Jump to content

Vedi Buildup Ni Chudandi


I hate caste......

Recommended Posts

[img]http://sakshi.com/newsimages/contentimages/02012012/Chinnikrishna2-1-12-39614.jpg[/img]

ఎన్ని సినిమాలకు కథలు అందించాం అనేది ముఖ్యం కాదు... ఎన్ని పెద్ద హిట్ సినిమాలకు కథ అందించాం అనేదే నా దృష్టిలో ముఖ్యం. దానికోసం ఎక్కువ టైమ్ తీసుకున్నా ఫర్లేదు. ఎక్కువకాలం కథ ప్రజల్లో బతకాలి’’... రచయిత చిన్నికృష్ణ ఫిలాసఫీ ఇది! అందుకే ఆయన కలం నుంచి నరసింహనాయుడు, ఇంద్ర, గంగోత్రి, బద్రీనాథ్ వంటి సంచలన విజయం సాధించిన సినిమాలొచ్చాయి. ప్రస్తుతం ఓంకార్ దర్శకత్వంలో, దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న ‘జీనియస్’ చిత్రానికి చిన్నికృష్ణ కథ అందిస్తున్నారు. నేడు చిన్నికృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.

తాను కథ అందించే ప్రతి సినిమాలో ‘కోటి రూపాయల సీన్’ మస్ట్‌గా ఉంటుందని చెప్పారు. ఆ విషయమై మాట్లాడుతూ- ‘‘తాము రాసిన సినిమాల్లో గొప్ప సన్నివేశం అనదగ్గదాన్ని ‘కోటి రూపాయల సీన్’గా అభివర్ణించడం మా రచయితలకు అలవాటు. ఆ రకంగా నా సినిమాల్లో అలాంటి సీన్స్ గురించి చెప్పాలంటే... ‘నరసింహ’లో పైనున్న ఊయలను రజనీకాంత్ కిందకు లాగి స్టైల్‌గా కూర్చునే సన్నివేశం ఉంది. నా దృష్టిలో అది ‘కోటి రూపాయల సీన్’! అలాగే ‘నరసింహనాయుడు’లో బాలకృష్ణ తన అన్నల కుటుంబాలను కాపాడి రెలైక్కించే సీన్! ‘ఇంద్ర’లో చిరంజీవి తన యావదాస్థినీ త్యాగం చేసి కాశీకి వెళ్లే సీన్! ‘గంగోత్రి’లో ప్రకాష్‌రాజ్‌పై అల్లు అర్జున్ ఛాలెంజ్ విసిరే సీన్! ‘బద్రీనాథ్’లో ఇంటర్వెల్ సీన్!.

అలాంటి సన్నివేశమే ‘జీనియస్’లో కూడా ఒకటుంది. మూడురోజుల క్రితమే ఆ సీన్‌కి పరుచూరి గోపాలకృష్ణగారు అద్భుతంగా మాటలు రాశారు’’ అన్నారు. ‘జీనియస్’ సినిమా గురించి మాట్లాడుతూ-‘‘ఈ సినిమాకు పనిచేయడం బాధ్యతగా ఫీలవుతున్నాను. ఎందుకంటే- కొత్త్త దర్శకుడు, నిర్మాత, ఆర్టిస్టులతో పనిచేయడం నాకు ఇదే ప్రథమం. అయితే, ఈ బాధ్యతను నాతోపాటు పరుచూరి బ్రదర్స్ కూడా పంచుకోవడం వలన కాస్త రిలీఫ్‌గా ఉంది’’ అన్నారు.

యూనివర్సిటీల నేపథ్యంలో సాగే కథ ‘జీనియస్’ అని, పదేళ్ల పాటు విద్యాలయాలపై రీసెర్చ్ చేసి ఈ కథ తయారు చేశానని చెబుతూ, విద్యార్థులకు ఈ కథను అంకితం చేస్తున్నట్లు తెలిపారు. చిరంజీవి 150వ చిత్రానికి కథ రాసి విన్పించడం జరిగిందని, అలాగే పవన్‌కళ్యాణ్, ఎన్టీఆర్‌ల కోసం రెండు కథలు రాయడం జరిగిందని సీకే తెలిపారు. అమీర్‌ఖాన్‌కి కూడా త్వరలో ఓ కథ అదించబోతున్నట్లు చిన్నికృష్ణ చెప్పారు.

vedemmma jeevitham ameerkhan ki kuda story rasadanta...... &*B@ &*B@

Link to comment
Share on other sites

[color=#282828][font=helvetica, arial, sans-serif][size=3]eedi sollu ki anthu lekunda pothondi [img]http://oi53.tinypic.com/2rdulhg.jpg[/img][/size][/font][/color][color=#282828][font=helvetica, arial, sans-serif][size=3] [/size][/font][/color][color=#282828][font=helvetica, arial, sans-serif][size=3][img]http://oi53.tinypic.com/2rdulhg.jpg[/img][/size][/font][/color][color=#282828][font=helvetica, arial, sans-serif][size=3] [/size][/font][/color] [color=#282828][font=helvetica, arial, sans-serif][size=3][img]http://oi53.tinypic.com/2rdulhg.jpg[/img][/size][/font][/color][color=#282828][font=helvetica, arial, sans-serif][size=3] [/size][/font][/color]

Link to comment
Share on other sites

long back veedu nagarjuna deggariki story cheppataniki velladu ata ...

aithe nagarjuna story start cheyandi ante .. veeedu first off taxi driver ga oka teliyani voorilo untaru....2nd half okka pedda faction leader ga avatirstaru ani chepithe ... nagarjuna veedini tengay ** malli adhe story ani chepputho kotti vella kottadu anta

Link to comment
Share on other sites

[quote name='PEKATAPAPARAO' timestamp='1325684844' post='1301238025']
nidra poye mundu ee [b]chimpiri [/b]lanjodaku gurinchi enduku beyyyyy
[/quote]

[img]http://oi53.tinypic.com/2rdulhg.jpg[/img][img]http://oi53.tinypic.com/2rdulhg.jpg[/img]

Link to comment
Share on other sites

[quote name='PEKATAPAPARAO' timestamp='1325684966' post='1301238030']
long back veedu nagarjuna deggariki story cheppataniki velladu ata ...

aithe nagarjuna story start cheyandi ante .. veeedu first off taxi driver ga oka teliyani voorilo untaru....2nd half okka pedda faction leader ga avatirstaru ani chepithe ... nagarjuna veedini tengay ** malli adhe story ani chepputho kotti vella kottadu anta
[/quote]

malli nag ki Indra story seppada endi ??

Link to comment
Share on other sites

[quote name='Yodhudu' timestamp='1325685068' post='1301238036']

malli nag ki Indra story seppada endi ??
[/quote]

mari ante kada vedu vedi tupari stories ..

samara simha reddy adhe story

indra adhe story

narasimha naidu adhe story ..

badri nath adhe story

veedu katha sepithe enni kotlu aina karchupettaniki ready ga unnaru ata producers ..

vediki oka boy friend kooda unnadu vadi peere OMKAR annaya .

Link to comment
Share on other sites

×
×
  • Create New...