Jump to content

***** Telugu Jathiki Anna Okkade *****


kingmakers

Recommended Posts

[img]http://sphotos.ak.fbcdn.net/hphotos-ak-ash1/hs514.ash1/30329_10150185117990543_94671975542_12409088_6232948_n.jpg[/img]

Link to comment
Share on other sites

[img]http://sphotos.ak.fbcdn.net/hphotos-ak-sjc1/hs534.snc3/30329_10150185114495543_94671975542_12409060_5032468_n.jpg[/img]

Link to comment
Share on other sites

[img]http://sphotos.ak.fbcdn.net/hphotos-ak-snc1/hs194.snc1/6534_246805520542_94671975542_8240289_4415111_n.jpg[/img]

Link to comment
Share on other sites

[img]http://sphotos.ak.fbcdn.net/hphotos-ak-snc1/hs173.snc1/6494_240062760542_94671975542_8082925_7572555_n.jpg[/img]

Link to comment
Share on other sites

[img]http://sphotos.ak.fbcdn.net/hphotos-ak-ash1/hs514.ash1/30329_10150185117050543_94671975542_12409072_7987244_n.jpg[/img]

Link to comment
Share on other sites

[img]http://images.orkut.com/orkut/photos/OgAAAClicMiRs9yzoOZCXSdVG6eTywjO0nRyQ1gFiddn5hjltIXtxyTgDz_te_URDLVnk_RGchmpgFd0rdpDnxBspxkAm1T1ULRBRaNMsMNDdlMs2sP4ZhUnN57n.jpg[/img]

Link to comment
Share on other sites

[img]http://images.orkut.com/orkut/photos/OgAAANRleR1cy9LfCk2Zxy2W2s-0xoqLigk227rfWwdIwjqTfBzf9bXg1xz4yUxNZn-nISIiIpE6D0ivi9496pTwqiIAm1T1UK8z5kiXn6vRucj0XJALHkCcNmKz.jpg[/img]

Link to comment
Share on other sites

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల నిలువెత్తు ఆత్మగౌరవం స్వర్గీయ నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకే ఆయన ఆయన వర్థంతిని తెలుగు వారి ఆత్మగౌరవ దినోత్సవంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా రాజధానిలోని ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద చంద్రబాబు, ఇతర తెదేపా నేతలు సోమవారం అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీ అని చెప్పారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన స్ఫూర్తి మనతోనే ఉంటుందన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఇలాంటి మహోన్నత నేత జీవిత చరిత్ర భావి తరాల వారికి ఆదర్శమని చంద్రబాబు అన్నారు. అందుకే నేడు ఎన్టీఆర్ వర్థంతిని తెలుగు ప్రజల ఆత్మగౌరవ దినోత్సవంగా జరుపుకుంటున్నట్టు ఆయన చంద్రబాబు తెలిపారు. ప్రపంచంలో నాలుగు దిక్కుల ఉన్న తెలుగు ప్రజలకు ఒక గుర్తింపు తెచ్చిన ఘతన ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. అలాంటి తెలుగుజాతి ఒక్కటిగా, సంఘటితంగా ఉండాలని ఆయన మనస్సులని మాటను వెల్లడించారు

Link to comment
Share on other sites

Guest
This topic is now closed to further replies.
×
×
  • Create New...