Jump to content

Rct In Agneepath ?


akhil79

Recommended Posts

[b] [size=5]రామ్‌చరణ్‌తో...అగ్నిపథ్‌![/size][/b]
[color=#333333][font=arial][size=1]

[size=5][img]http://suryaa.com/Main/gallery/2012/Feb/01/ram-charan.jpg[/img]ఒకపక్క తెలుగు సినిమా రీమేకుల కోసం బాలీవుడ్‌ పరిశ్రమ పోటీపడుతుంటే లేటెస్ట్‌గా విడుదలై బాలీవుడ్‌ పాత రికార్డులను తిరగరాస్తున్న ‘అగ్నిపథ్‌’ చిత్రంపై తెలుగు నిర్మాతల దృష్టి పడింది. హృతిక్‌రోషన్‌, సంజయ్‌దత్‌లు నటించిన ‘అగ్నిపథ్‌’ తొలిరోజే రూ.25 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి స్టడీ కలెక్షన్లతో రూ.100 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రం చూసినవెంటనే హీరో రామ్‌చరణ్‌తేజ తన ట్విట్టర్‌లో ఈ మధ్యకాలంలో ఇటువంటి చిత్రాన్ని తాను చూసివుండలేదంటూ ‘అగ్నిపథ్‌’ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేశాడు. ఇప్పుడు ఏకంగా రామ్‌చరణ్‌నే హీరోగా పెట్టి ‘అగ్నిపథ్‌’ తెలుగు రీమేక్‌గా తీసేందుకు ఓ ప్రముఖ నిర్మాత సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.[/size][/size][/font][/color][color=#333333][font=arial][size=1]

[center][size=5]Mirchi9[/size][/center][/size][/font][/color]

Link to comment
Share on other sites

×
×
  • Create New...