Jump to content
People were interested in these podcasts

Billy Rao kaun?

Sam480

Recommended Posts

  On 4/2/2025 at 9:44 PM, Android_Halwa said:

No one has seen him, satyam accounting scandal tarvata evariki kanipiyakunda gayab…satyam scandal la money diversion veedi nunde jarigindi ani talk..

Expand  

interesting candidate

Link to comment
Share on other sites

  On 4/2/2025 at 10:08 PM, Jimmyfallon said:

silent iyyav endi uncle...mee cbn gadi scam eee kada

Expand  

As of now US Trump tatha is more fun....so not following much AP and TG....33mtnj.gif

Link to comment
Share on other sites

  On 4/2/2025 at 8:54 PM, Sam480 said:

Expand  
చంద్రబాబు ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న పుల్లెల గోపీచంద్ బాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు కోసం భూమి కేటాయింపు జరిగింది..
 
అలాగే నేడు గచ్చిబౌలి లో వున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం, సరూర్ నగర్ స్టేడియంలు యుద్ధప్రాతిపదికన నిర్మాణం చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నేషనల్ గేమ్స్ నిర్వహించి బ్రాండ్ హైదరాబాద్ ప్రమోషన్ కి ఎంతో కృషి చేసారు..
 
తరువాత రోజుల్లో అదే స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగపెట్టి ఆఫ్రో ఆసియన్ గేమ్స్ కూడా విజయవంతంగా నిర్వహించారు..
 
అప్పటికే హైదరాబాద్ ను ఐటీ, బయోటెక్నాలజీ, హెల్త్ టూరిజం కి అల్టిమేట్ డెస్టినీ గా ప్రమోట్ చేస్తున్న చంద్రబాబు స్పోర్ట్స్ రంగంలో కూడా హైదరాబాద్ ను దేశానికే తల మానికంగా తీర్చిదిద్దాలి అని తలంచి ప్రపంచ ప్రఖ్యాత క్రీడా నైపుణ్య శిక్షణ సంస్థ IMG వారి సౌజన్యంతో భారత యువతకు కూడా క్రీడా నైపుణ్య శిక్షణ ఇప్పించాలి భవిష్యత్తు ఒలంపియన్స్ నీ తయారు చేయాలి అని తలంచి IMG భారత్ కి భూమి కేటాయింపులు చేసారు..
 
ఒకప్పుడు చైనా ఇలానే ఇన్ఫ్రా క్రియేట్ చేసి ఇప్పుడు ఒలింపిక్స్ లో నెంబర్ 1 ఆర్ 2 లో ఉంటుంది. ఆ టైపు లో క్రియేట్ చేయాలి బిగ్గర్ స్కేలు లో అని ట్రై చేసిన ప్రాజెక్టు. ఒలింపిక్ ఫ్యాక్టరీ. CBN ఒడిపోయాక స్పోర్ట్స్ ఇన్ఫ్రా అప్పటితో ఆగిపోయింది.
 
ఆ తరువాత ఎలెక్షన్స లో ఓడిపోవడం, వైఎస్ రావడం, 
స్పోర్ట్స్ విలువ తెలియని తమ పార్టీ వారు ఆ కేటాయింపు కి నానా అపనిందలు ఆపాదిస్తూ నానా రచ్చ చేసారు..
అంత తక్కువ ధరకు భూమి కేటాయింపు చేస్తారా?
దీని వెనుక కుంభకోణం వుంది అని పెడఅర్ధాలు తీసారు తప్ప క్రీడలు అంటే వ్యాపార కార్యకలాపాలు కాదు..
అవి దేశ పరువు ప్రతిష్టలకు సంబంధించినవి..
రాజశేఖరరెడ్డి cm అయ్యాక అదే బిల్లిరావు తో బేరసారాలు చేసాడు.. ఒప్పుకోకపోవడంతో కోర్టులో కేసులు వేపించాడు.. Img కన్స్ట్రక్షన్ కూడా చేపట్టలేదు కాబట్టి కోర్టు కూడా కొట్టివేసింది.. అదే ఎంతో కొంత ముట్టచెప్పినట్టు అయితే కేసు లేదు తీర్పు లేదు.. ఈ విషయాలు kvp, బట్టి గారికి తెలిసినంత బాగా ఇంకెవ్వరికి తెలియదు.. అట్లుంటాయి కాంగ్రెస్ ysr పంచాయితీలు..
 
దీనికింద కావలసినంత ఇన్ఫర్మేషన్ అప్పటి పేపర్ క్లిప్స్, అగ్రీమెంట్స్, ఎంఓయూ లో ఉంటుంది. హైలైట్ చేసిన పార్ట్స్ చూడు, అర్ధం అవుతాది. డిఫరెంట్ స్పోర్ట్స్ అకాడమీలు అన్నీ క్రియేట్ చేసెట్టు.
 
Link to comment
Share on other sites

  On 4/3/2025 at 12:02 AM, southyx said:

hey uncle, long time no see

Ivanni sare, "Billy Rao" eedi? Anedhi question.

  • Haha 1
Link to comment
Share on other sites

  On 4/3/2025 at 12:57 AM, CanadianMalodu said:

Ivanni sare, "Billy Rao" eedi? Anedhi question.

Expand  

Go through the Tweets, that information is also there. He is one of the owners of IMG Bharata.

Link to comment
Share on other sites

  On 4/3/2025 at 12:07 PM, southyx said:

IMG US conglomerate sare, Billy ekkada enter ayyadu scene loki? Asalu ippudu Billy ekkadunnadu?

  • Haha 1
Link to comment
Share on other sites

  On 4/3/2025 at 12:13 PM, CanadianMalodu said:

IMG US conglomerate sare, Billy ekkada enter ayyadu scene loki? Asalu ippudu Billy ekkadunnadu?

Expand  

Did you read my reply?

Billy Rao/Ahobala Rao is one of the onwers of IMG Bharata.

Link to comment
Share on other sites

  On 4/3/2025 at 12:20 PM, southyx said:

Did you read my reply?

Billy Rao/Ahobala Rao is one of the onwers of IMG Bharata.

Expand  

So IMG Bharata then is not a WHOLLY OWNED subsidiary of IMG then?

  • Haha 1
Link to comment
Share on other sites

  On 4/3/2025 at 12:07 PM, southyx said:

Go through the Tweets, that information is also there. He is one of the owners of IMG Bharata.

Expand  

IMG and IMG Bharata….

Elli paduko ankul…

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

Revanth gadi pani out.. most hated CM in India right now.. Worst fellow. Chillar gadu.. thu

  • Upvote 1
Link to comment
Share on other sites

Volkswagen ki VasistaWahan ki vunnatha teda vundi IMG ki IMG Bharata ki…

Abadhalu seppandroi ante asalu ekada kuda agadam lede mana pulkeys

  • Like 1
  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...