Jump to content

Babu rootu - vennupotu


Guest Beatofheart

Recommended Posts

దీన్ని ఏమంటారు?

ఇటలీ నుంచి వచ్చి, భర్త చనిపోయిన ఆడది అని కూడా చూడకుండా అధికారం కోసం మేనకా గాంధీ ని ఇంటి నుంచి మేడపట్టుకుని బయటకి గెంటివేసింది. దాని పేరు వెన్నుపోటు అంటారు.

అధికారం కోసం రాజశేఖర్ రెడ్డి చెన్నా రెడ్డి ని దించటానికి మతకల్లోలాలు సృష్టించాడు. దాని పేరు వెన్నుపోటు.

అధికారం కోసం రెడ్డి కాంగ్రెస్ అని వేరు కుంపటి పెట్టి, అప్పుడు ప్రధానమంత్రి ఇందిరా గాంధీ రాష్ట్రానికి వస్తే ఆమె బట్టలు మార్చుకోటానికి మునిసిపల్ గెస్ట్ హౌస్ ఇవ్వటానికి నిరాకరించటం వెన్నుపోటు. అది YSR కి బాగా తెలుసు.

ఒక ప్రధానమంత్రి , ముఖ్యమంత్రి పాల్గొన్న సభలో వారి ఇద్దరి మీద చెప్పులు వేయించిన ఘనుడు మన YSR. దాన్ని వెన్నుపోటు అంటారు.

తన తప్పుని కప్పిపెట్టుకోవటం కోసం చనిపోయిన తండ్రి పేరుని వాడుకుని చివరికి తండ్రికి వెన్నుపోటు పొడిచిన ఘన చరిత్ర మన YSR గాడిది.

అల్లుడుని పైకి తీసుకురావటం కోసం KA Paul peace mission ఆపేసి, Paul కి వెన్నుపోటు పొడిచాడు . దాన్ని వెన్నుపోటు అంటారు

చివరికి ఏదో పొడిచేస్తాడు అని ప్రజలు ఓటేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి కుర్చీ లో కుర్చుని అవినీతి పాలన సాగిస్తూ, అందినకాడికి అయినవారికి దోచిపెడుతూ, ఎరువులు అడిగిన రైతులకి తుపాకి గుళ్ళతో సమాధానం చెప్పి, డబ్బుకోసం కక్కుర్తిపడి GO మీద చూడకుండా సంతకం చేశాను అని నిస్సిగ్గుగా చెప్పి ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచిన ఘనుడు అవినీతి శేఖర్ రెడ్డి అదేనండి రాజశేఖర్ రెడ్డి పేరు.  (*" (*" (*" (*" (*" (*" &^& &^& &^& &^& damn damn damn damn damn damn

Link to comment
Share on other sites

orey kekokaka nuvu pedha baverse gadi laga unnava chudu mana andhra politics waraku e comments sare but soniya gandhi lanti wala kosam endhuku basu nenu koda telugudesam party ne but comment chesthe enthavaruku anedhi thelusu ko boss r.s.reddy ne thittu anthe kani vala kosam adhi antha correct kadhu if U got hurted I am sorry dude.

Link to comment
Share on other sites

YSR drushtilo rashtranni dochukoni Illu chakkabettu kotam antaru...:) OOOii Congress and YSR,

You can fool some of the people all of the time, and all of the people some of the time, but you can not fool all of the people all of the time.

Prajalani takkuva anchana veyyoddu..

and MR gajula don't get excite be sportive don't use bad words........be coooooooooooooooool

india raajakeeyaala gurinchi manam kaaka pote pakistan vaalllu matladaru brother.......

Link to comment
Share on other sites

Venuupotu Congress andharikku nerpindhe.  Marichipoyara  Charan Singh ku Indra Gandhi Chesindhi Emi.  Lancham , Vennupotu, anni Congress ke Asthilu.  You will see a dramatic change in AP once TDP is elected and congress is thrown out of AP, then you can think of any development.....you want proof...think of Tamil Nadu Congress was thrown out in 1967 itself, in Gujarath, in MP in West Bengal, In orissa, so think and kick the congress out of the fray, they have to loose their deposit and retire from politics once for all. *&Y& (*" ~"! ^^"

Link to comment
Share on other sites

×
×
  • Create New...