Jump to content

Story Of Krishna Reddy ..! So Sad


I hate caste......

Recommended Posts

[color=#000000]పదెకరాల పొలం..పెద్ద ఇల్లు..భార్య,పిల్లలు..బాదరబందీ లేని జీవితం..ఒకప్పటి కృష్ణారెడ్డి వైభవం ఇది. అయిన వాళ్లు తన్ని తరిమేశారు..ఉన్న పొలాన్ని దొంగ సంతకాలతో గుంజుకున్నారు. నిస్సహాయుడిగా మారిన ఆయన్ని ఇంటి నుంచి బయటకు పంపించేశారు. రోడ్డుమీద పడి యాచిస్తూ బస్టాండ్‌లో తలదాచుకుంటున్నాడు..ఇది నేటి దైన్యం. కన్న పిల్లలే కర్కశులై..తండ్రిపాలిట యమకింకరులుగా మారి..మానవసంబంధాలను అధఃపాతాళానికి తొక్కేసిన నిర్వాకమిది. [/color]

[color=#000000]కలెక్టరేట్, న్యూస్‌లైన్: నాగర్‌కర్నూలు నియోజ వర్గంలోని తాడూరు మండలం అల్లాపురానికి చెందిన కృష్ణారెడ్డి దీన గాధ ఇది. ఉన్న ప దెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుమారుడు, ఇద్దరు ఆడ పిల్లలను చదివించుకుంటూ హాయిగా జీవిస్తుండేవాడు. అమ్మాయిలు పుట్టా క భార్య కౌసల్య మరణించింది. పిల్లలు బాగా చిన్నవారు కావడంతో ఓ పక్క వారి బాగోగులు చూసుకోవడం..మరోవైపు వ్యవసాయం చేసుకోవడం కృష్ణారెడ్డికి కష్టం గా మారింది. అయినా కష్టపడి నెట్టుకొచ్చా డు. తెలిసిన వారి బలవంతంతో బొందలమ్మ ను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ముగ్గురు పిల్లలు జన్మించారు. వారు పెద్దయ్యాక అందరికీ ఘనంగా పెళ్లిళ్లు చే శాడు. అంతవరకు ఎటువంటి ఒడిదుడుకులు లే కుండా సాగిన జీవితంలో అప్పుడు మొదల య్యింది అలజడి. [/color]

[color=#000000]గ్రామానికి చెందిన ప్రముఖ పార్టీకి చెందిన నాయకుడు వెంకట్‌రాంరెడ్డి ఎ టువంటి సంబంధం లేకపోయినా కృష్ణారెడ్డి కు టుంబంతో సంబంధం ఏర్పరచుకున్నాడు. అతని పిల్లలకు దగ్గరై తనకున్న పదెకరాల పొ లాన్ని దొంగతనంగా పిల్లల మీద మార్పించి తక్కువ ధరకు విక్రయించేలా చేశాడు. ఇం టిని సైతం కూల్చేయించి రాయితో సహా అ మ్మేసేలా చేశా డు. తన కుమారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆశచూపి తండ్రి కి వారిని శత్రువుల ను చేశాడు. అందరి ముం దు వారితో తండ్రిని తన్నించాడు. కుటుంబంలోని అందరికీ తనపై అసహ్యం కలిగేలా పరి స్థితులు కల్పించాడు. చివరికి అందరికీ దూ రం చేశాడు. అన్నం కూడా పెట్టకపోవడంతో అందరూ ఉండి అనాథగా మారి రోడ్డున ప డ్డాడు. యాచిస్తూ కడుపు నింపుకుంటున్నాడు. బస్టాండ్లో నిద్రపోతున్నాడు. [/color]

[color=#000000]నా సంతకం లేకుండా భూమి ఎలా బదిలీ అయ్యింది..?[/color]
[color=#000000]‘ఒకప్పుడు మహరాజులా బతికిన నాకు ఈ దుర్గతి పట్టించింది వెంకట్‌రాంరెడ్డే. తన పలుకుబడితో లంచాల ఆశ చూపి రెవిన్యూ అధికారులను బెదిరించినా భూమిని కొడుకుల పేర్ల పై మార్పించాడు. నా సంతకం లేకుండా ఇది ఎలా జరిగిందో చెప్పాలంటూ రెవిన్యూ అధికారులను పదేళ్లుగా అడుగుతున్నా పట్టించుకో వడం లేదు. నాకు న్యాయం చేయండంటూ అ ధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. అధికారులకు మాత్రం కనికరం కలగడం లేదు. క లెక్టర్ సారైనా నా బాధలు పట్టించుకుంటాడని బస్సు చార్జీలుకు అడుక్కుని కలెక్టరేట్‌కు వ స్తున్నా. నా పొలం మార్పిడి విషయంపై విచారణ జరిపించి న్యాయం చేస్తారని అనుకుం టున్నా. ఇక తిరిగే ఓపికలేదు. ఇప్పటికే పదేళ్లు అయింది.’ అని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యాడు కృష్ణారెడ్డి.[/color]

Link to comment
Share on other sites

I have posted this guy's problem in the [url="http://www.partyanalyst.com/constituencyPageAction.action?constituencyId=70"]http://www.partyanalyst.com/constituencyPageAction.action?constituencyId=70[/url]


Sandeep Reddy and team needs to look into it. Below is the message i got.

[color=green][font=verdana][size=3][b]Thanks for posting your problem.Your problem will be reviewed by our team and will be published once it gets acceptance from them[/b][/size][/font][/color]
[color=green][font=verdana][size=3][b]Problem Reference number is [color="maroon"]PU73296[/color] used for further details[/b][/size][/font][/color]

Link to comment
Share on other sites

[quote name='POOLA RANGADU' timestamp='1325098196' post='1301206092']
I have posted this guy's problem in the [url="http://www.partyanalyst.com/constituencyPageAction.action?constituencyId=70"]http://www.partyanal...nstituencyId=70[/url]


Sandeep Reddy and team needs to look into it. Below is the message i got.

[color=green][font=verdana][size=3][b]Thanks for posting your problem.Your problem will be reviewed by our team and will be published once it gets acceptance from them[/b][/size][/font][/color]
[color=green][font=verdana][size=3][b]Problem Reference number is [color=maroon]PU73296[/color] used for further details[/b][/size][/font][/color]
[/quote]

good work

Link to comment
Share on other sites

×
×
  • Create New...