Jump to content

బాధితు(స్త్రీ)లే నేరస్తులా?


SureshPaul

Recommended Posts

[img]http://www.manatelugunela.com/Articles/ANDHRA%20WOMEN.jpg[/img]

[color=#3333FF][size=6]బా[/size][/color][color=#3333FF][font=Gauthami][size=4]ధ్యత గల రాష్ట్ర పోలీస్ బాసు దినేష్ రెడ్డి మహిళల వస్త్రధారణ విషయమై బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశాడు. సమాజానికి పోలీసు శాఖ అవసరం లేదనిపించేలా డి.జి.పి. వ్యాఖ్యలు ఉన్నాయి. చాలా రోజుల క్రితం ప్రకాష్ రాజ్ అనే నటుదు పోలీస్ అధికారిలా నటించిన ఒక సినిమాలో రోడ్డు పై పోతున్న ఒక యువతిని పిలిచి మీ డ్రెస్ ఇలా ఉంటే మగవాళ్లు ఎగబడక ఏం చేస్తారు అని డైలాగ్ పలుకుతాడు, అచ్చం మన రాష్ట్ర పోలీస్ బాస్ దినేష్ రెడ్డిలా. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకోవాల్సి వచ్చింది ప్రకాష్ రాజ్ అనే సదరు నటుడు ఒక శాడిస్టులా నటించడంలో దిట్ట. పైగా అతను నిజ జీవితంలో కూడా కొంత వివాదాస్పదుడు.[/size][/font][/color]

[color=#3333FF][font=Gauthami][size=4] ఇక విషయానికి వద్దాము, ఆడవాళ్లు వేసుకొనే డ్రెస్ విషయంలో చాలామంది సగటు పౌరులకు అపోహలున్న మాట వాస్తవమే. వారందరూ మన డి.జి.పి.లా ఐ.పి.ఎస్.ల వంటి ఉన్నత చదువులు చదినవారు కాదు, అందునా డి.జి.పి అయినవారు అసలు కాదు. ఈ మధ్యనే కెనడాలో వివాదాస్పదమయిన వ్యాఖ్యలనే దిగుమతి చేసుకొని మన డి.జి.పి గారు తన నోట ఉచ్చరించారు. అందుకు మన తెలుగునాట మహిళా లోకం నుండి రావాల్సినంత నిరసన రాలేదు. ఈ వ్యాఖ్యలు ప్రధానంగా కొన్ని విషయాలను చర్చకు తీసుకువచ్చాయి. మహిళల వస్త్రధారణ వల్లే వారి పై అత్యాచారాలు జరుగుతున్నాయా?, ఇందులో ఆధునికత పేరుతో నాలుగు రాళ్ల కమీషన్ కక్కుర్తి కోసం విశృంఖలతను దిగుమతి చేసిన, దిగుమతి చేసుకున్న దేశాధినేతల ద్రోహం సంగతేమిటి? నేరాల నివారణ, నియంత్రణల్లో పోలీసుల బాధ్యత ఏమీ లేదా?[/size][/font][/color]

[color=#3333FF][font=Gauthami][size=4] దుస్తులు ఎవరి అభిరుచి, సౌలభ్యాల మేరకు వారు ధరిస్తారు. అలా అనుకుంటే ఫ్యాషన్ డ్రెస్ లు వేసుకున్నవారి పై కాకుండా ప్రసన్నలక్ష్మీ నుండి పల్లెల్లో దళిత స్తీల అత్యచారాలు, హత్యల సంగతేమిటి? స్త్రీల వస్త్రధారణ వల్లే వారిపై అత్యాచారాలు జరుగుతున్నాయి కాబట్టి పోలీసుల బాధ్యత ఇందులో ఏమీ లేదని చెప్పకనే చెప్పడం. లక్షల కోట్ల రూపాయలు పోలీసు శాఖకు కేటాయించడమెందుకు, ఏటికేడు వేల సంఖ్యలో పోలీలుల నియామకాలు ఎందుకు? అసలు ప్రపంచీకరణ భారత దేశంలో ప్రారంభమైనప్పటి నుండి అప్పటివరకు స్త్రీలను పిల్లలను కనే యంత్రాల్లా, తమ లైంగిక వాంఛలను తీర్చేవారుగా చూడటం దగ్గరి నుండి ఇంటర్నెట్ లో నగ్నంగా చూపే బొమ్మల్లా అశ్లీల విష సంస్కృతి మొదలై ఇప్పుడది పరాకాష్టకు చేరుకుంది. వాల్ పోస్టర్ల నుండి వెండి తెర మీద చూపించే నీలిచిత్రాల ప్రదర్శన సంగతేమిటి? ఇలా ప్రశ్నించుకుంటూ పోతే ఈ పురుషాధిక్య సమాజం స్త్రీల పై చేస్తున్న దురాగతాలకు హద్దే లేదు. బాధితులైన స్త్రీలనే నేరస్తులుగా చూపించడం దారుణం. చివరగా ఒక్కమాట ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాల్సిన ప్రజా సేవకుడైన డి.జి.పి. విధానకర్తల్లా మాట్లాడుతుంటే మౌనమే సంపూర్ణ అంగీకారంలా మిన్నకున్న ప్రభుత్వాలే ఈ మొత్తం ఉదంతంలో అసలు దోషు[/size][/font][/color][color=#3333FF][font=Gauthami][size=4]లు[/size][/font][/color]




[color=#3333FF][font=Gauthami][size=4]SOURCE FROM : [/size][/font][/color][url="http://www.manatelugunela.com/Articles/VICTIMS%20ARE%20CRIMINALS.php"]http://www.manatelugunela.com[/url]

Link to comment
Share on other sites

Samasya Vesukunna Dhusthulllo Yeppududu kaadhu ,



Tirgutunnaaa Dostullo... a Samayam lo Ekkada Evaritho ela Tirugutnnam aney daani meeda Anni depend ayyi untaayi..

Link to comment
Share on other sites

[quote name='PMR aka OM' timestamp='1325618387' post='1301234024']
Samasya Vesukunna Dhusthulllo Yeppududu kaadhu ,



Tirgutunnaaa Dostullo... a Samayam lo Ekkada Evaritho ela Tirugutnnam aney daani meeda Anni depend ayyi untaayi..
[/quote]


[img]http://img530.imageshack.us/img530/6233/venkyyeah.gif[/img]

Link to comment
Share on other sites

bro...

ade dgp koothuru leka athani thammudi daughter... vaallu kooda ee comments vini thittukune vuntaru..... vadiki neuropsychosis yedo vacchi vuntundi lite.... tharuvatha explanation icchukunnadu... home minister, chiefminister central home monister antha vadini vesukunnaru.... lite le...

Link to comment
Share on other sites

×
×
  • Create New...