానీ సమాజంలో కొందరు మాత్రం ఈ వ్యవహారాన్ని వక్రీకరించి, ఈ ప్రమాదాన్ని హత్యగా చూపించాలని ప్రయత్నిస్తున్నారు. ఇది బాధ్యతారహితమైన మరియు నైతికంగా తప్పైన ప్రవర్తన. అసలు సమస్య పాస్టర్ ప్రవీణ్ మద్యం తాగి నిర్లక్ష్యంగా వ్యవహరించడమే! దీనిని హత్యగా చూపించడం, నిజాన్ని మరుగున పెట్టే ప్రయత్నమే.
 
487234705_5032588463633879_3027982272020
487307382_5032589550300437_7429662066931
488146243_5032589733633752_2039296151270
 
నిజమో అబద్దామో తెలియదు, టిడిపి సప్పోర్టర్ ఒకామే పోస్ట్ చేసింది. ఈమె కూడా క్రిస్టియన్ నే.
 
@Mancode
 
Expand  

Drink and drive bro ,

Policelu special teams lu petti ,time bokka pedtunaru ,there are important cases to deal with

Link to comment
Share on other sites

  On 3/30/2025 at 6:17 PM, Mancode said:

Enduku antha oogipothunav thatha

Nuv mathaniki against ankunta ga

Oh only hindu mathanike na , ok ok , innocent ni ardam cheskolekapoyanu ..

11years-for-kick-movie-eyy.gif

Expand  

Attack the messenger and thus invalidate the message..Anthe kada.

Apara medhavi, Ikkada nenu matham gurunchi emina annana ?

Link to comment
Share on other sites

  On 3/30/2025 at 6:20 PM, dewarist said:

Attack the messenger and thus invalidate the message..Anthe kada.

Apara medhavi, Ikkada nenu matham gurunchi emina annana ?

Expand  

Pastor chanipothe enduku antha athi chepu 

Vademanaina chinna pilloda drink and drive lo poi untadu

Ledaa syed saami ani oka peaceful bro warning ichadu ,ayana lepesi untadi

E angle lo enduku investigate cheyamani adagatledu ,govt & hindus ki aaapdinchadnaiki try chestunaru nata kiriti's

Link to comment
Share on other sites

  On 3/30/2025 at 6:25 PM, Mancode said:

Pastor chanipothe enduku antha athi chepu 

Vademanaina chinna pilloda drink and drive lo poi untadu

Ledaa syed saami ani oka peaceful bro warning ichadu ,ayana lepesi untadi

E angle lo enduku investigate cheyamani adagatledu ,govt & hindus ki aaapdinchadnaiki try chestunaru nata kiriti's

Expand  

Drink and drive aithe police ,post mortem report chebutayi kada saami. Social media lo half knowledge thoni trial and justice cheyalsina avasaram ledu.

Social media lo intha divisive politics cheyalsina avasaram ledu antunna. Intha divisive politics chesi pabbam gadupukonedi evaro special ga cheppalsina avasaram ledu anukunta.

Call me anti-hindu, peaceful, anti-national, liberal or anything that you like.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...