Jump to content

Valmiki Ramayanam --Bala Kanda 4Th Part(Gangavataranam)


vikings

Recommended Posts

[b] 4వ దినము, బాలకాండ[/b]




[left]అలా వాళ్ళు ప్రయాణిస్తూ [b]శోణానది[/b] ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు, ఆ ప్రాంతం ఫలాలు, పుష్పాలతొ చాలా శోభాయమానంగా కనబడింది. ఈ ప్రాంతం ఇంత ఆనందంగా, అందంగా ఉండడానికి కారణమేంటని రాముడు అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు " పూర్వకాలంలొ బ్రహ్మ కుమారుడైన [b]కుశుడు[/b] రాజ్యపాలన చేసేవాడు. ఆయనకి [b]కుశాంబుడు[/b], [b]కుశనాభుడు[/b], [b]అధూర్తరజసుడు[/b], [b]వసురాజు[/b] అనే నలుగురు కుమారులు కలిగారు. ఆ నలుగురు యవ్వనవంతులయ్యాక కుశుడు వాళ్ళని పిలిచి, " మీరు నలుగురూ నాలుగు నగరాలని నిర్మాణం చెయ్యండి, వాటిని మీరు ధార్మికంగా పరిపాలన చెయ్యండి " అని ఆదేశించాడు. అప్పుడు వాళ్ళు [b]కౌశాంబీ[/b], [b]మహోదయము[/b], [b]ధర్మారణ్యము[/b], [b]గిరివ్రజపురము[/b] అనే నాలుగు నగరాలని నిర్మించుకొని పరిపాలించారు. ప్రస్తుతం మనం ఉన్నది గిరివ్రజపురములొ. ఈ పట్టణాన్ని వసురాజు నిర్మించాడు. ఈ నగరం [b]5[/b] పర్వతాల మధ్యలొ ఉంది, శోణానది ఈ 5 పర్వతాల మధ్యలొ ప్రవహిస్తుంది, అందుకే ఇక్కడి ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది.

కుశుడి రెండవ కుమారుడైన కుశనాభుడికి [b]100[/b] మంది కుమార్తెలు కలిగారు. వాళ్ళందరుకుడా [b]ఘ్రుతాచి[/b] అనే [b]అప్సరస[/b]కి, కుశనాభుడికి జన్మించారు. వాళ్ళందరూ విశేషమైన సౌందర్య రాసులు, మెరుపుతీగల వలె చాలా అందంగా ఉండేవారు. ఒకనాడు ఆ కుశనాభుడి కుమార్తెలు కొండ మీదకి వెళ్లి పాటలు పాడుకుంటూ, వీణలు వాయిస్తూ సంతోషంగా ఉన్న సమయంలొ అక్కడికి [b]వాయుదేవుడు[/b] వచ్చాడు. వాయువు వాళ్ళని చూసి మీరు చాలా అందంగా ఉన్నారు, కాని మీరు మనుషులు కావడం చేత మీరు ఇలా యవ్వనంలొ ఎంతోకాలం ఉండలేరు, కొంత కాలానికి మీ యవ్వనంతొ పాటు మీ అందం కూడా నశిస్తుంది, కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకోండి, నన్ను పెళ్ళిచేసుకుంటె మీరు కూడా నిత్య యవ్వనంలొ ఉంటారు అని ప్రలోభ పెట్టాలని ప్రయత్నించాడు. వెంటనే ఆ 100 కన్యలు ఏక కంఠంతో.........

[color=red]
కుశనాభ సుతాః దేవం సమస్తా సుర సత్తమ |[/color][color=red]
స్థానాత్ చ్యావయితుం దేవం రక్షామః తు తపో వయం ||[/color][color=red]
మా భూత్ స కాలో దుర్మేధః పితరం సత్య వాదినం |[/color][color=red]
అవమన్యస్వ స్వ ధర్మేణ స్వయం వరం ఉపాస్మహే ||[/color][color=red]
పితా హి ప్రభుర్ అస్మాకం దైవతం పరమం చ సః |[/color][color=red]
యస్య నో దాస్యతి పితా స నో భర్తా భవిష్యతి ||[/color]
మాదెగ్గర అపారమైన తపఃశక్తి ఉంది, కావున మమ్మల్ని మేము రక్షించుకోగలము, మేము తలుచుకుంటె నువ్వు గర్వంగా చెప్పుకుంటున్న నీ దేవతాస్థానం నుంచి నిన్ను తొలగించగలము. మాకు పెళ్ళంటూ జెరిగితె, అది ధర్మాత్ముడైన మా తండ్రిగారు ఎవరిని చూపించి చేసుకోమంటె వాళ్లనే చేసుకుంటాము కాని మా అంతట మేము నిర్ణయించుకోము, ఈ దేశంలొ ఏ స్త్రీ తన తండ్రిని కాదని సొంతంగా తన భర్తని నిర్ణయించుకునే రోజు రాకూడదు అని ఆ కన్యలందరూ ఏక కంఠంతొ చెప్పారు. వారి మాటలకు ఆగ్రహించిన వాయుదేవుడు ఆ నూరుగురు కన్యల శరీరములలోకి ప్రవేశించి వారి అవయవములందు సంకోచత్వం కల్పించాడు, దానివల్ల వారందరూ అవయవముల పటుత్వం కోల్పోయారు.

తరవాత ఆ కన్యలందరూ కుశనాభుడి దెగ్గరికి వెళ్లి జెరిగినది చెప్పారు. అప్పుడు ఆ కుశనాభుడు తన కుమార్తెలను చూసి, " అమ్మా! మీకు ఈ స్థితి కల్పించిన ఆ వాయుదేవుడిని మీరు శపించలేదు, [b]ఓర్పు[/b] వహించారు, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని...............

[color=red]
క్షమా దానం క్షమా సత్యం క్షమా యజ్ఞః చ పుత్రికాః |[/color][color=red]
క్షమా యశః క్షమా ధర్మః క్షమాయాం విష్ఠితం జగత్ ||[/color]
[b]స్త్రీకి ఉండవలసిన ఆభరణం ఓర్పు[/b]. అమ్మా! నూరుగురు కలిసి ఒకేసారి అంత ఓర్పు పట్టారు, మీలో ఒక్కరికి కూడా కోపం రాలేదు, అందం అంటె ఇది. ఓర్పె దానం, అన్నిటికన్నా గొప్ప కీర్తి ఓర్పె, ఓర్పుకి మించిన యజ్ఞం లేదు, ఓర్పుని మించిన సత్యం లేదు, ఓర్పుని మించిన ధర్మం లేదు, ఆ ఓర్పు వల్లనె ఈ భూమి నిలబడుతోంది " అని చెప్పాడు.


అదే సమయంలొ [b]చూళి[/b] అనే ఒక మహర్షికి, [b]ఊర్మిళ[/b] కుమార్తె అయిన [b]సోమద[/b] అనే [b]గంధర్వ స్త్రీ[/b] ఉపచారాలు చేసేది. అలా చాలాకాలం ఉపచారం చేశాక ఒకనాడు ఆ మహర్షి ఆమెతొ....... నేను నీకు ఏమిచెయ్యగలను అని అడిగారు. అప్పుడామె.......నేను ఎవరికీ భార్యని కాను, కాని అపారమైన తపఃశ్శక్తి, బ్రహ్మతేజస్సు కలిగిన నీ వలన, శారీరిక సంపర్కం లేకుండా, మానసికమైన తపఃఫలంతో నాకు కుమారుడు కావాలి అని అడిగింది. అప్పుడు ఆ చూళి మహర్షి సంకల్పం చేసి [b]బ్రహ్మదత్తుడు[/b] అనే మానస పుత్రుడిని సోమదకి ప్రసాదించారు. పుట్టుక చేత బ్రహ్మజ్ఞాని అయిన బ్రహ్మదత్తుడు, [b]కాపిల్యము[/b] అనే నగరంలొ ఉండేవాడు. కుశనాభుడు తన నూరుగురు కుమార్తెలని ఆ బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం జెరిపించాడు. బ్రహ్మదత్తుడితో వివాహం అవుతుంటె ఒక్కొక్కరి అంగవైకల్యం పోయి, వాళ్ళు మళ్ళి పూర్వ సౌందర్యాన్ని పొందారు. అప్పుడు సోమద వచ్చి తన కోడళ్ళ ఒక్కొక్కరి చేతిని పట్టుకొని కుశనాభుడిని పొగిడింది" అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు.

ఈ వృత్తాంత్తం విన్నాక అందరూ ముందుకి బయలుదేరారు. అలా ముందుకు వెళ్ళిన వాళ్ళు [b]గంగా నది[/b]ని సమీపించారు, అందరూ గంగని చూడగానె ఎంతో సంతోషించారు. అక్కడున్న మహర్షులు మొదలగువారు ఆ గంగలో తమ పితృదేవతలకి తర్పణం సమర్పించి, అగ్నిహొత్రం చేసి ఒడ్డున కూర్చొని, మిగిలిన హవిస్సుని అమృతంగా భావించి తిన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు...." కుశనాభుడికి నూరుగురు కుమార్తెలు ఉన్నారు, కాని కుమారులు లేరు. తనకి కుమారులు కలగడం కోసం పుత్రకామేష్టి యాగం ప్రారంభించాడు, ఆ యాగం జెరుగుతుండగా కుశనాభుడి తండ్రైన కుశమహారాజు అక్కడికి వచ్చి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, [b]గాధి[/b] అనేవాడు నీకు కొడుకుగా జన్మించి మన వంశ పేరు నిలబెడతాడు" అన్నాడు.

నేను ఆ గాధి యొక్క కుమారుడినే రామా అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు.

[color=red]
స పితా మమ కాకుత్స్థ గాధిః పరమ ధార్మికః |[/color][color=red]
కుశ వంశ ప్రసూతో అస్మి కౌశికో రఘునందన ||[/color]
అప్పుడు విశ్వామిత్రుడు..... " నేను కుశ వంశంలో జన్మించాను కాబట్టి నన్ను [b]కౌశికుడు[/b] అని అంటారు. నా అక్క పేరు [b]సత్యవతి[/b], ఆమె భర్త పేరు [b]ఋచకుడు[/b]. కొంతకాలానికి మా బావగారు శరీరం విడిచిపెట్టారు. అప్పుడు మా అక్క ఉండలేక సశరీరంగా బావతో స్వర్గానికి వెళ్ళిపోయింది. మా అక్క [b]కౌశికి[/b] అనే నదిగా హిమాలయాల మీద ప్రవహిస్తుంది. అందుకే నేను ఎక్కువగా హిమాలయాల మీద, మా అక్కకి దెగ్గరగా ఉంటాను. ఇప్పుడు ఈ సిద్ధాశ్రమానికి యాగం చెయ్యడానికి వచ్చాను, నీ తేజస్సు చేత రక్షింపబడ్డాను " అని రాముడితొ చెప్పాడు.

అక్కడే ఉన్న ఋషులు అప్పుడు.........

[color=red]విశేషేణ భవాన్ ఏవ విశ్వామిత్ర మహాయశః |[/color]
[color=red]కౌశికీ సరితాం శ్రేష్ఠః కుల ఉద్యోతకరీ తవ ||[/color]

నీవంటి వాడు పుట్టడం చేత నీ వంశం ధన్యమయ్యింది, మీ అక్కగారి వల్ల మీ వంశం పరమ పావనం అయ్యింది అని అన్నారు. [/left]

Link to comment
Share on other sites

అప్పుడు రాముడు గంగకి [b]త్రిపథగ[/b] అన్న నామం ఎలా వచ్చిందొ చెప్పమన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు...... " పూర్వకాలంలొ [b]హిమవంతుడు[/b] అనే పర్వత రాజు, ఆయన భార్య [b]మనోరమ[/b] ఉండేవాళ్ళు. వాళ్ళ పెద్ద కుమార్తె [b]గంగ[/b], రెండవ కుమార్తె [b]ఉమ[/b]. స్వేచ్ఛగా ప్రవాహించగలిగే గుణమున్న గంగని స్వర్గలోకానికి పంపిస్తే ఆ నదీ జలాలని ఉపయోగించుకొని మేము తరిస్తామని దేవతలు హిమవంతుడిని అడుగగా, దేవకార్యము కనుక హిమవంతుడు సరే అన్నాడు. అలా దేవనదిగా గంగ స్వర్గంలొ ప్రవహించేది. ఆయన రెండవ కుమార్తె తన తపస్సు చేత కాముడిని దహించిన శివుడికి అర్ధాంగి అయ్యి, [b][color=#6aa84f]హైమవతి[/color][/b]గా తన తండ్రి పేరు నిలబెట్టింది. పరమ పావని అయిన గంగ ఒకనాడు భూలోకానికి తేవబడి పాతాళానికి చేరింది, [b]3[/b] లోకములలొ ప్రవహించినది కనుక గంగని త్రిపథగ అని పిలుస్తారు" అని విశ్వామిత్రుడు చెప్పాడు.

మీరు విషయాలని మనస్సుకి అతుక్కున్నేటట్టు చెప్పగలరు, కావున నదులన్నిటిలోకి పరమ పవిత్రమైనది, మనుష్యుల పాపములు హరించగలిగినది అయిన గంగని గూర్చి మాకు ఇంకా విస్తారంగా చెప్పవలసిందిగా రాముడు విశ్వామిత్రుడిని ప్రార్ధించాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు...." పార్వతి పరమేశ్వరులు కైలాసంలో [b]100[/b] [b]దివ్య సంవత్సరాలు[/b] క్రీడించారు. ఈ విషయం విన్న దేవతలకి ఆశ్చర్యమేసింది, పార్వతీదేవి - శంకరుడి తేజస్సులు అసామాన్యమైనవి, కాబట్టి వాళ్ళ కలయిక వల్ల జన్మించే భూతాన్ని మనం తట్టుకోలేము అని అనుకున్నారు. ఈ దేవతలంతా బయలుదేరి కైలసానికి వెళ్ళి శంకరుడిని ప్రార్ధించారు. అప్పుడు శంకరుడు బయటకి వచ్చాడు. అప్పుడు వాళ్ళు ఆయనతో, స్వామీ! మీరు పార్వతీదేవితో 100 దివ్యసంవత్సరాల నుంచి క్రీడిస్తున్నారు, మీ తేజస్సు కనుక వేరొక ప్రాణి రూపంలో వస్తే, మేము ఎవరము దానిని తట్టుకోలేము, కావున మీరు మీ తేజస్సుని మీలోనే పెట్టుకొని పార్వతీదేవితో తపస్సు చేసుకోండి అన్నారు.

వాళ్ళు చెప్పినదానికి శంకరుడు సరే అన్నాడు, కాని ఇప్పటికే రేతస్థానము నుంచి నా తేజస్సు కదిలింది, ఇప్పుడు దాన్ని ఎవరు భరిస్తారు, దాన్ని ఎక్కడ వదిలిపెట్టను అని శంకరుడు అడిగాడు. అప్పుడు ఆ దేవతలు.....
[color=red]యత్ తేజః క్షుభితం హి అద్య తద్ ధరా ధారయిష్యతి |[/color]

మీ తేజస్సుని [b]భూమి[/b] భరిస్తుంది, కావున భూమి మీద వదిలిపెట్టండి అన్నారు. శంకరుడు అలానే భూమి మీద తన తేజస్సుని వదిలిపెట్టాడు. వదిలిన ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించింది. ఇంతలో పార్వతీదేవి బయటకి వచ్చి, నాకు బిడ్డ పుట్టకుండా చేసి మీరు శంకర తేజస్సుని భూమి మీద పతనం చేశారు. కావున.....
[color=red]
అపత్యం స్వేషు దారేషు న ఉత్పదయితుం అర్హథ |[/color][color=red]
అద్య ప్రభృతి యుష్మాకం అప్రజాః సంతు పత్నయః ||[/color][color=red]
ఏవం ఉక్త్వా సురాన్ సర్వాన్ శశాప పృథివీం అపి |[/color][color=red]
అవనే న ఏక రూపా త్వం బహు భార్యా భవిష్యసి ||[/color][color=red]
న చ పుత్ర కృతాం ప్రీతిం మత్ క్రోధ కలుషీకృతా |[/color][color=red]
ప్రాప్స్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రం అనిచ్ఛతీ ||[/color]

మీ దేవతలు అందరూ వచ్చి నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీకెవరికీ మీ భార్యలందు బిడ్డలు పుట్టరు. నా భర్త అయిన శంకరుడి తేజస్సుని భరించడానికి భూమి ఒప్పుకుంది కాబట్టి, ఇకనుంచి భూమి అనేక రూపాలు పొందుతుంది, ఒకే కాలంలో భూమికి అనేక భర్తలుంటారు, భూమి తన కొడుకుల వలన సిగ్గుతో తల వంచుకుంటుందని శపించింది. ఇది విన్న దేవతలు తలలు వంచుకొని తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు.
వ్యాపించిన ఆ శంకరుడి తేజస్సుని భూమి కూడా తట్టుకోలేకపోయింది. అప్పుడు దేవతలు అగ్నిదేవుడిని వాయువుతో కలిసి ఈ రుద్ర తేజస్సుని తనయందు పెట్టుకోమన్నారు. అప్పుడు అగ్ని ఆ తేజస్సుని తనలో పెట్టుకున్నాడు.

శంకరుడు పార్వతీదేవితో తపస్సు చేసుకోడానికి పశ్చిమ దిక్కుకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో [b]తారకాసురుడు[/b] అనే రాక్షసుడు, తను పార్వతీ పరమేశ్వరుల బిడ్డడి చేతిలోనే చనిపోయేటట్టు వరం పొందాడు. ఇది తెలిసిన దేవతలకి ఏమి చెయ్యాలో తెలీక బ్రహ్మగారి దెగ్గరికి వెళ్లారు. అప్పుడు బ్రహ్మగారు ఆలోచించి, హిమవంతుడు - మనోరమల కుమార్తెలైన గంగా - పార్వతులకి తేడా లేదు, కావున పార్వతీదేవి అక్క అయిన గంగలో ఈ తేజస్సుని విడిచిపెడితే, పార్వతీదేవికి కోపం రాదు. కాబట్టి ఆ శివ తేజస్సుని గంగలో విడిచిపెట్టమన్నారు. అప్పుడా దేవతలు గంగమ్మ దెగ్గరికి వెళ్ళి, దేవకార్య నిమిత్తము నువ్వు అగ్ని దెగ్గరనుంచి శివ తేజస్సుని స్వీకరించి గర్భం ధరించాలి అన్నారు. దేవతా కార్యము కనుక గంగ సరే అన్నది. అప్పుడు గంగ ఒక అందమైన స్త్రీ రూపం దాల్చి ఆ తేజస్సుని అగ్ని నుండి స్వీకరించింది. శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ కేకలేసింది. ఈ తేజస్సుని నేను భరించలేను, నన్ను ఏమి చెయ్యమంటారు అని అడిగింది. అప్పుడు అగ్నిదేవుడు చెప్పిన విధంగా గంగ ఆ తేజస్సుని కైలాస పర్వతం పక్కనున్న భూమి మీద వదిలింది.


అలా భూమి మీద పడ్డ ఆ తేజస్సు యొక్క కాంతివంతమైన స్వరూపం నుంచి [b]బంగారం[/b], [b]వెండి[/b] పుట్టాయి, ఆ తేజస్సు యొక్క మలం నుంచి [b]తగరము[/b], [b][color=#6aa84f]సీసము[/color][/b] పుట్టాయి, ఆ తేజస్సు యొక్క క్షారం నుంచి [b]రాగి[/b], [b]ఇనుము[/b] పుట్టాయి, మిగిలిన పదార్థం నుంచి మిగతా ధాతువులన్ని పుట్టి గనులుగా ఏర్పడ్డాయి. అక్కడ బంగారు పొదలుగా, శరవణ పొదలు పుట్టాయి. అక్కడే ఉన్న తటాకం నుండి ఒక పిల్లవాడి ఏడుపు వినిపించింది. పుట్టిన ఆ పిల్లాడికి పాలు ఎవరు పడతారు అని దేవతలు ఆలోచిస్తుండగా, పార్వతీదేవి అంశ అయిన [b]కృత్తికలు[/b] ఆ పిల్లవాడికి మా పుత్రుడిగా [b]కార్తికేయుడు[/b]( కృత్తికల పుత్రుడు ) అని పిలవాలి, అలా అయితే పాలు పడతాము అన్నారు. దేవతలు సరే అన్నారు.
[color=red]
తతః తు దేవతాః సర్వాః కార్తికేయ ఇతి బ్రువన్ |[/color][color=red]
పుత్రః త్రైలోక్య విఖ్యాతో భవిష్యతి న సంశయః ||[/color]

ఈ మాట విన్న కృత్తికలు ఆనందంగా పాలు పట్టారు. ఆ పుట్టిన పిల్లవాడు [b]6[/b] ముఖాలతో పుట్టాడు, ఏక కాలంలో 6 కృత్తికల స్తన్యమునందు 6 ముఖాలతో పాలు తాగాడు కనుక ఆయనకి [b]షడాననుడు[/b], [b]షణ్ముఖుడు[/b] అనే పేర్లు వచ్చాయి. అలాగే అగ్నిదేవుడి నుండి బయటకి వచ్చిన శివ తేజస్సు కనుక ఆయనకి [b]పావకి[/b], [b]అగ్నిసంభవహా[/b] అని నామాలు. అలాగే పరమశివుడి కుమారుడు కనుక ఆయనని [b]కుమారస్వామి[/b] అని పిలిచారు. అలాగే శివుడి వీర్యము స్ఖలనమైతే పుట్టినవాడు కనుక, [b]స్కందుడు[/b] అని పిలిచారు. పార్వతీదేవిలా అందంగా ఉంటాడు కనుక, అమ్మ అందం వచ్చింది కనుక [b]మురుగన్[/b] అని పిలిచారు. పరమశివుడికి ప్రణవార్ధాన్ని వివరించాడు కనుక [b]స్వామిమలై[/b] అన్నారు" అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు.

Link to comment
Share on other sites

గంగ అసలు భూమి మీదకి ఎందుకొచ్చిందో చెప్తాను అని విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు " పూర్వం అయోధ్య నగరాన్ని మీ వంశానికి చెందిన [b]సగరుడు[/b] పరిపాలించేవాడు, ఆయనకి [b]కేశిని[/b], [b]సుమతి[/b] అని ఇద్దరు భార్యలు. సుమతి [b]గరుక్మంతుడి[/b] సోదరి. తనకి కుమారులు కలగడం కోసం తన ఇద్దరు పత్నులతో కలిసి హిమాలయాలలో ఉన్న [b]భృగు స్రవణాన్ని[/b] చేరుకొని [b]100[/b] సంవత్సరాలు తపస్సు చేశాడు సగరుడు. ఆ భృగు స్రవణంలో ఉన్న [b]భృగు[/b][color=#6aa84f] [/color][b]మహర్షి[/b] సంతోషించి, నీకున్న ఇద్దరు భార్యలలో ఒక భార్యకి వంశోద్ధారకుడైన కొడుకు పుడతాడు, రెండవ భార్యకి [b]60,000[/b] మంది మహా ఉత్సాహవంతులైన కొడుకులు పుడతారు అని వరమిచ్చాడు. ఇది విన్న కేశిని, సుమతి తమలో ఎవరికి ఎంతమంది పుడతారు అని భృగు మహర్షిని అడుగగా, ఆయన మీలో ఎవరికి ఎవరు కావాలో మీరే తేల్చుకోండి అని అన్నారు. పెద్ద భార్య అయిన కేశిని తనకి వంశోద్ధారకుడైన ఒక కుమారుడు కావాలి అని అడిగింది, నాకు మహొత్సాహము కలిగిన 60,000 మంది కుమారులు కావాలి అని సుమతి అడిగింది. ఆయన సరే అన్నారు.
కొంతకాలానికి పెద్ద భార్యకి [b]అసమంజసుడు[/b] అనే వాడు పుట్టాడు, రెండవ భార్యకి ఒక [b]సొరకాయ[/b] పుట్టింది, ఆ సొరకాయ కిందపడి పగిలి అందులోంచి [b]60,000[/b] మంది చిన్న చిన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళని నేతి కుండలలో పెట్టి పెంచారు, వాళ్ళందరిని కలిపి [b]సగరులు[/b] అన్నారు. పెద్ద భార్య కొడుకైన అసమంజసుడు రొజూ రాజ్యంలోని కొంతమంది పిల్లలని సరయు నదిలోకి తీసుకెళ్ళి, నీళల్లో వదిలి వాళ్ళ మరణానికి కారణం అయ్యేవాడు. కొంతకాలానికి రాజుకి విషయం తెలిసి.....

[color=red]
ఏవం పాప సమాచారః సజ్జన ప్రతిబాధకః ||[/color][color=red]
పౌరాణాం అహితే యుక్తః పిత్రా నిర్వాసితః పురాత్ ||[/color]

తప్పు చేసినవాడు కొడుకైనా సరే, అతనివల్ల ప్రజలకి కీడు జెరుగుతుంది కనుక శిక్షించాలి అని అనుకున్నాడు. ఆ అసమంజసుడిని రాజ్యం నుంచి బహిష్కరించాడు. ఆ అసమంజసుడి కొడుకైన [b]అంశుమంతుడిని[/b] తన దెగ్గర పెట్టుకున్నాడు ఆ సగర చక్రవర్తి. అలా కొంతకాలానికి ఆ సగరుడు అశ్వమేథ యాగాన్ని ప్రారంభించి గుర్రాన్ని వదిలాడు. ఆ గుర్రాన్ని [b]ఇంద్రుడు[/b] అపహరించాడు. ఆ గుర్రం వెనకాల వెళుతున్న అంశుమంతుడు ఈ విషయాన్ని సగరుడికి చెప్పాడు. అలా అశ్వం అపహరించబడితే దారుణమైన ఫలితాలు వస్తాయని ఆ యాగం నిర్వహిస్తున్న పండితులు అన్నారు. అప్పుడా సగరుడు తన 60,000 మంది కొడుకులని పిలిచి, ఈ భూమి 60,000 యోజనాలు ఉంటుంది, కనుక మీరందరూ ఒక్కో యోజనాన్ని తవ్వండి, భూమి మొత్తాన్ని వెతకండని చెప్పి పంపాడు. వజ్రాల్లాంటి తమ గొళ్ళతో ఆ సగరులు భూమినంతా తవ్వడం ప్రారంభించారు. ఇది గమనించిన దేవతలు బ్రహ్మదేవుడి దెగ్గరికి వెళ్లి................దేవా! సగరులు భూమిని తవ్వుతుంటే ప్రాణులన్నీ చనిపోతున్నాయి, ఏమి చెయ్యమంటారు అని అడిగారు. అప్పుడు బ్రహ్మ దేవుడు..........మీరెవరు కంగారు పడమాకండి, ఈ భూమంతా శ్రీమహా విష్ణువుది, కనుక ఆయనే ఈ భూమిని రక్షించుకుంటాడు, ప్రస్తుతం ఆయన [b]పాతాళ లోకం[/b]లో [b]కపిల[/b] [b]మహర్షి[/b]గా తపస్సు చేసుకుంటున్నారు అని చెప్పారు.[color=red]
కాపిలం రూపం ఆస్థాయ ధారయత్య అనిశం ధరాం |[/color][color=red]
తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజా ||[/color]

ఆ సగరులకి ఎంత తవ్వినా అశ్వం కనబడకపోయేసరికి వాళ్ళు సగరుడికి వద్దకు వెళ్ళి జెరిగినది చెప్పారు. నాకు గుర్రం తప్పకుండా కావాలి, మీరు పాతాళం దాక తవ్వెయ్యండని చెప్పి వాళ్ళని మళ్ళి పంపాడు. ఆ సగరులు పాతాళం దాకా తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వుతున్న వాళ్ళకి, ఈ భూమిని [b]తూర్పు[/b][color=#6aa84f] [/color][b]దిక్కు[/b]న మోస్తున్న [b]దిశా[/b][color=#6aa84f] [/color][b]గజం[/b] అనే ఏనుగు కనిపించింది. ఆ ఏనుగుకి ప్రదక్షిణ చేసి ముందుకి వెళ్ళగా, వాళ్ళకి [b]మహా పద్మం[/b] అనే ఏనుగు భూమిని [b]దక్షిణ దిక్కు[/b]న మోస్తూ కనిపించింది, అలాగే [b]పడమర దిక్కు[/b]న [b]సౌమనసం[/b] అనే ఏనుగు, [b]ఉత్తర దిక్కు[/b]న [b]భద్రము[/b] అనే ఏనుగుకి ప్రదక్షిణ చేశారు. నాలుగు దిక్కులలో గుర్రం ఎక్కడా కనపడలేదు. ఈ సారి [b]ఈశాన్యం[/b] వైపు తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వగా తవ్వగా వాళ్ళకి ఒక ఆశ్రమంలొ సనాతనుడైన విష్ణు భగవానుడు కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటూ కనబడ్డాడు. ఆయన పక్కనే యాగాశ్వం కూడా ఉంది. కాబట్టి ఈయనే మన గుర్రాన్ని దొంగాలించాడని ఆ సగరులు భావించి ఆయనని కొట్టడానికి పరుగుతీసారు. వెంటనే ఆ కపిల మహర్షి ఒక 'హుం'కారం చేసేసరికి ఈ 60,000 మంది సగరులు నేల మీద బూడిదై పడ్డారు.


ఎంతకాలమైన సగరులు రాకపోయేసరికి, ఆ సగరుడు అంశుమంతుడిని పిలిచి వెతకమన్నాడు. అంశుమంతుడు తన పినతండ్రులు తవ్విన మార్గం ద్వారా ప్రయాణించి కపిల మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు. అక్కడున్న తన పినతండ్రుల భస్మాన్ని చూసి బాధపడ్డాడు. వాళ్ళకి ఉత్తర క్రియలు జెరగలేదు కనుక నీళ్ళు తీసుకువద్దామని బయలుదేరగా, ఆ సగరుల మేనమామ అయిన గరుక్మంతుడు ప్రత్యక్షమై, ఈ భూమిలోని ఏ జలంతో జలతర్పణ ఇచ్చినా నీ పినతండ్రులు స్వర్గానికి వెళ్ళరు, వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలంటే కేవలం స్వర్గలోకంలో ప్రవహించే గంగా జలాలతో తర్పణ ఇవ్వాలి. కాబట్టి గంగని భూమి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు. సరే అని ఆ యాగాశ్వాన్ని తీసుకెళ్ళి యాగం పూర్తి చేశారు. తన కుమారులు కపిల మహర్షి ఆగ్రహానికి బూడిదయ్యారని విని సగరుడు చాలా బాధ పడ్డాడు. తరవాత ఆయన ఒక [b]30,000[/b] వేల సంవత్సరాలు జీవించి శరీరం వదిలాడు, ఆయన తరవాత అంశుమంతుడు రాజయ్యాడు, ఆయన [b]32,000[/b] సంవత్సరాలు తపస్సు చేశాడు, అలా తపస్సులోనే శరీరం వదిలేశాడు. ఆయన తరవాత వచ్చిన [b]దిలీపుడు 30,000[/b] సంవత్సరాలు రాజ్యం చేశాడు కాని గంగని తీసుకురాలేకపోయాడు. దిలీపుడి తరవాత వచ్చిన [b]భగీరథుడు[/b] రాజ్యాన్ని మంత్రులకి అప్పజెప్పి, [b]గోకర్ణ క్షేత్రం[/b]లో [b]1000 సంవత్సరాలు[/b] తపస్సు చేయగా, ఆయనకి బ్రహ్మదేవుడు దర్శనం ఇచ్చాడు. అప్పుడు భగీరథుడు " నాకు కుమారులు లేరు, కాబట్టి మా వంశం ఆగకుండా ఉండడానికి నాకు కుమారులు కలిగేలా వరమివ్వు అన్నాడు, అలాగే మా పితృదేవతలు స్వర్గానికి వెళ్ళడం కోసం సురగంగని భూమి మీదకి పంపించు" అన్నాడు.


అప్పుడు బ్రహ్మదేవుడు " నీ మొదటి కోరికని నేను తీరుస్తాను, కాని గంగని భూమి మీదకి వదిలితే, దాన్ని పట్టగలిగేవాడు ఎవడూ లేడు, కేవలం [b]శివుడు[/b] తప్ప. కావున నీవు శివుని గూర్చి తపస్సు చెయ్యి, ఆయన ఒప్పుకుంటే అప్పుడు గంగని వదులుతాను" అని అన్నాడు.

[center][url="http://moralstories.files.wordpress.com/2006/06/gangadescend.jpg"][img]http://moralstories.files.wordpress.com/2006/06/gangadescend.jpg[/img][/url][/center]


అప్పుడు భగీరథుడు శివుడి కోసం కాలి బొటనువేలి మీద నిలబడి ఒక సంవత్సరం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యి, నీ కోరిక ప్రకారం నేను గంగని నా శిరస్సు మీద పడతాను అన్నాడు. అప్పుడు శంకరుడు హిమాలయాల మీద నిలబడి, రెండు చేతులు నడుము మీద పెట్టుకొని, కాళ్ళని చాపి, తన జటాజూటాన్ని విప్పి గంగ కోసం ఆకాశం వైపు చూశాడు. నా ప్రవాహంలో ఈ శంకరుడిని కూడా పాతాళం దాకా తీసుకుపోతాను, ఈయన నన్నేమి పట్టగలడు అనుకుంది గంగ. అలా అనుకొని ఆకాశం నుంచి శంకరుడి జటాజూటంలోకి జారింది. అలా ఆ గంగ ఒక సంవత్సరం పాటు పడుతూనే ఉంది, కాని శంకరుడి శిరస్సు నుండి ఒక చుక్క నీరు కూడా నేల మీద పడలేదు. అలా ఆయన శిరస్సులోనే తిరుగుతూ ఉంది. భగీరథుడు శంకరుడిని ప్రార్ధించగా, ఆయన ఆ గంగని [b]బిందుసరోవరం[/b]లో వదిలాడు. అప్పుడు ఆ గంగ [b]హ్లాదినీ[/b], [b]పావనీ[/b], [b]నళిని[/b] అని మూడు పాయలుగా [b]తూర్పుదిక్కు[/b]కి వెళ్ళింది, [b]సుచక్షువు[/b], [b]సీతా[/b], [b]సింధువు[/b] అని మూడు పాయలుగా [b]పడమరదిక్కు[/b]కి వెళ్ళింది, ఆ ఏడవ పాయ భగీరథుడి వెనకాల వెళ్ళింది. రథం మీద భగీరథుడు వెళ్ళగా ఆయన వెనకాల పరుగులు తీస్తూ గంగ ప్రవహించింది. గంగతో పాటు మొసళ్ళు, తాబేళ్లు, చేపలు ఆ గంగలో ప్రవహించాయి. ఈ అపురూపమైన ఘట్టాన్ని చూడడానికి దేవతలంతా ఆకాశంలో నిలబడ్డారు, పాపాలు చేసిన వాళ్ళు ఆ గంగలో మునిగి తమ పాపాలు పోగొట్టుకున్నారు. కొందరు శంకరుడి పాదాల దెగ్గర ప్రవహిస్తున్న గంగ నీళ్ళు తల మీద జల్లుకొని తమ పాపాలు పోగొట్టుకున్నారు.

అలా వెళుతున్న గంగ అక్కడే యాగం చేసుకుంటున్న [b]జహ్ను మహర్షి[/b] ఆశ్రమాన్ని ముంచేసింది. ఆగ్రహించిన జహ్ను మహర్షి గంగనంతా మింగేశారు. భగీరథుడు వెనక్కి తిరిగి చూసేసరికి వెనకాల ఏమి లేదు. వెంటనే భగీరథుడు జహ్ను మహర్షి కాళ్ళ మీద పడి ప్రాధేయపడగా, ఆయన గంగని తన చెవులలోనుంచి విడిచిపెట్టాడు. జహ్ను మహర్షి చెవులనుంచి వచ్చింది కనుక గంగని [b]జాహ్నవి[/b] అని పిలిచారు. అలా భగీరథుడి వెనకాలే ప్రయాణించి పాతాళ లోకంలో ఉన్న ఆయన పితృదేవతల భస్మాల మీద నుంచి ప్రవహించింది. గంగ యొక్క ప్రవాహం తగలగానే ఆ సగరులు స్వర్గానికి వెళ్ళారు.

స్వర్గలోకంలో ప్రవహించేటప్పుడు గంగని [b]మందాకినీ[/b] అని, భూమి మీద [b]భాగీరథి[/b] అని, పాతాళ లోకంలో [b]భోగవతి[/b] అని పిలుస్తారు అని విశ్వామిత్రుడు రాముడికి గంగావతరణం గూర్చి చెప్పాడు.
Source:http://sampoornaramayanam.blogspot.com/2010/05/4.html

Link to comment
Share on other sites

[img]http://lh6.ggpht.com/-TAXJbYC3HjA/TmBTyfaYd8I/AAAAAAAAD9s/OP1Gaw5Es8A/Brahmi-5.gif[/img]

subtitles ivvu baa please.... antha telungu sadavali antey...... 2 hrs padathadi naaku &*B@

Link to comment
Share on other sites

[quote name='k2s' timestamp='1327144209' post='1301334315']
[img]http://lh6.ggpht.com/-TAXJbYC3HjA/TmBTyfaYd8I/AAAAAAAAD9s/OP1Gaw5Es8A/Brahmi-5.gif[/img]

subtitles ivvu baa please.... antha telungu sadavali antey...... 2 hrs padathadi naaku &*B@
[/quote]
Ayyo Ramachandra Telugu sadavadam rada [img]http://lh6.ggpht.com/-TAXJbYC3HjA/TmBTyfaYd8I/AAAAAAAAD9s/OP1Gaw5Es8A/Brahmi-5.gif[/img]

Link to comment
Share on other sites

[quote name='vikings' timestamp='1327144396' post='1301334332']
Ayyo Ramachandra Telugu sadavadam rada [img]http://lh6.ggpht.com/-TAXJbYC3HjA/TmBTyfaYd8I/AAAAAAAAD9s/OP1Gaw5Es8A/Brahmi-5.gif[/img]
[/quote]
[img]http://lh6.ggpht.com/-TAXJbYC3HjA/TmBTyfaYd8I/AAAAAAAAD9s/OP1Gaw5Es8A/Brahmi-5.gif[/img] ostadi baa.......kani.. every sentence 2 times sadavalsi ostadi... 1st time sadavaganey ardam kadu &*B@

Link to comment
Share on other sites

[quote name='k2s' timestamp='1327144463' post='1301334338']
[img]http://lh6.ggpht.com/-TAXJbYC3HjA/TmBTyfaYd8I/AAAAAAAAD9s/OP1Gaw5Es8A/Brahmi-5.gif[/img] ostadi baa.......kani.. every sentence 2 times sadavalsi ostadi... 1st time sadavaganey ardam kadu &*B@
[/quote]
Kani english lo essay laki essay lu unnayi [img]http://lh6.ggpht.com/-TAXJbYC3HjA/TmBTyfaYd8I/AAAAAAAAD9s/OP1Gaw5Es8A/Brahmi-5.gif[/img]


[color=#000000][font=Times, Garamond][size=1][left]
Sage Vishvamitra along with others reach the banks of River Ganga and they make their sojourn on that riverbank. There when Rama inquisitively enquires about River Ganga Vishvamitra narrates the legend of Ganga, as to how she is taken to heavens by gods from her father Himalayas. [/size][/font][/color][/left]
[color=#000000][font=Times, Garamond][size=1][/size][/font][/color]
[color=#000000][font=Times][size=1][right].[/right][/size][/font][/color]
[size=5]
On sojourning the remaining night on the bank of river Sona along with great-sages, Viswamitra spoke when that night is elapsing into a sunny daybreak. "Oh, Rama, night fared into a sunny morning, eastern day-spring is set in, hence awake and arise, you be safe, ready yourself for further travel." [/size][size=5]
On hearing the words of Sage Vishvamitra, Rama woke up and on completion of morning time religious activities he readied himself for further journey and indeed spoke this sentence to the sage. "This River Sona is with auspicious waters and even adorned with dunes, where it is not so deep. Oh, Brahman, in which of the two ways, namely by fordless waters or by fordable water with dunes, we have to cross this river?" [/size][size=5]
When Rama spoke to him thus sage Vishvamitra replied, "I propose the same route by which these great sages are going. Thus spoken by that astute Sage Vishvamitra, the other great sages travelled on, indeed beholding diverse forests and their environs. [/size][size=5]
On going a distance on their way, and after a lapse of half a day, then they perceived the prominent one among rivers and the one adored by sages, namely River Ganga. On seeing River Ganga with her pious waters and adored by swans and saarasa waterfowls, all the sages felt delighted together with both of the Raghava-s, namely Rama and Lakshmana. [/size][size=5]
Then they sojourned on the riverbank of Ganga, and next on taking bath in Ganga they have customarily offered that river's water as oblations to their manes. After that, on enkindling the ritual-fire they have also offered fire-oblations into it for gods. Later, dining on their part of those ambrosian oblations with which they have oblated the fire, those sages perched on the propitious banks of Ganga, surrounding the great-souled Vishvamitra from all sides, to the contentment of their heart in having performed religious chores on the riverbank of Ganga. [/size][size=5]
When sages are sitting at ease then even Rama and Lakshmana sat down according to their admissibility and custom of sitting before their teachers, and then Rama highly gladdened at heart has spoken to Vishvamitra. "Oh, godly sage, I wish to listen about Ganga, the river that has a trinal course, and as to how she is reaching the husband of rivulets and rivers, namely the ocean, on pervading all the three worlds." Thus Rama asked Vishvamitra. [/size][size=5]
Motivated by Rama's words the eminent-sage Vishvamitra commenced to narrate about the emergence and that way even about the progression of River Ganga. [/size][size=5]
"The lordly mountain Himavan who is the greatest treasure trove of minerals, Rama, also treasures up a pair of daughters who by their comeliness are unequalled on earth. The slender-waisted and fascinating daughter of Mt. Meru, oh, Rama, renowned by her name Mena, is the dear wife of Himavan and the mother of those two daughters, indeed. [/size][size=5]
"This Ganga has emerged as an elder daughter to Himavan through Mena, oh, Raghava, and that way a girl renowned by the name Uma has become a second daughter to him. Later, all of the divinities intending to fulfil a divine purpose have sought the lordly mountain Himavan to spare Ganga, who is scheduled to become a tri-way-cruising river. With a righteous thinking and hopeful of the welfare in triadic world, Himavan then spared his daughter Ganga whose flow is at her own volition. [/size][size=5]
"Those divinities who are the well-wishers of the well-being of tri-world welcomed Ganga, who is incidentally intended for the purpose of the tri-world, and they came back to heaven fetching Ganga with them, with a heartfelt joy for their purpose is fulfilled. [/size][size=5]
"The other daughter of Himavanta, oh, Raghu's descendent, that unmarried girl namely Uma, she performed a rigorous sacrament taking hold of a supreme devoutness as her ascesis itself is her wealth. As for Uma who is unified with her rigorous sacrament and who is adored by all the world, that best one among mountains Himavanta gave such a daughter to the unique god Rudra. [/size][size=5]
"Oh, Raghava, the prominent one among rivers namely Ganga and Uma Devi as well, these are the two daughters of the king of mountains that are highly revered by the world. [/size][size=5]
"Dear boy Rama with beautiful gait, as to how the triply coursing Ganga has cruised to heaven in the first phase, I have related all about that cruise to you. [/size]
[color=#000080][font=Tahoma][size=4][left]The three-way coursing of the river is firstly as Ganga in the lap of Himalayas. Then when she cruised heavenward with divinities as Deva Ganga, or Mandaakini or Sudiirghika, it is second. Later, when she came to earth from heaven and gone into ocean and even to netherworlds as Jahnavi, it is the third. There are variations for this. Some say that the river's entry into sky is the first, by taking words [i]gati mataam vara, gati [/i]and deriving meaning as - which sky grants a path for all moving things etc., and the next is her entry to heaven, and nextly her coming to earth. And some say that gods have not left her in middle of the sky to come to heaven at a later time, and hence her three courses are as Ganga, Mandaakini, and Jahnavi.[/left][/size][/font][/color][size=5]
"As such, that marvellous and sinless daughter of the lordly mountain Himavanta, ever-flowing in the form of water, ascended to the abode of divinities and became [color="#B3003A"]deva ganga [/color], Divine River. [/size]

Link to comment
Share on other sites

[color=#000000][font=Times, Garamond][size=1][left]
Bhageeratha's effort for bringing Ganga to earth is fulfilled. Amshuman and his son Dileepa could not make any effort to bring the divine river to earth. But Bhageeratha, the son of Dileepa, staunch at heart tries earnestly to get her onto earth. Brahma agreeing for this descent of Ganga designates lord Shiva to bear the burden of the onrush of Ganga, because the earth cannot sustain it. [/size][/font][/color][/left]
[color=#000000][font=Times, Garamond][size=1][/size][/font][/color]
[color=#000000][font=Times][size=1][right].[/right][/size][/font][/color]
[size=5]
"When King Sagara passed away owing to the irrefutable virtue of Time, the ministers and subjects of that kingdom are predisposed towards the highly honourable Amshuman to become their king and they enthroned him accordingly." Thus Vishvamitra continued narration about the predecessors of Rama. He that Amshuman turned out to be a very great king, and oh, Rama of Raghu's dynasty, he begot a marvellous son who is renowned as Dileepa. Assigning the kingdom to Dileepa, oh, Rama of Raghu's dynasty, Amshuman undertook very stern ascesis on a pleasant peak of Himalayas desiring the descent of River Ganga to earth. [/size][size=5]
"On practising ascesis in ascetic-woods for thirty-two thousand years that highly renowned king Amshuman achieved heaven as he acquired only the wealth of practising the ascesis. [/size]
[color=#000080][font=Tahoma][size=4][left]Instead of achieving reward of ascesis in the form of descent of River Ganga, he could achieve only his personal merit of his penance, namely an abode in heaven.[/left][/size][/font][/color][size=5]
"The great resplendent Dileepa on hearing the elimination of his grandfathers, the sixty thousand sons of Sagara at the hand of sage Kapila, and with a mind that is marred by the plight of his father Amshuman in absolving the souls of Sagara's sons, he that Dileepa could not arrive at any decision concerning the descent of Ganga. Dileepa became worried as to how River Ganga is to be alighted onto earth from heaven, how water-oblations are to be offered for the souls of Sagara's sons, and how to cross them, the souls, over this mortal world. [/size][size=5]
"To him who is self-mortified and who is always thinking righteously about the alight of Ganga onto earth, to such a Dileepa a most-virtuous son is born who is renowned by his name Bhageeratha. That great-resplendent king Dileepa on his part performed numerous Vedic-rituals, and he ruled the kingdom for thirty thousand years - to the delight of each of his subjects, but could not find a way to fetch Ganga. [/size][size=5]
"Oh, tigerly-man Rama, that king Dileepa by not attaining any choice towards the uplifting the souls of his grandparents to heaven by bringing Ganga to earth, he took to illness, and he attained the ultimate virtue of Time, namely the demise. That best one among men, namely king Dileepa, on anointing his son Bhageeratha in the kingdom went to the abode of Indra, namely the heaven, only by his self-acquired merits of deeds. [/size][size=5]
"Oh, Rama, the legatee of Raghu, but on his part that self-righteous and kingly-sage Bhageeratha is childless, and that great king longed-for offspring. Interested in the alighting of River Ganga on earth, oh, Rama, the descendent of Raghu, king Bhageeratha delegated his kingdom to the custody of his ministers and people and firmed up himself in sustained asceticism on Mt. Gokarna in Himalayas, and he practise ascesis standing amid five-fires, upraising his hands, with a monthly sustenance and with his sense conquered. [/size]
[color=#000080][font=Tahoma][size=4][left]The five-fires are [i]panca agni-s [/i]the four earthly fires in four corners of directions and the sun's fire overhead.[/left][/size][/font][/color][size=5]
"Thousands of years have rolled by while Bhageeratha stood practising his severe ascesis, oh, dextrous Rama, and then the lord and master of all beings, namely god Brahma, is well pleased with that great-souled king's ascesis. Forefather Brahma then arrived along with assemblages of gods, and spoke this way to the great-souled Bhageeratha who is deep in the practise of ascesis. [/size][size=5]
" 'Oh, great king Bhageeratha, oh, lord of the people, I am delighted with the perfectly conducted ascesis of yours, hence oh, truly committed one, you may beseech for a boon.' [/size][size=5]
"That great resplendent and highly fortunate king Bhageeratha then remaining with suppliantly adjoined palm fold spoke to him who is the Forefather of all worlds, namely Brahma. [/size][size=5]
" 'Oh, god, if you are satisfied with my ascesis, and if there is any fruition to the ascesis of mine, let all the sons of Sagara get water oblations through me. While the ashes of these great souls are drenched with the waters of Ganga, let all of those great-grandfathers of mine depart to heaven, eternally. Oh, god, I indeed pray for offspring in our Ikshvaku dynasty, let not our dynasty dwindle as I am issueless, and oh, god, let this be the other boon to me.' [/size][size=5]
"The Forefather of all the worlds, Brahma, then replied the king who has spoken in that way, in an auspicious tongue that is sweet-sounding and sweetly worded, as well. 'Oh, top-speeded chariot-rider Bhageeratha, this aspiration of yours is sublime, and oh, the furtherer of Ikshvaku dynasty, so be it, let safeness betide you. 'This Ganga is the one with snow-broth, the elder daughter of Himavanta, and oh, king Bhageeratha, god Shiva alone is capable to sustain her force in the course of her alighting onto earth, and in fact, he is to be commissioned for that purpose. [/size][size=5]
" 'Oh, king Bhageeratha, the earth cannot endure the downfall of Ganga and to sustain Ganga, oh, king, indeed I do not behold none other than the Trident-wielder, god Shiva.' Thus Brahma spoke to Bhageeratha. [/size][size=5]
Speaking this way to the king Bhageeratha and informally greeting Ganga also, that Creator of Worlds, Brahma, left for heaven along with all the groups of gods and Wind-gods." Thus Vishvamitra continued narration about the arrival of River Ganga to earth. [/size]

Link to comment
Share on other sites

[quote name='Maximus' timestamp='1327144700' post='1301334357']
[img]http://lh4.ggpht.com/_KVkPY2XIbRQ/TcS36VQuVwI/AAAAAAAACQI/MP9a9BA-mOk/Ali.gif[/img]nice posts vikings...
[/quote]
Thank You S%Hi

Link to comment
Share on other sites

[color=#000000][font=Times, Garamond][size=1][left]
Ganga descends to earth by the extraordinary effort of Bhageeratha. Shiva agrees to the alighting of Ganga on His head and from where she is released into a lake called Bindusarovar, and from there she flows in seven courses. On land Bhageeratha ushers her up to netherworld dug by his ancestors where heaps of ashes of his grandparents are there, and she enters accordingly to inundate those mounds of ashes according salvation to the souls. [/size][/font][/color][/left]
[color=#000000][font=Times, Garamond][size=1][/size][/font][/color]
[color=#000000][font=Times][size=1][right].[/right][/size][/font][/color]
[size=5]
"When the god of gods Brahma left from there Bhageeratha stood on the tip of his big-toe praying for the mercy of Lord Shiva for one year, while that tip of his big-toe pressurised the earth." Thus Vishvamitra continued his narration about Bhageeratha's effort to bring Ganga to earth.[/size]
[color=#000080][font=Tahoma][size=4][left]Bhageeratha stood on one big-toe with an unwavering intent and bodily movement, and with his hands upraised in prayer for a period of one year by day and night, sustaining himself on mere air, and thus his yogic concentration increased and that alone pressurised the earth.[/left][/size][/font][/color][size=5]
"On completion of one year, he who is venerated by all worlds, the consort of Uma and the god of animals from insects to humans, that god Shiva revealed himself and spoke this to the king. Oh, best one among humans, I am delighted with your unwavering effort, and I will fulfil your cherish. I will therefore sustain Ganga, the daughter of king of mountains by my head. Afterwards, she who is reverenced by all the worlds and who is the elder daughter of Himavanta, that Ganga assuming an unendurable form and an insupportable rapidity, they say, then plunged from the sky onto the auspicious head of Shiva. [/size][size=5]
"She who is an extremely unendurable river that goddess Ganga even speculated saying to herself, 'let me enter netherworld, indeed whisking Shiva with my streams. Discerning her egotism god Shiva is infuriated, and then on his part that Three-eyed god Shiva thought to pent her up in the tufts of his head-hair. And oh, Rama, she that holy River Ganga swooped down into the cavernous curls of matted hair-tufts on the holy head of God Shiva, and she became a detainee in them. Though she strove hard in one way or another to reach the earth that Ganga is rendered incapable, as she could not gain access for an outlet from any edge of the coils of matted hair-tufts of Shiva, hence she is held there in durance vile. [/size][size=5]
"Goddess Ganga whirled round and round in the coils of tufts alone for many number of years, and when Ganga's emanation from those coils is intangible Bhageeratha again firmed up in a marvellous penance in the matter of her descent to earth. Oh, Rama, the legatee of Raghu, with that ascesis of Bhageeratha god Shiva is very much delighted, and thereupon he has also released Ganga aiming at Bindu Lake in Himalayas. [/size][size=5]
"While god Shiva released Ganga into Bindu Lake seven streams have emerged out of it, and thus three auspicious Ganga-s with holy waters have cruised eastward which are known as Hlaadini, Paavani, and Nalini. Also thus Sucakshu, Seetha, and the excellent river Sindhu are the other three rivers which streamed to the westward direction with their holy waters. [/size][size=5]
"Of them the seventh Ganga flowed towards the path of Bhageeratha' chariot, and that great-resplendent and kingly sage Bhageeratha sitting in a divine chariot moved ahead and even Ganga followed him. Thus Ganga came from heavens onto Shankara's head and from there onto the earth, and there on earth her waters advanced with a tumultuous sound advancing them. [/size]
[color=#000080][font=Tahoma][size=4][left]The River Ganga is also called as [i]tri patha gaa [/i]'she courses in three ways...' of which one kind of thinking is that she flowed from Himalayas to heaven, from heaven to Shiva's head and from there to earth. In the above context also, she is said to have the three-way-flow, i.e., one is eastward flow, second westward flow and the third is southward flow as led by Bhageeratha. The westward river Sindhu is the Indus and the eastward Nalini, which is now called as river Brahmaputra, while Ganga proper courses a little to south to move towards the ocean.[/left][/size][/font][/color][size=5]
"The earth then verily shone forth with the shoals of fish, schools of tortoises, and scores of porpoises and other aquatic beings that have already fallen and that are still falling in step with the spates of Ganga. Later, they the gods, sages, gandharva-s, yaksha-s, and the assemblages of siddha-s have then seen there the swoop of Ganga in that way from heaven to earth, with curiosity. Some of the gods with aircrafts that are like cities in their shape and size, and some with horses that are prancing, and some with best elephants that are staggering, at the very sight of plunging Ganga, have entered the firmament at that place. [/size][size=5]
"The gods whose animation is unlimited, and who are anxious to see the plunge of Ganga, have come together in assemblages, which plunge is a highest marvel in the universe by a better degree of her illimitable animation than that of gods who came to see, and even benignant to the world in according water and salving souls, which those gods cannot do. The glitter of the ornaments of hosts of gods who are in stampede, made the cloudless sky to shine as if it is with a hundred of suns. [/size][size=5]
"At that time, with the falling and rising of scores of porpoises and reptiles, even with the wriggling fishes, the sky became flashy as if flashes of lightning are strewn over it. Spattered innumerably with the whitish froth from the splashes of Ganga, and stippled with the flights of swans, the sky is as though overspread with silver-clouds of autumn. [/size][size=5]
"Somewhere Ganga is coursing precipitately, elsewhere sinuously, somewhere else staightly, elsewhere sloppily, somewhere gushingly, and somewhere else her cruise is leisurely and tardily. [/size][color=#EF0367][size=4]
Vividly[/size][/color][size=5]
"Somewhere Ganga is coursing precipitately in declivities, elsewhere sinuously on zigzag lands, somewhere else staightly on uniform lands, elsewhere sloppily in canting lands, somewhere gushingly in craggy lands, and somewhere else her cruise is leisurely in flatlands and tardily in uplands.[/size][size=5]
"Somewhere her water repeatedly knocking against her own water is recurrently billowing upwards only to make nosedive onto earth. That impeccable and immaculate water of Ganga then became outstanding as it has flounced down from heaven primarily onto the head of Shankara, and therefrom it has coasted down onto the earth. And asserting that the water as holy, because it descended touching the body of Shiva, viz., the head of Shiva, the assemblages of sages, gandharva-s, and those that are residents on the plane of earth have sipped that water at that place. Also those that have fallen from heaven onto the surface of earth by some curse or the other, they too became blemishless on taking head-bath in the water of Ganga. When sins are washed away with the hallowing water of Ganga, they again transited skyward and then obtained their own empyrean worlds once again. [/size][size=5]
"With her splendorous water people are blissful, and on taking dip-baths in Ganga they are totally removed of the strains of their sins, and they lived blissfully ever after. In this way, the great-resplendent and kingly sage Bhageeratha sitting in a divine chariot continuously moved ahead and Ganga continually followed him at his behind. [/size]
[color=#000080][font=Tahoma][size=4][left]This verse is almost similar to the verse No. 14 above. But here, the continuous actions of both the leader and the led are implied with ellipses - 'in this way', and 'continuously.'[/left][/size][/font][/color][size=5]
"Oh, Rama, all of the gods along with the assemblages of sages, ogres, monsters, demons, and even great reptiles with kinnara-s, and gandharva-s with best yaksha-s, and even serpents and apsara-s, have delightfully moved after Ganga who is following the chariot of Bhageeratha, and why they, in fact, all of the aquatic beings have followed Ganga. In whichever direction king Bhageeratha has advanced, that glorious River Ganga, who is the prominent river among all the rivers and the complete obliterator of sins, has also moved at his behind in that direction. [/size][size=5]
"While in flow she started to completely inundate the field of Vedic-ritual belonging to the great-souled sage Jahnu, who is of marvellous deeds and who is presently an officiator of an ongoing Vedic-ritual. But on knowing her hubris, oh, Raghava, that sage Jahnu has become irritated and causing an extreme marvel he drank off all the water of Ganga. Thereupon, the gods along with gandharva-s and sages at that extremely marvellous feat of Sage Jahnu are highly astounded, and they then started to worship that ablest human and great-souled sage Jahnu, and even deigned for the daughterhood of Ganga to that high-souled sage Jahnu. That greatly radiant and godly sage Jahnu is then delighted and released Ganga from both of his ears. Therefore Ganga became the daughter of sage Jahnu, and she is also renowned as Jahnavi, after the name of that sage.[/size][size=5]
Even though Ganga again proceeded moving behind the chariot of Bhageeratha and reached the ocean, therefrom she had to wend her way to netherworld, once dug by the sons of Sagara, only to accomplish the mission of Bhageeratha, namely drenching the ashes of Sagara's sons. [/size]
[color=#000080][font=Tahoma][size=4][left]Some take the word [i]saagaram [/i]as the netherworld dug by the sons of Sagara and omit the mention of her ocean-bound travel.[/left][/size][/font][/color][size=5]
"Even kingly-sage Bhageeratha making every effort ushered Ganga to netherworld, but on seeing his grandparents rendered to ashes he has became doleful. [/size][size=5]
"Oh, Rama, the best of Raghu's dynasty, then Ganga inundated that mound of ashes of Sagara's six-thousand sons, by which those souls obtained heaven, while the sins of souls are cleansed with the water of Ganga." Thus Vishvamitra continued his narration.[/size][size=5]
source: [url="http://valmikiramayan.net/bala/sarga43/bala_43_prose.htm"]http://valmikiramayan.net/bala/sarga43/bala_43_prose.htm[/url][/size]

Link to comment
Share on other sites

[quote name='vikings' timestamp='1327145211' post='1301334414']
K2s ippudu saduvu [img]http://oi39.tinypic.com/23tjgp4.jpg[/img]
[/quote]
[img] http://i41.tinypic.com/23vyq6h.gif[/img] saduvu thunna... total text okey size undela soodu baa konchamm......

Link to comment
Share on other sites

×
×
  • Create New...