Jump to content

Mumaith Khan - Bhagyanagaram


akhil79

Recommended Posts

[color=#333333][font=arial][size=1]

[size=5][img]http://suryaa.com/Main/gallery/2012/Feb/03/Picture.jpg[/img]కన్నడ హిట్‌ చిత్రం ‘రాజధాని’ తెలుగులో ‘భాగ్యనగరం’ పేరుతో విడుదలవుతోంది. సంతోష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత సంతోష్‌కుమార్‌ ఇక్కడ అందిస్తున్నారు. సినిమా లోగోను నిర్మాత తండ్రి నరసింహరాజు ఆవిష్కరించారు. సంతోష్‌ మాట్లాడుతూ ‘మాతృక టైటిల్‌నే పెట్టాలనుకున్నా.. కుదరలేదు. నిర్మాత డి.ఎస్‌.రావు సూచన మేరకు భాగ్యనగరం అని నిర్ణయించాం. జీవితంలో డబ్బు త్వరగా సంపాదించా లనుకున్న నలుగురు స్నేహితుల కథ ఇది. వారి కష్టాలేమిటనేదే సినిమా. త్వరలో ఆడియో నెలాఖరుకి సినిమా రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు. డి.ఎస్‌.రావు మాట్లాడుతూ ‘సాఫ్ట్‌వేర్‌ రంగం నుంచి నిర్మాత ప్యాషన్‌తో ఇటొచ్చారు. ఈ సినిమా కథనం మన నేటివిటీకి తగ్గట్టు ఉంటుంది ’ అన్నారు. యశ్‌-షీనా జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, చేతన్‌చంద్ర, సత్య, సందీప్‌ ముఖ్యపాత్రలు పోషించారు. ముమైత్‌ ప్రత్యేకగీతంలో నర్తించారు. కెమెరా: హెచ్‌.సి.వేణు, సంగీతం: అర్జున్‌ జన్యా.[/size][/size][/font][/color][color=#333333][font=arial][size=1]

[center][size=5]Mirchi9[/size][/center][/size][/font][/color]

Link to comment
Share on other sites

×
×
  • Create New...