Jump to content

Random Jokes/one-Liners..


summer27

Recommended Posts

A Resume should be like a skirt, long enough to cover the basics, short enough to keep them interested…

Link to comment
Share on other sites

Masturbation is like procrastination, it's all good and fun until you realize you are only fuc*king yourself!

Link to comment
Share on other sites

I'm trying to finish writing a script for a p*orno movie, but there are just too many holes in the plot.

Link to comment
Share on other sites

Teacher asks children, meeru future lo em avvalanukuntunnaru?
 
Ram : nenu pilot avuta.
Vinod : nenu doctor avuta.
Deepa : nenu manchi ammani avuta.
Ravi : nenu deepa ki help chesta.
Link to comment
Share on other sites

టీచర్: నువ్వు పెద్దవాడివా, మీ డాడీ పెద్దవాడా....

స్టూడెంట్: నేనే...

టీచర్: అదెలా..

స్టూడెంట్: నేను మా మమ్మీ పాలు తాగడం ఎప్పుడో మానేశా.. మా డాడీ ఇంకా మానేయలేదు.
 

Link to comment
Share on other sites

స్నేహ: నాకు రాత్రి భయంకరమైన కల వచ్చింది.

లత: ఏమిటి..

స్నేహ: ఎవరో కత్తితో పొడిచి చంపినట్లు కల వచ్చింది.

లత: భయపడకు.. కలలు నిజమైతే నేను ఎన్నిసార్లు ప్రెగ్నెంట్ అయ్యేదాన్నో..
 

Link to comment
Share on other sites

కుమారుడు: డాడీ... నీది లవ్ మ్యారేజీ కదా...

తండ్రి: అవును.... నీకెలా తెలుసు...

కుమారుడు: నా డేట్ ఆఫ్ బర్త్‌కి, మీ పెళ్లికి మధ్య కేవలం ఐదు నెలల తేడా మాత్రమే ఉంది.
 

Link to comment
Share on other sites

పడకగదిలో భార్యాభర్తలు ఇలా...

భర్త: లైట్ ఎందుకు వేస్తున్నావే..

భార్య: వేయకపోతే ప్రమాదమండీ...

భర్త: ఏం...

భార్య: మొన్న మీరు టూర్ వెళ్లారనే విషయమే మరిచిపోయా... రాత్రి లైట్ ఆర్పేసి పడుకున్నానా... మీరే అనుకున్నా... తీరా చూస్తే అతను పక్కింటాయన.. ఎప్పుడు జొరబడ్డాడో...

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...