Jump to content

Rara Gokuola Naadha


kakatiya

Recommended Posts

ప్రముఖ చలనచిత్ర గాయని, నటి టి.సూర్యకుమారి 6వ వర్థంతి (ఏప్రిల్ 25, 2011) మరియు ప్రముఖ చలనచిత్ర దర్శకుడు పి.పుల్లయ్య శతజయంతి (మే 2, 2011) సంధర్భంగా భాగ్యలక్ష్మి (1943) చిత్రంలోని ఈ పాట.

రారా గోకులనాధా - కె.మాలతి, టి.సూర్యకుమారి

పాట గురించి:
చిత్రం - భాగ్యలక్ష్మి (1943)
సంగీతం - బి.నరసింహారావు (బి.ఎన్.ఆర్.)
సాహిత్యం - ఎస్.వి.రాఘవాచార్య (సముద్రాల రాఘవాచార్య)
నటీనటులు - కె.మాలతి, టి.సూర్యకుమారి, నాగయ్య , వి.ఉమామహేశ్వరరావు, గౌరీపతిశాస్త్రి

Krishna is T.Surya Kumari and Radha is K.Malathi ( Pathala Bharavi Heroine )--


[url="http://www.youtube.com/watch?v=1GR85btvbOM"]http://www.youtube.com/watch?v=1GR85btvbOM[/url]

Link to comment
Share on other sites

[url="http://www.youtube.com/watch?v=fvtXysJYZtA&feature=related"]http://www.youtube.com/watch?v=fvtXysJYZtA&feature=related[/url]


[img]http://s.ytimg.com/yt/img/pixel-vfl3z5WfW.gif[/img]
Upgrade to Flash Player 10 for improved playback performance. [url="http://www.adobe.com/go/getflashplayer/"]Upgrade Now[/url] or [url="http://support.google.com/youtube/bin/answer.py?answer=95402"]More Info[/url].Close

ఇది 1938లో విడుదలైన "మాలపిల్ల" చిత్రంలోని చాలా జనప్రాచుర్యం పొందిన పాట. ఈ చిత్రం విడుదలైన తర్వాత ఈ పాట దక్షిణభారతదేశమంతటా వినిపించసాగింది.

నల్లవాడే గొల్లపిల్లవాడే - కాంచనమాల, సుందరమ్మ

పాట గురించి:
చిత్రం - మాలపిల్ల (1938)
సంగీతం - భీమవరపు నరసింహారావు (బి.యన్.ఆర్.)
సాహిత్యం - కీ.శే. బసవరాజు అప్పారావు
నటీనటులు - కాంచనమాల, సుందరమ్మ, గాలి వెంకటేశ్వరరావు

Link to comment
Share on other sites

×
×
  • Create New...